– జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి.. తర్వాత మాతృభూమి అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపు – మూలాలను కాపాడుకుంటూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి – పరిపూర్ణ విద్యావికాసానికి ఉన్నతమైన, పవిత్రమైన గురు-శిష్య బంధం ఎంతో కీలకం – కరోనా సమయంలో విద్యావ్యవస్థను కొనసాగించేందుకు ఉపాధ్యాయులు శ్రమించిన తీరు అభినందనీయం – విదేశాల్లో ఉంటున్న తెలుగువారికి మన సంస్కృతి, సంప్రదాయాలను అందించడంలో కృషి చేస్తున్న రామినేని ఫౌండేషన్ కు అభినందనలు – భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »Tag Archives: amaravathi
జగనన్న తోడు కార్యక్రమం – చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ కలిపి మొత్తం రూ.526.62 కోట్లను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ… 5,10,462 మందికి మంచి చేస్తూ… ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి …
Read More »జర్నలిస్టులకు ఇంటిస్థలం, ఇల్లు ఖాయం…
-వెటరన్ జర్నలిస్టుల వయోపరిమితిని 40 ఏళ్లకు కుదింపు -సీఎంతో చర్చించాక మిగిలిన సమస్యల పరిష్కారం -ఏపీయూడబ్ల్యూజే నేతలతో మంత్రి పేర్ని నాని అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించే విషయంపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఆ మేరకు ప్రక్రియ ప్రారంభం అయిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. వీటిపై తగిన ఉత్తర్వులు కూడా వీలైనంత త్వరగా ఇస్తామని మంత్రి చెప్పారు. గత రెండున్నర …
Read More »ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి…
-ధాన్యం కొనుగోలు చేయలేని దీన స్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వం -మార్చి 22కు 50లక్షల టన్నుల లక్ష్యం పూర్తి చేయాలి కానీ కల్లాల్లోనే లక్షల టన్నుల ధాన్యం – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి విమర్శించారు. మార్చి 22కు 50లక్షల టన్నుల …
Read More »గొప్ప సందేశ సభగా ‘మహిళా దినోత్సవం’
– 8న సీఎం నాయకత్వాన స్ఫూర్తి సభ – సర్పంచి నుంచి మంత్రుల వరకు.. – విజయవాడ వేదికగా ఒకేచోటికి 15వేల మంది మహిళా నేతలు – మహిళా కమిషన్, మహిళా శిశుసంక్షేమ శాఖ సంయుక్త ఏర్పాట్లు – మీడియా సమావేశంలో ‘ వాసిరెడ్డి పద్మ’ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సాధికారత స్ఫూర్తితో మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక గొప్ప సందేశ సభగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ …
Read More »జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటిన ఏపీ పోలీస్ శాఖ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకొని వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నూతన ఆవిష్కరణలతో తీసుకువస్తున్న సంస్కరణలు, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా డిజిటల్ టెక్నాలజీ సభ- 2022 ప్రకటించిన అవార్డులలో 15 అవార్డులను వివిధ విభాగాల్లో కైవసం చేసుకొని, మొత్తం 165 అవార్డులను గెలుచుకుంది ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 165 అవార్డులను …
Read More »ఉక్రెయిన్ లో చిక్కుకున్నతెలుగువారందరినీ క్షేమంగా తిరిగి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు
-రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్సు కమిటీ-1902 నంబరుతో కూడిన కంట్రోల్ రూమ్ -జిల్లా కలక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు -0863-2340678తో హెల్ప్ లైన్ కేంద్రం,+91-8500027678 వాట్సప్ గ్రూప్ -కేంద్ర విదేశాంగశాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు,సమన్వయం -ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగువారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో అక్కడ చిక్కుకున్నవిద్యార్ధులు, తెలుగువారందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని …
Read More »నేడు బుకారెస్ట్ నుండి ఢిల్లీకి చేరుకోనున్న13 మంది విద్యార్ధులు : డా.ఎ.బాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉక్రెయిన్ లో చిక్కుకున్న 13మంది విద్యార్ధులు ఈనెల 26వతేదీన రాష్ట్రానికి చేరుకోనున్నారని రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ సభ్యులు ఎపి డైరీడెవలప్మెంట్ ఎండి డా.ఎ.బాబు తెలియజేశారు.26వతేది శనివారం బుకారెస్ట్ విమానాశ్రయం నుండి బయలుదేరి ఉదయం 10.30గం.లకు ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారని విదేశాంగశాఖ అధికారులు తెలియజేసినట్టు ఆయన తెలిపారు.రాష్ట్రానికి చేరుకోనున్న 13మందిలో బసంత్ కార్తీక,గోపకుమార్ నాయర్ వర్ష, గంగరాజు నాగశ్రీకరి, తూతుకూరి హర్షిత,ఖాన్ టాన్జీల,రాజులపాటి అనూష, పద్మజం రేష్మ, మీనా అవంతిక,ప్రతాప్ తరాని,పెరువన్ కుజిల్ …
Read More »యూనివర్సిటీ విద్యార్థినులకు టిడిపి అధినేత చంద్రబాబు పరామర్శ
-హాస్టల్ లో కలుషిత ఆహారంతో అసుపత్రి పాలైన విద్యార్ధినుతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థినులను టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు. హాస్టల్ లో నిన్న ఫుడ్ పాయిజన్ అయిన కారణంగా 36 మంది హాస్టల్ విద్యార్ధినులు ఆసుపత్రి పాలయ్యారు. విద్యార్థినులతో స్వయంగా ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దైర్యంగా ఉండాలని విద్యార్ధినులకు సూచించారు. హాస్టల్ …
Read More »కొత్త జిల్లాల ఏర్పాటు అనవసరం : ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త జిల్లాల ఏర్పాటు అనవసర, అసందర్భ ప్రక్రియ అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఇది కందిరీగల తుట్టెను లేపి కుట్టించుకోవడమే అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన బుధవారం విజయవాడ ఆంధ్ర రత్నభవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయోగపడుతుందే తప్ప ప్రజలకు ఉపయోగం లేదన్నారు. ఒక్క రాజధానికే దిక్కు లేదని, 13 అదనపు జిల్లా కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించే ఆర్థిక …
Read More »