మండపేట, నేటి పత్రిక ప్రజావార్త : పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జనవరి 9వ తేదీన మండపేట నియోజకవర్గంలో నిర్వహించనున్న కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో, రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్ మరియు మండపేట శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వర రావు క్షేత్ర స్థాయిలో పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ మాట్లాడుతూ, జనవరి 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా స్థానిక శాసన సభ్యులతో …
Read More »Tag Archives: mandapeta
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఉచిత కంటి, ఆరోగ్య పరీక్షలు డి టి వో ఆర్ సురేష్
మండపేట, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం (05-01-2026) మండపేటలోని “ది మండపేట లారీ ఓనర్స్ కల్చరల్ అసోసియేషన్” ప్రాంగణంలో గోదావరి ఐ నేత్రాలయము మరియు సుబ్బారాయుడు మెమోరియల్ హాస్పిటల్ వైద్య బృందాల సహకారంతో ఉచిత కంటి పరీక్షలు, ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా వాహనచాలకులు కంటి చూపు సరిగా లేకుండా వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తుందని, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని …
Read More »
Prajavartha Online Telugu News