విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవు సంక్రాంతి పండుగ అని ప్రజలందరు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకొంటున్నాను అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేసిన ఆయన బోగీ, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని, భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకొంటున్నట్టు అవినాష్ అందరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags vijayawada
Check Also
విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…
– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …