మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక మాసం పురస్కరించుకుని శనివారం మంత్రి కొల్లు రవీంద్ర మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి దర్శనం కల్పించారు. స్వామి వారిని దర్శనానంతరం వీరికి వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు .
Read More »Tag Archives: mopidevi
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో తాతినేని పద్మావతి
మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : మోపిదేవిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏ.పి.యస్.ఆర్.టి.సి విజయవాడ జోనల్ చైర్మన్ తాతినేని పద్మావతి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన పద్మావతికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగ పుట్టలో పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకొనగా, ఆలయ పండితులు వేద మంత్రోర్చనల నడుమ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛైర్మన్ పద్మావతిని ఆలయ సూపర్నెండెంట్ అచ్యుత మధుసూదనరావు …
Read More »శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో జాయింట్ కలెక్టర్ మాధవి లత
మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : మోపిదేవిలో కొలువుతీరిన శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేర స్వామి వారిని కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవి లత దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో గల నాగ పుట్టలో పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకొనగా, ఆలయ అర్చకులు జాయింట్ కలెక్టర్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సూపర్నెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామి వారి చిత్ర పటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ …
Read More »మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…
మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : మోపిదేవి లో వేంచేసి ఉన్న శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత నాగ పుట్టలో పాలు పోసి మంత్రి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంత్రికి శేష వస్త్రం కప్పి స్వామి వారి చిత్రపటాన్ని …
Read More »మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న “పెన్”నేతలు
మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన మోపిదేవి లో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) రాష్ట్ర సంఘ నేతలు దర్శించుకున్నారు. ఆలయ పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ మర్యాదలతో గౌరవించారు. స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో “పెన్” జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి సామర్ల మల్లికార్జునరావు, సీనియర్ …
Read More »