-పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్త ప్రచారానికి రాకపోకలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చేపట్టే ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. శుక్రవారం నుంచి పార్టీ ముఖ్యులతో ఈ అంశంపై చర్చించారు. పవన్ కల్యాణ్ పోటీ చేయనున్న పిఠాపురం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. శక్తిపీఠం కొలువైన క్షేత్రం… శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచి ప్రచారం మొదలుపెట్టడం శుభప్రదమని పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పురూహూతిక దేవికి పూజలు నిర్వహించి వారాహి …
Read More »Tag Archives: AMARAVARTHI
ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కు చైర్-పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి విజ్ఞప్తి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో వున్న మహిళలు (గర్భవతులు, బాలింతలు) ఎక్కువ సంఖ్యలో సౌఖ్యంగా తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు కల్పించవలసిన ఏర్పాట్ల గురించి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తరపున చైర్-పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి విజ్ఞప్తి చేశారు. 1) అన్ని పోలింగ్ బూత్ ల వద్ద మహిళలకు వేరుగా క్యూ లైన్ లు ఏర్పాటు చేయగలరని కోరుతున్నాము. 2) చిన్న పిల్లలతో వచ్చే బాలింతలకు పోలింగ్ బూత్ వద్ద …
Read More »జూన్ నెలాఖరు వరకూ తాగునీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోండి
-115 కోట్ల రూ.ల అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు -అన్ని సిపిడబ్ల్యుఎస్ స్కీమ్ లన్నీసక్రమంగా పని చేసేలా చూడండి -సమ్మర్ స్టోరేజి ట్యాంకులన్నిటినీ పూర్తిగా నీటితో నింపండి -కుళాయిల ద్వారా రోజుకు ఒకసారైనా నీటి సరఫరా జరిగేలా చూడండి -బోర్ వెల్స్ ఇతర మంచినీటి పధకాలకు మరమ్మత్తులుంటే వెంటనే నిర్వహించండి -నీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకరులు ద్వారా ప్రతిరోజు మంచినీటి సరఫరా చేయాలి -నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పధకాలను పూర్తిచేసి అందుబాటులోకి తేవండి -1904 కాల్ సెంటర్ ద్వారా తాగునీటి …
Read More »చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రభవిష్యత్తు బాగుంటుంది… : భువనేశ్వరి
బద్వేల్, పోరుమామిళ్ల, నేటి పత్రిక ప్రజావార్త : జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన మొత్తం దోపిడీల పర్వంగా కొనసాగిందే తప్ప, సామాన్యులకు లాభకరమైన పనులేవీ వైసీపీ ప్రభుత్వం చేయలేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. బద్వేల్ నియోజకవర్గం, పోరుమామిళ్లలో చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి గురువారం పరామర్శించారు. పరామర్శల అనంతరం పోరుమామిళ్ల ప్రజలతో భువనేశ్వరి మాట్లాడుతూ… వైసీపీ పాలనలో కల్తీమద్యం, ఇసుక దోపిడీ, భూ కబ్జాలు, గంజాయి, డ్రగ్స్, మహిళలపై …
Read More »ఎన్నికలను స్వేచ్ఛగా శాంతియుతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు
-46,165 పోలింగ్ కేంద్రాలకు గాను కనీసం 50 శాతం కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు -85ఏళ్ళు నిండినవారు,వికలాంగులు ఇంటినుండే ఓటుహక్కు వినియోగానికి అవకాశం -ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పెద్దఎత్తున చర్యలు -నిరంతరం నిఘాకై 60 ఇంటిగ్రేటెడ్ సహా మొత్తం 121 చెక్ పోస్టులు ఏర్పాటు -జనవరి నుండి ఇప్పటి వరకూ రూ.176 కోట్ల విలువైన నగదు,మద్యం స్వాధీనం -ఎన్నికల బందోబస్తుకు కేంద్ర,రాష్ట్ర బలగాలతోపాటు సమీప రాష్ట్రాల పోలీసులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అమరావతి, అమరావతి, నేటి పత్రిక …
Read More »డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
-49,993 మంది విద్యార్ధులు నమోదు.. పరీక్షకు 42,928 మంది విద్యార్ధుల హాజరు -అందుబాటులో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు -22 మార్చి, 2024న ఆన్ లైన్ విధానంలో మొదటి దశ విద్యార్ధుల ఎంపిక – డా.మహేష్ కుమార్ రావిరాల, ఏపీఎస్‌డబ్ల్యుఆర్ఈఐఎస్ కార్యదర్శి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయం నుండి విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ …
Read More »ఎం.సి.సి.ఉల్లంఘనపై 385 ఎఫ్ఐఆర్లు దాఖలు
-గత మూడు రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, లిక్కర్, డ్రగ్స్ స్వాదీనం -ఎటు వంటి కార్యక్రమానికైనా అనుమతిని తప్పని సరిగా పొందరాలి -డిఎస్సీ నిర్వహించాలా, వద్దా అనేది ఇ.సి. నిర్ణయంపై ఆదారపడి ఉంటుంది -ఎం.సి.సి. ఉల్లంఘనలను అరికట్టేందుకు సి-విజిల్ యాప్ ను వినియోగించాలి -హింస రహిత, రీ పోలింగ్ లేని ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్నాం -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన గత …
Read More »కోస్తాంధ్రకు వర్షసూచన…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మండుటెండల్లో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఐఎండి సూచనల ప్రకారం జార్ఖండ్ నుండి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఈనెల 20వ తేదీన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధవారం అల్లూరిసీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అలాగే మిగిలినచోట్ల …
Read More »వాసిరెడ్డి పద్మకు ఆత్మీయ వీడ్కోలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పదవి కాలం పూర్తయిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు సంస్థ సభ్యులు, కార్యాలయం సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. సోమవారం మంగళగిరి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మకు ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా జరిగింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల లక్ష్మి, కమిషన్ సభ్యులు ఎస్.కె రుకియా బేగం, బూసి వినీత, గడ్డం ఉమా, మహిళా కమిషన్ సెక్రటరీ దాసరి శ్రీలక్ష్మి, మహిళా కమిషన్ రీజనల్ డైరెక్టర్ వై. శైలజ, విశ్రాంత …
Read More »అనుమతి లేని రాజకీయ ప్రకటలను వెంటనే తొలగించండి
-రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పర్చాలి -ఇంకా విధులో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షాణా చర్యలు -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్లను, పోస్టర్లు , కటౌట్లను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాష్ట్ర సచివాలయం …
Read More »