Breaking News

Tag Archives: amaravathi

రాష్ట్రంలో బిందు సేద్యం అమ‌లుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బిందు సేద్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ మాసం నుంచి పెద్ద ఎత్తున అమలుచేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, హార్టికల్చర్‌ కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.శ్రీధర్, మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ హరినాధరెడ్డి, డ్రిప్‌ ఇరిగేషన్‌ కంపెనీల ప్రతినిధులు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా డ్రిప్‌ ఇరిగేషన్‌ అమలు చేసేందుకు తమ కంపెనీలు ప్రభుత్వానికి పూర్తి స్ధాయిలో సహకరిస్తాయని ముఖ్యమంత్రికి …

Read More »

చిన్నారుల్లో పౌష్టికాహార లోపనివారణ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి… : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చిన్నారులు, కౌమార బాలికల్లో రక్తహీనత, ఎదుగుదల లేకపోవం, పౌష్టికాహార లోపం నివారణకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో కోవిడ్-19 వ్యాక్సినేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు కౌమార బాలికల్లో రక్తహీనత, ఎదుగుదల లేకపోవడం వంటి కారణాలను విశ్లేషించి వారిలో పౌష్టికాహార లోప నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి …

Read More »

ఏపీ నూతన డీజీపీ కసిరెడ్డి వెంకటరాజేంద్రనాథ్‌రెడ్డి ని కలిసిన వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ గుండుపల్లి సతీష్ కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవలే నూతనంగా నియమింపబడ్డ డీజీపీ కసిరెడ్డి వెంకటరాజేంద్రనాథ్‌రెడ్డి ని వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ గుండుపల్లి సతీష్ కుమార్ సోమవారం నాడు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా గుండుపల్లి మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో విప్లవాత్కమైన మార్పులు తేవాలని కోరారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ద్వారా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయాలనీ కోరారు.ఈ విషయంపై డీజీపీ సానుకూలంగా స్పందించి గుండుపల్లి సతీష్ కుమార్ ని అభినందించారు.

Read More »

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : శాసనసభలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు పలువురు అసెంబ్లీలో స‌మావేశాల మ‌ధ్య‌లో కలిశారు. ఈ సంద‌ర్భంగా గిరిజన ప్రాంతాల పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎంతో చర్చించారు. ఈ కార్యక్రమంలో  ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పాముల పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ, పాతపట్నం ఎమ్మెల్యే …

Read More »

“సబల” కార్యాచరణకు శ్రీకారం…

-మహిళ కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించిన ” సబల ” (ఆమెకు అండగా ఆంధ్ర ప్రదేశ్) సోమవారం తిరుపతిలో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ” సబల ” బుక్ లెట్ ను…, మార్చి టు మార్చి కార్యాచరణ రూపొందించాలన్న ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాల మేరకు మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి సోమవారం …

Read More »

ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక రంగం అభివృద్ధి…

-మంత్రి అవంతి శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయనున్నట్టు పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ( అవంతి) తెలిపారు. ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను ఏప్రిల్ 9,10 తేదీల్లో విశాఖపట్నంలో సదస్సులను నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో పర్యాటక, సాంస్కృతికశాఖలపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులనుసేకరించడం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేసి పర్యాటకులను ఆకర్షించడానికి …

Read More »

మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి!… : సీఎం వైయ‌స్ జగన్ ట్వీట్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వైయ‌స్సార్ కాంగ్రేస్ పార్టీ ఆవిర్భ‌వించి 12వ వసంతంలోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శ‌నివారంనాడు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి! అని సీఎం జగన్ …

Read More »

లైంగిక వేధింపులు, హింసపై మహిళా కమిషన్ ‘సబల’ సదస్సులు

-16న గుంటూరులో ప్రాంతీయ సదస్సు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, హింసకు సంబంధించిన చట్టాలు, అంతర్గత ఫిర్యాదుల కమిటీల ఏర్పాటుపై మహిళా కమిషన్ అవగాహన సదస్సులు నిర్వహించనుంది. మార్చి నుంచి మార్చి వరకు మహిళా కమిషన్ చేపట్టే ‘సబల’ కార్యచరణలో భాగంగా ప్రాంతీయ సదస్సుల షెడ్యూల్ ను శుక్రవారం కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియాకు వెల్లడించారు. ఈనెల 16న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉద్యోగులతో గుంటూరు జిల్లాపరిషత్ సమావేశ మందిరం వేదికగా సదస్సు …

Read More »

శాసనసభ మాజీసభ్యులు కొణిజేటి రోశయ్య సంతాపతీర్మానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాజీ సభ్యుడు కొణిజేటి రోశయ్య మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ… ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతికి నివాళిగా సంతాపతీర్మానం ప్రవేశపెట్టడం, దానిపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు రోశయ్య  గురించి మాట్లాడడం జరిగింది. విద్యార్ధి నాయకుడు స్ధాయి నుంచి శాసనమండలి సభ్యుడుగానూ, శాససనభ్యుడుగానూ, మంత్రిగానూ, ఎంపీగానూ, ముఖ్యమంత్రి, చివరకు గవర్నర్‌గానూ ఆయన సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగారు. ఏ బాధ్యత …

Read More »

విద్యాశాఖపై సీఎం వైయస్ జగన్‌ స‌మీక్ష‌…

-నైపుణ్యం ఉన్న మానవవనరులకు చిరునామాగా రాష్ట్రం ఉండాలన్న సీఎం… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాశాఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో బుధ‌వారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆరు కేటిగిరీల కింద స్కూళ్ల ఏర్పాటు, మ్యాపింగ్, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు, ఇంగ్లిషు బోధన, డిజిటల్‌ లెర్నింగ్, మండలానికి రెండు జూనియర్‌ కళాశాలల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. విద్యాశాఖలో తీసుకున్న …

Read More »