-రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్ తో కలిసి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడుతో సోమవారం బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటిస్తోంది. ఈ బృందంలో వరల్డ్ బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ …
Read More »Tag Archives: AMARAVARTHI
ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతు ఖాతాకు సొమ్ము
-రైతు సహాయక కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు -రైతులకు 50 శాతం సబ్సిడీతో టార్పాలిన్ల సరఫరా -ప్రతి కౌలు రైతుకూ గుర్తింపు కార్డు -కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి.. ప్రతి అడుగులో రైతుకి పెద్దపీట వేస్తాం -అన్నదాతకు ఎలాంటి కష్టం లేకుండా అండగా నిలబడతాం -గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది -గత పాలకులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రూ.1674 కోట్లు బకాయిపెట్టేశారు -పౌరసరఫరాల శాఖనూ అప్పుల్లో ముంచేసింది -రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించింది -చంద్రబాబు నాయుడు, పవన్ …
Read More »ఎయిర్ పోర్టు నిర్మాణం పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయి
-భోగాపురం ఎయిర్ పోర్టు పనులు 36.6 శాతం పూర్తి : నెలరోజుల్లో 4.8 శాతం పనులు -అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసేందుకు అధికంగా అవకాశాలు -నిర్మాణం పనుల పురోగతిపై ప్రతి నెలా సమీక్షిస్తాం -ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి యీ ఎయిర్ పోర్టుకే వుంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు -రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణిలతో కలసి పనుల పరిశీలన -జి.ఎం.ఆర్., ఎల్ అండ్ టి సంస్థ ప్రతినిధులతో పనులపై కేంద్ర మంత్రి సమీక్ష -రైల్వేజోన్ ఏర్పాటుకు …
Read More »కృష్ణా, గోదావరి సంగం వద్ద హారతులు పున: ప్రారంభం
-అంతరాలయంలో శ్రీదుర్గమ్మ తల్లి వీడియోగ్రఫీ చేసిన వారిపై కఠిన చర్యలు -రూ.113 కోట్ల సి.జి.ఎఫ్.నిధులతో 160 దేవాలయాల ఆధునీకరణ పనులు -ధూప దీప నైవేద్యాలకై ప్రస్తుతం ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంపు -రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారు -రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో కృష్ణా, గోదావరి పవిత్ర సంగం వద్ద జరిగే జల హారతులను పున: ప్రారంబించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాధాయ శాఖ మంత్రి …
Read More »మన దేశం వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు 735….
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏడాది కాలంలో దేశంలో కొత్తగా 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వీటిలో అదనంగా 3,272 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 735 మెడికల్ కాలేజీ లలో 1,12,312 ఎంబీబీఎస్ సీట్లు. గత ఏడాది కంటే 29 కళాశాలలు, 3,272 సీట్లు పెరిగినట్టు కేంద్రం వెల్లడి… 60 కళాశాలలతో 5వ స్థానంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో 35 మెడికల్ కాలేజీల్లో మొత్తం 6,210 MBBS సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏడాది కాలంలో దేశంలో కొత్తగా 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. …
Read More »‘స్టార్’గా మారండి.. ‘స్మార్ట్’గా ఆదా చెయ్యండి
-స్టార్ లేబులింగ్ ప్రోగ్రామ్‌ను ప్రోత్సహించే ప్రయత్నాలు ముమ్మరం చెయ్యాలంటూ ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల ఎస్‌డీఏలకు బీఈఈ విజ్ఞప్తి -ఈ కార్యక్రమంతో విద్యుత్ పొదుపుతో పాటు.. వినియోగదారులకు డబ్బు ఆదా -ఇంధన వనరుల సంరక్షిత భవిష్యత్తు వైపు నడిపించే ప్రోగ్రామ్ ఇది -ఇప్పటి వరకూ దేశంలో రూ.30 వేల కోట్ల విద్యుత్ ఆదా చేసేందుకు దోహదపడిన ఎస్ అండ్ ఎల్ ప్రోగ్రామ్ -భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, ఇంధన సామర్థ్య ప్రోత్సాహంతో అడుగులు వేస్తున్నామన్న ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ …
Read More »ఈనెల 15వ తేదీ నుండి రాష్ర్ట వ్యాప్తంగా రెవిన్యూ సదస్సులు
-వచ్చే నెల 30వరకు భూ వివాదాలపై ప్రతి గ్రామంలోనూ సభలు -భూ ఆక్రమణలు, 22 ఏ భూముల అక్రమాలతోపాటు అన్ని రెవిన్యూ సమస్యలపై అర్జీల స్వీకరణ -ప్రతి అర్జీని అన్లైన్ చేసి తగిన పరిష్కారం చూపుతాం -మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 15 నుండి వచ్చే నెల 30వ తేదీ వరకు రాష్ర్ట వ్యాప్తంగా రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తామని రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ఈ …
Read More »విద్యుత్ దీపాలతో శోభాయమానంగా ప్రకాశంబ్యారేజ్…కాంతులీనుతోన్న కృష్ణమ్మ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రకాశం బ్యారేజ్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆకర్ష ణీయంగా తీర్చిదిద్దారు. దీంతో విద్యుత్ దీపకాంతులతో ప్రకాశం బ్యారేజ్ శోభాయమానంగా కనువిందు చేస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మరో వైపు విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువప్రాంతాలనుండి వచ్చిచేరుతున్న వరదనీటితో నిండు కుండలా జలకళతో కృష్ణమ్మ కళకళలాడుతోంది. దీనికి తోడు బ్యారేజ్ పిల్లర్ లకు అమర్చిన రంగు రంగుల విద్యుత్ దీపాల కాంతలలో పరవళ్ళు త్రోక్కతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ సొగసులను వీక్షిస్తోన్న …
Read More »ప్రశాంతంగా ముగిసిన పాఠశాల యాజమాన్య కమిటీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) ఎన్నికలు
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలలు, విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు గురువారం 24 జిల్లాలో ప్రశాంతంగా జరిగాయని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏఎస్ఆర్, అనకాపల్లి జిల్లాల్లో ఈ నెల 17న నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 24 జిల్లాల్లోని 40,781 పాఠశాలలకు గాను 40150 (98.45%) పాఠశాలల్లో ప్రశాంతంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జరిగాయి. …
Read More »ఎర్ర చందనం రక్షణకు సహకారం… ఏనుగుల సమస్యకు పరిష్కారం
-ఏడు అంశాలపై ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక అంతరాష్ట్ర ఒప్పందం -ఎనిమిది కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చేందుకు కర్ణాటక అంగీకారం -కర్ణాటక పట్టుకున్న ఎర్ర చందనం అప్పగింత విషయంలోనూ చర్చ -ఎకో టూరిజం అభివృద్ధి, సాంకేతికత పంపకంపై అవగాహన -ఆంధ్రప్రదేశ్ – కర్ణాటకల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ఆకాంక్ష -భవిష్యత్తులోనూ ఇరు రాష్ట్రాల పరస్పర సహకారం -కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అటవీశాఖ ఉన్నత స్థాయి సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ …
Read More »