Breaking News

Tag Archives: AMARAVARTHI

ప్రకృతి ని రక్షించేది…పచ్చదనమే

-బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు లో భాగంగా ..అమ్మ పేరు తో ఒక మొక్క అనే కార్యక్రమం చేపట్టిన బిజెపి రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద మొక్క నాటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని బిజెపి రాష్ట్ర ప్రధాన సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ …

Read More »

ఏపీ డిగ్రీ అడ్మిషన్స్ 2024-25: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

-నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపులు జులై 2 (మంగళవారం) నుంచి ప్రారంభమయ్యాయి. జులై 10 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. జూలై 4వ తేదీ నుంచి ఆరో తేదీ వరకు స్పెషల్ క్యాటగిరీ విద్యార్ధులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ …

Read More »

ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర మార్గాలు చూడండి

-జనం ఇబ్బందులు తొలగించే విషయంలో తక్షణ చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి -నూతన ఇసుక విధానం, నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు త్వరలో ప్రత్యేక ప్రణాళిక -రోడ్ల మరమ్మతుల ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగించాలి -పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలి..అధికారులు వేగంగా పని చేయాలి :- సమీక్షలో సిఎం నారా చంద్రబాబు నాయుడు -ఇసుక, రోడ్లు, నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై మంత్రులు, అధికారులతో సచివాలయంలో వరుసగా సిఎం సమీక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక …

Read More »

ఇన్ కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం

-ఐటీ రీఫండ్‌కు ఈ ఏడాది అదనపు సమయం -ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ద్వారా పరిశీలన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐటీ రీఫండ్‌కు ఈ ఏడాది సమయం పడుతుంది. ఈ సంవత్సరం, వారు చాలా కఠినంగా రిటర్న్‌లను పరిశీలించబోతున్నారు. దీని కోసం వారు దాఖలు చేసిన ITRలను పరిశీలించడానికి ప్రత్యేకంగా రూపొందించిన, స్వీయ ఆటోమేటెడ్ మరియు సవరించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ (AI)ని స్వీకరించారు. ఈ ప్రోగ్రామ్ మొదట మీ పాన్ కార్డ్‌తో లింక్ చేయబడిన డేటాను సేకరిస్తుంది, ఆపై …

Read More »

వైసీపీ పాలనలో గ్రామాల నుంచి నిధులు మళ్లింపు తప్పితే ఇచ్చింది లేదు

-నిధులు, పథకాలు, రావాల్సిన వాటాలపై హై లెవెల్ కమిటీలో చర్చిస్తాం -ఆర్థిక బలంతోనే పంచాయతీల్లో అభివృద్ధి -ఆడ బిడ్డల అదృశ్యం మీద ప్రత్యేక సెల్ ఏర్పాటుపై దృష్టి -గత ప్రభుత్వం ఆడబిడ్డలు అదృశ్యంపై అసలు పట్టించుకోలేదు -జల్ జీవన్ మిషన్ నిధులతో రాష్ట్రమంతటా తాగు నీరు అందిస్తాం -కాలుష్యరహిత పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం -కాకినాడ జిల్లా అధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘గత ప్రభుత్వ పాలనలో పంచాయతీలన్నీ …

Read More »

ఎమ్మెల్సీ అభ్యర్థిగా హరిప్రసాద్  నామినేషన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జనసేన పార్టీ శాసనసభ్యులు లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, పత్సమట్ల ధర్మరాజు, గిడ్డి సత్యనారాయణ, వర ప్రసాద్ తదితరులు వెంటరాగా రిటర్నింగ్ అధికారి ఎమ్. విజయరాజుకి …

Read More »

రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పండుగ

-పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం -మాటిచ్చినట్లుగానే తొలి నెల నుంచే పింఛన్లు పెంచి పంపిణీ -65.31 లక్షల మంది లబ్దిదారుల కోసం రూ.4408 కోట్లు ఖర్చు -ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా….మీ జీవితాలు మారుస్తా -సంక్షేమం అంటే కేవలం డబ్బులు ఇవ్వడం కాదు…జీవన ప్రమాణాలు పెంచడం -మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారు…అధికారులు కూడా కొత్త పాలనకు అలవాటు పడాలి -చిత్తుచిత్తుగా ఓడినా వైసీపీ ఇంకా తన ఫేక్ ప్రచారాలనే నమ్ముకుంది -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -ఉదయం 6 …

Read More »

రాష్ట్ర చరిత్రలో నేడు రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ

-గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే 95 శాతం పింఛన్ల అందజేత -అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి :- ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే 95 శాతం పైగా పింఛన్లు పంపిణీ చేసి సరికొత్త రికార్డును సెట్ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి నెలలోనే ఒకేరోజులో 95 శాతం పైగా పింఛన్లు పంపిణీ చేయడంపై …

Read More »

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దధాం

-కేసలి అప్పారావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని జిల్లాల జాయింట్ యెక్షన్ ప్లాన్ ద్వారా ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్త్రం లో అన్ని శాఖల విభాగాల సమన్వయం, భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దిడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. జాతీయ బాలల హక్కుల కమిషన్ మరియు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వారు సంయుక్తంగా నిన్న డిల్లీ విజ్ఞాన భవన్ లో బాలలు …

Read More »

చంద్రబాబు హామీ మేరకు… మచిలీపట్నంలో తొలి పెన్షన్ అందుకోనున్న ఫర్వీన్..

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం ఫత్తుల్లాబాద్‌ కు చెందిన సీమా ఫర్వీన్ (21) అనే దివ్యాంగురాలు సోమవారం తొలి పెన్షన్ అందుకోనుంది… 100% వైకల్యంతో… మంచానికే పరిమితమైన సీమా ఫర్వీన్ కి గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనల పేరుతో ప్రతి నెల వస్తున్న పెన్షన్ ను నిలిపి వేశారు. దీనిపై ఎన్నికల ప్రచారానికి మచిలీపట్నం వచ్చిన చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫర్వీన్ కు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఫర్వీన్ కు రూ.15వేల …

Read More »