Breaking News

Tag Archives: AMARAVARTHI

ఉప ముఖ్యమంత్రి పిఆర్ అండ్ ఆర్డిగా బాధ్యతలు చేపట్టిన బి.ముత్యాల నాయుడు

-జిల్లా పరిషత్ లను ఉమ్మడి జిల్లాలోనే కొనసాగించే దస్త్రంపై తొలి సంతకం -9222 కి.మీ.ల పంచాయితీరాజ్ రోడ్ల మరమ్మత్తులకు 1072కోట్ల రూ.లు మంజూరు -గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా -గ్రామాల్లో పారుశుద్ద్యాన్ని అన్ని విధాలా మెరుగు పర్చేందుకు కృషి -రానున్న రెండేళ్ళలో గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రయత్నం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధిశాఖామాత్యులుగా బూడి ముత్యాల నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం అమరావతి సచివాలయం ఐదవ …

Read More »

బాల సంస్కార కేంద్రాల ఉపాధ్యాయుల శిక్షణా తరగతులు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకార సంక్షేమ సమితి-ఆంధ్రప్రదేశ్ మరియు నేష్నా ట్రస్ట్ సంయక్త ఆధ్వర్యంలో బాల సంస్కార కేంద్రాల ఉపాధ్యాయుల శిక్షణా తరగతులు 2రోజులు -14 &15 ఏప్రిల్ 2022న విజయవాడ సీతానగరం, శ్రీ చిన్న జీయర్ స్వామిజి ఆశ్రమంలో ఘనంగా జరిగాయి. శ్రీమాన్ శ్రీ చిన్నజీయర్ స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు, మంగళశాసనాలుతో ప్రారంభం జరుగగా, మత్స్య కార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొలంగారి పోలయ్య,  పరిమెల్ల వాసుల పర్యవేక్షణలో నేష్నా ట్రస్ట్ డైరెక్టర్ స్వాతి మహంతి …

Read More »

పురపాలక,పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆదిమూలపు సురేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు సతీసమేతంగా విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. సకల మత సమ్మేళనాన్ని ప్రతిభింభిచే విధంగా ఛాంబరులో హిందూ, క్రైస్తవ మత సాంప్రదాయాలకు అనుగుణంగా పూజనిర్వహించిన తదుపరి మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాణ డా.బి.ఆర్.అంబేద్కర్ 131 జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని …

Read More »

రాష్ట్ర పౌరసఫరాల శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు,వినియోగదారుల వ్యవహారాల శాఖామాత్యులుగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. గురువారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకులో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 56 మంది జిల్లా వినియోగదారుల ఫోరమ్ అధ్యక్షులు,సభ్యులు,రాష్ట్ర వినియోగదారుల కమీషన్ సభ్యుల వేతనాలకు సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు.ఈసందర్భంగా ఆయన మట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున మంత్రిగా బాధ్యతలు చేపట్టడం చాలా …

Read More »

ప్రపంచ మేధావి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌… : నాగిపోగు కోటేశ్వరరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ 131వ జయంతి వేడుకలు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రతినిధి రాష్ట్ర అధ్యక్షులు నాగిపోగు కోటేశ్వరరావు పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహించి పాల్గొని అంబేద్కర్‌ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాగిపోగు కోటేశ్వరరావు మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, భారత రాజ్యాంగ నిర్మాతగా సంఘ సంస్కర్తగా ప్రజాస్వామ్య పరిరక్షకునిగా మహామేధావి అయిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు. అంబేద్కర్‌ …

Read More »

అంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిదేశంలోనే ప్రముఖ పర్యాటక హబ్ గా అభివృద్ధికి కృషి : మంత్రి ఆర్కె.రోజా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ప్రముఖ పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,యువజన సంక్షేమ శాఖల మంత్రి ఆర్కె.రోజా అన్నారు. బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖల మంత్రిగా ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గండికోట-బెంగుళూరు,బెంగుళూరు-గండికోట బస్సు సర్వీసు ప్రారంభానికి సంబంధించిన దస్త్రంపై ఆమె తొలి సంతకం చేశారు.ఈసందర్భంగా మంత్రి ఆర్కె …

Read More »

మంత్రి గుడివాడ అమర్ నాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది

-పరిశ్రమల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ఎండీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ని ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది కలిశారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ లో బుధవారం సమావేశమై మంత్రి అమర్ నాథ్ కి ఆయన శుభాభినందనలు తెలిపారు. ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం పూర్తి చేసుకున్న సందర్భంగా మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి ఎండీ సుబ్రహ్మణ్యం శుభాకాంక్షలు తెలిపారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న …

Read More »

ఆటోనగర్ లపై బలవంతం లేదు… దుష్ప్రచారం తగదు : ఏపీఐఐసీ

-పత్రికలు, ఎలక్ట్రానిక్ , సోషల్ మీడియాలో ఆటోనగర్లపై వస్తున్న అసత్య వార్తలను ఖండించిన ఏపీఐఐసీ -జీవో నంబర్ 5, 6లు పారిశ్రామికవేత్తలకు ఉపశమనం, వెసులుబాటు మాత్రమే -పారదర్శకతే ధ్యేయంగా ఏపీఐఐసీ ఇటీవల 14 ఆన్ లైన్ సేవల ప్రారంభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొన్ని పత్రికలు, మీడియా ఛానళ్ళు, సోషల్ మీడియాలో ఇటీవల ప్రభుత్వం ఆటోనగర్ లపై తీసుకున్న నిర్ణయానికి సంబంధించి చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఏపీఐఐసీ ఖండించింది. ఆటోనగర్ లు ఏర్పడిన నాటి నుంచి ఎన్నో ఏళ్ళుగా అక్కడ పేరుకుపోయిన ఇబ్బందులను …

Read More »

రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పించేలా చర్యలు

-రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండియన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ధాన్యం సేకరణకు సంబంధించి ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పించేలా అవసరమైన చర్యలు చేపట్టామని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర …

Read More »

మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సిరి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మహిళాభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలిగా డాక్టర్ ఎ సిరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం సంయిక్త కలెక్టర్ గా విధి నిర్వహణలో ఉన్న సిరిని జిల్లాల పునర్ విభజన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖాధిపతిగా నియమించింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గుంటూరులోని సంచాలకుల వారి కార్యాలయంలో పూజాదికాలు నిర్వహించి నూతన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిరి మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు …

Read More »