మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పరిష్కారం కోరుతూ సమర్పించిన అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా అర్జీదారులకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజల వద్ద నుంచి డీఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, డీఎంఅండ్ హెచ్ఓ జీ.గీతాబాయి, ముడా డిప్యూటీ కలెక్టర్ సరళ లతో కలసి ఆయన అర్జీలు స్వీకరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అధికారులతో …
Read More »Tag Archives: machilipatnam
మైనార్టీ సోదరులకు మౌళిక సౌకర్యాలను మెరుగుపరించేందుకు కృషి… : ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం మైనార్టీ సోదరులకు సంబంధించిన ఖనన భూమి పరిరక్షణ, మౌళిక సౌకర్యాలను మరింత మెరుగుపరించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని మాజీ మంత్రి, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆయన మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 33 వ డివిజన్ పరిధిలో రూ. 25 లక్షల వ్యయంతో ఖబర్ స్టాన్ ప్రహరీ గోడ నిర్మాణానికి మతపెద్దలు మావులానా షాబా అబ్బాస్ ఇబ్బయిజ్, …
Read More »ధాన్యం సేకరణలో సాంకేతిక సహాయకుల పాత్ర ఎంతో కీలకం… : జె సి మహేష్ కుమార్ రావిరాల
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ధాన్యం సేకరణలో సాంకేతిక సహాయకుల పాత్ర ఎంతో కీలకమైనది బాధ్యతతో కూడుకొన్నదని వారిచ్చే నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా వివాదరహితంగా త్వరితగతిన పూర్తిచేయగలదని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం స్థానిక పోర్టు రోడ్డులోని మెహర్ బాబా ఫంక్షన్ హాల్ లో 2022 – 23 ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొని …
Read More »అన్నం పెట్టేవారిని గుండెల్లో ప్రతిష్టించుకోవాలి!! : మంత్రి జోగి రమేష్
పుల్లపాడు (పెడన), నేటి పత్రిక ప్రజావార్త : అన్నం పెట్టేవారిని గుండెల్లో ప్రతిష్టించుకోవాలని, మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసేవారు అతి తక్కువమంది ఈ లోకంలో ఉంటారని వారిపట్ల కృతజ్ఞత కల్గి ఉండటమనేది మానవ సంస్కారమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వక్కాణించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పెడన మండలం …
Read More »కృష్ణాజిల్లాలో నేటి నుండి ప్రారంభమైన గ్రామదర్శిని
-గ్రామ దర్శినిలో పెద పులిపాక గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ పెనమలూరు (పెద పులిపాక), నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో నేటి నుండి గ్రామదర్శిని ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష శుక్రవారం పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలో పర్యటించి జిల్లాలో గ్రామదర్శిని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలో గ్రామ సచివాలయం, పాఠశాల ,ఆసుపత్రి, చెత్త నుండి సంపద కేంద్రం కలెక్టర్ సందర్శించారు. తొలుత గ్రామ సచివాలయంలో సిబ్బంది హాజరు పరిశీలించారు. సచివాలయంలో ప్రదర్శించిన వివిధ ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారుల జాబితాలు, …
Read More »మంచి చేస్తున్న జగనన్నను మనసారా దీవించండి… : మంత్రి జోగి రమేష్
పెడన, నేటి పత్రిక ప్రజావార్త : ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ మనసారా దీవించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. బుధవారం ఆయన పెడన మండలంలోని పెనుమల్లి గ్రామ సచివాలయం పరిధిలోగల శేరివత్తర్లపల్లి, దిరిశవల్లి, మర్రిగుంట, చినపుల్లపాడు గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాల పథకాల లబ్ధిని లబ్ధిదారులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం …
Read More »జగనన్న లేఔట్లకు, వివిధ నిర్మాణాలకు భూ సేకరణ పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయాలి… : డిఆర్ఓ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్న లేఔట్లకు, వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు భూ సేకరణ పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయాలని డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు తాసిల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో తాసిల్దార్లు సహకార శాఖ అధికారులతో డిఆర్వో సమావేశం నిర్వహించి పెండింగ్ భూ సేకరణ పనులు పెండింగ్ కోర్టు కేసులు, రీ సర్వే సమీక్షించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న గృహ నిర్మాణ పథకం కింద పేదలకు ఇళ్ల స్థలాల కోసం జగనన్న …
Read More »భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయండి… : జాయింట్ కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం కింద భూముల రీ సర్వే, ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్సకు సంబంధించి పెండింగులో వున్న భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అక్టోబర్ 12 వ తేదీ తుది గడువని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల సూచించారు. మంగళవారం మధ్యాహ్నం మచిలీపట్నం కలెక్టరేట్ స్పందన హాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం, రీ సర్వే , …
Read More »యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు… : మంత్రి జోగి రమేష్
గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త: జగన్మోహనరెడ్డి ప్రభుత్వం గడిచిన మూడెళ్లలో రాష్ట్రంలో దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యలన్నింటిని విప్లవాత్మకంగా పరిష్కరిస్తుందని, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శుక్రవారం కృష్ణాజిల్లా పెడన టౌన్ లోని సెయింట్ విన్సెంట్ పల్లోటి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆడిటోరియంలో మెగా జాబ్ మేళాను మంత్రి శుక్రవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థ, డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, …
Read More »ఈ నెల 30 వ తేదీన పెడన లో భారీ జాబ్ మేళా ఏర్పాటు – జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు తోడ్పాటు… మంత్రి జోగి రమేష్
పెడన, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ [APSSDC] డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ [DRDA] మరియు సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైస్ డెవలప్మెంట్ [SEEDAP] మరియు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి వారి సంయుక్త ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని సెయింట్ విన్సెంట్ పల్లోటి స్కూల్ నందు ఈ నెల 30 వ తేదీన అనగా శుక్రవారం భారీ జాబ్ ఫెయిర్ ను నిర్వహించనున్నారని మంత్రి గారి కార్యాలయం నుంచి వెలువడిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ …
Read More »