-పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ -సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, డీఈవోలు, ఏపీసీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పూర్వ ప్రాథమిక విద్య నుండి ప్లస్ టూ విద్య వరకు సమగ్రంగా అవలంబించాల్సిన ప్రణాళికలను, ఆచరణ ముసాయిదాలను ప్రస్తావిస్తూ సమగ్ర విద్యావిధానం కోసం సమష్టిగా ఆలోచించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ గారు ఇటీవల జరిగిన ఇంటర్మీడియెట్ బోర్డు సమావేశ విషయాలను గుర్తు చేశారు. గురువారం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా ఏపీసీలు, ఆర్జేడీలు, …
Read More »Tag Archives: amaravathi
శాసన పరిషత్ సభ్యులుగా 10 మంది ప్రమాణ స్వీకారం
-త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న మరో శాసన పరిషత్ సభ్యులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ కు నూతనంగా ఎంపికైన 11 మంది సభ్యులలో 10 మంది బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు, మరో సభ్యులు త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన బహిరంగ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు ఎనిమిది మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఇద్దరు సభ్యులు ఆలస్యంగా రావడంతో శాసన …
Read More »ఆంధ్రప్రదేశ్ క్రాప్ట్ కౌన్సిల్ తో ఆప్కో అవగాహన
-చేనేతకు బ్రాండింగ్ పెంపు ధ్యేయంగా కార్యాచరణ -యువతను ఆకర్షించేలా నూతన డిజైన్ల రూపకల్పన -విస్త్రుత ప్రదర్శనల ఏర్పాటు, అవగాహనా సదస్సులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత వస్త్రాల బ్రాండింగ్ పెంపే ధ్యేయంగా ప్రభుత్వ రంగ సంస్ధ ఆప్కో, ఆంధ్రప్రదేశ్ క్రాప్ట్ కౌన్సిల్ పరస్పర అవగాహనకు రానున్నాయి. ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు, ఎండి చదలవాడ నాగరాణితో మంగళవారం సంస్ధ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయిన కౌన్సిల్ కార్యదర్శి రంజన, కోశాధికారి జయశ్రీలు ఈ అంశంపై లోతుగా చర్చించి …
Read More »సినిమా టికెట్ ల ధరల పెంపు పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సినిమా టికెట్ ల ధరల పెంపు పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు దిల్ రాజు, సూర్యదేవర రాధాకృష్ణ(చిన్నబాబు), సునీల్ నారంగ్, DVV దానయ్య, రాధాకృష్ణ, RRR డైరెక్టర్ రాజమౌళి, భీమ్లా నాయక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, పుష్ప ప్రొడ్యూసర్ నవీన్, వంశీ, బాలగోవింద రాజు, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ …
Read More »పిఆర్సిపై కార్యదర్శుల స్థాయి కన్సల్టేషన్ కమిటీ-జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల పిఆర్సి,ఇతర అంశాలకు సంబంధించి అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో శుక్రవారం కార్యదర్శుల స్థాయి కన్సల్టేషన్ కమిటీ-ఎపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఉద్యోగుల పిఆర్సి,ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించి ఉద్యోగ సంఘాల నుండి పలు సూచనలు,సలహాలను తీసుకున్నారు. ఈకార్యదర్శుల స్థాయి కన్సల్టేషన్ కమిటీ-జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ,ముఖ్య కార్యదర్శి(సర్వీసెస్ మరియు హెచ్ఆర్ ఎం)జిఏడి …
Read More »నియోజకవర్గస్థాయి నుంచి సమర్థులకే పెద్దపీట… : చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఎన్నికల్లో పోటీచేసిన, పనిచేసిన కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. కొండపల్లి ఎన్నికల్లో ఎంపీ కేశినేని పాత్రపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. నేతలను, కార్యకర్తలను కేశినేని బాగా కోఆర్డినేట్ చేశారని కొనియాడారు. సమర్థులైనవారికి అవకాశం ఇవ్వకపోవడం వల్లే.. కొన్ని చోట్ల నష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు. నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయన్నారు. ఇకపై నియోజకవర్గస్థాయి నుంచి సమర్థులకే పెద్దపీట వేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
Read More »సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలవండి…
-అధికారులకు సీఎం వైయస్.జగన్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రఖ్యాత గేయ రచయిత సీహెచ్.సీతారామశాస్త్రి (సిరివెన్నెల) కుటుంబానికి అండగా నిలవాలని సీఎం వైయస్,జగన్ ఆదేశించారు. సీఎం కార్యాలయ అధికారులతో సమావేశం సందర్భంగా సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇదివరకే కుటుంబ సభ్యులతో మాట్లాడామన్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షించామని అధికారులు వివరించారు. ఆస్పత్రి ఖర్చుల భారం ఆకుటుంబంపై పడకుండా చూడాలని సీఎంగారు ఇచ్చిన ఆదేశాలమేరకు ఆస్పత్రితో మాట్లాడమని, మొత్తం ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని సీఎంకు …
Read More »ఓటీఎస్‌పై దుష్ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోండి…
-లబ్ధిదారుల్లో అవగాహన కల్పించండి –అధికారులకు సీఎం ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్)పై దుష్ప్రచారంపై కఠినంగా ఉండాలని సీఎం వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓటీఎస్ పథకం ద్వారా లక్షలమంది పేదలకు లబ్ధి జరుగుతుందని, చట్టపరంగా హక్కులు దఖలుపడతాయన్నారు. ఇంతలా మేలు చేస్తున్న ఈ పథకంపట్ల దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల్లో సందేహాలు, అనుమానాలు ఉంటే అధికారులు ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పించాలన్నారు. పథకం ద్వారా వచ్చే …
Read More »నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు లో ఘనంగా జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవము
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రు యువ కేంద్ర గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో లో నెహ్రూ యువ కేంద్ర కార్యాలయము నందు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గా హాజరైన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు బి జే ప్రసన్న డా. బి ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని …
Read More »అసెంబ్లీ కమిటీ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అసెంబ్లీలో హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు మోషేన్ రాజు, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), అంజాద్ …
Read More »