మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పని చేసే చోటు నుంచి మరో ప్రాంతానికి డెప్యుటేషన్లు కోరే ఉద్యోగులు వారు ప్రస్తుతం పనిచేసే ప్రాంతానికి మరో ఉద్యోగి వచ్చేలా చూస్తే స్థానికంగ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కావని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు. బుధవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను …
Read More »Tag Archives: machilipatnam
మత్స్యకారులకు అండగా వైఎస్సార్ మత్స్యకార ప్రమాద బీమా : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారం ఐదు లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు జగనన్న ప్రభుత్వంపెంపు చేసిందని, సముద్రంలో చేపలవేటకు వెళ్లి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ మత్స్యకార ప్రమాద బీమా పథకం ఎంతో అండగా నిలుస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన …
Read More »సచివాలయ వ్యవస్థ పటిష్టపరచాలి, అధికారులకు కలెక్టర్ జె.నివాస్ ఆదేశం…
-స్పందనలో ప్రజల నుండి అర్జీల స్వీకరణ -మూగ, బధిరులకు స్మార్టు ఫోన్లు అందజేసిన కలెక్టర్ జె.నివాస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ మరింత సమర్ధవంతంగా పని చేసేలా బలపర్చాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాధికారులతో కలెక్టర్ సమావేశమై జాయింట్ కలక్టరు (రెవెన్యూ) డా. కె. మాధవీలత, జెసి (డెవలప్మెంట్) ఎల్. శివశంకర్, జెసి (హౌసింగ్) ఎస్ఎన్. అజయ్ కుమార్, జెసి ( సంక్షేమం) …
Read More »ఇళ్లస్థలాలు మెరక చేసే పనుల్లో జాప్యం చేయరాదు : జిల్లా కలెక్టర్ జె. నివాస్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇళ్లస్థలాలు మెరక చేసే పనులు వేగవంతం చేసి అన్ని లేఅవుట్లలో అవసరమైన అనుసంధాన రహదారులు ఏర్పాటుచేయడంలో అధికారులు ఏ మాత్రం జాప్యం చేయరాదని కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో సోమవారం ఆయన రెవెన్యూ, డ్వామా అధికారులు, ఎంపీడీవోలతో జిల్లాలోని 49 మండలాలలో ఇళ్లస్థలాల లే ఔట్లలో పురోగతి విషయమై మండలవారీగా వారాంతపు పురోగతిపై కూలంకుషంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ అంతర్గత , భూమి మెరక పనులు …
Read More »రోడ్డు ప్రమాద బాధితుని ఆదుకున్న జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనదారులు రోడ్డు దాటే సమయంలో మరింత అప్రమత్తతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సూచించారు. సోమవారం ఆయన విజయవాడ నుండి మచిలీపట్నంలో జరిగే స్పందన కార్యక్రమానికి వస్తున్న సమయంలో గూడూరు మండలం తరకటూరు వద్ద అప్పుడే జరిగిన వాహన ప్రమాదంను కలెక్టర్ జె. నివాస్ గుర్తించారు. ప్రమాదం ఏవిధంగా జరిగిందోనని స్థానికులను ఆయన అడిగి తెలుసుకున్నారు. యాక్టివా బైక్ పై వెళ్లున్న మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెంకు చెందిన అబ్దుల్ ఉల్ఫాస్ (38 …
Read More »బధిరులకు బాసటగా జగనన్న ప్రభుత్వం : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గొప్ప భాషా పండితుల బిడ్డయినా అడవిలో తప్పిపోయి అక్కడే పెరిగితే మాటలు రాని ‘టార్జాన్’ మాత్రమే కాగలడని అవకాశాలు ఇస్తే చెవిటి, మూగ దివ్యాంగులు తమ సత్తా ఏమిటో లోకానికి చూపి తాము ఎందులో తక్కువ కాదని నిరూపించగలరని, బధిరులకు బాసటగా జగనన్న ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వక్కాణించారు. శనివారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ …
Read More »నాగార్జున సాగర్ నుండి వరద నీటి విడుదల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఆర్ డివో
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది ఇప్లో పెరుగుతున్నందున ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం నాగార్జున సాగర్ నుండి 5 లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నందున బందరు డివిజను పరిధిలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు బందరు ఆర్ డివో ఎన్ఎస్ కె. ఖాజావలి తెలిపారు. శనివారం తాసిల్దార్లు, రెవిన్యూ, పోలీసు అధికారులతో ఆర్ డివో టెలికాన్ఫరెన్సు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. …
Read More »రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ రైతు భరోసాయాత్రలు : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు భరోసా కేంద్రాల విధివిధానాలు, సీఎం యాప్ పనితీరు, ఈ–క్రాపింగ్ తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ రైతు భరోసాయాత్రల ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వివరించారు. శుక్రవారం ఆయన విజయవాడ రోడ్డులోని మూడు స్థంబాల కూడలిలో రైతు భరోసా వాహనానికి పచ్చ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాకు …
Read More »కె డి.సి.ఈ.బి. చైర్మన్ గా తన్నీరు నాగేశ్వర రావు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కెడీసీసీబీని ఉన్నత స్థానంలో నిలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారనే నమ్మకం నూతన చైర్మన్ తన్నీరు నాగేశ్వరావుపై ఉందనీ రాష్ట్ర సమా చార, రవాణా, శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిలు విశ్వాసం వ్యక్తం చేశారు. సహకార కేంద్ర బ్యాంక్ ,కృష్ణా జిల్లా చైర్మన్ గా మచిలీపట్నంలో శుక్రవారం మధ్యాహ్నం తన్నీరు నాగేశ్వరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రుణ సౌకర్యం విస్తృత పర్చుతానని …
Read More »మచిలీపట్నం డెప్యూటీ మేయర్ – 2 గా లంకా సూరిబాబు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగర పాలక సంస్థ డెప్యూటీ మేయర్ గా లంకా సూరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ డెప్యూటీ మేయర్ – 2 ఎన్నుకోనే కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సమావేశం శుక్రవారం మధ్యాహ్నం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు. మునిసిపల్ కౌన్సిల్ హాల్ లో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత డిప్యూటీ మేయర్ -2 ఎన్నిక కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించారు. ఈ ప్రక్రియలో లంకా సూరిబాబు డిప్యూటీ మేయర్ -2 గా …
Read More »