– త్వరలోనే ఎదురుమొండి దీవుల్లో అంబులెన్స్ ఏర్పాటుకు మంత్రి హామీ -యేసుపురంలో పట్టాలు పంపిణీకి చర్యలు తీసుకోవాలి -మంత్రి పేర్ని హామీ -అసిస్ట్ సంస్థ ద్వారా విద్యార్థులకు సైకిళ్ళు, స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్ పంపిణీ నాగాయలంక, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య నాని, సింహాద్రి రమేష్ బాబు శుక్రవారం నాగాయలంక మండలం ఎదురుమొండి గ్రామంలో రూ 1.18 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాలను ప్రారంభించారు. …
Read More »Tag Archives: nagayalanka
అక్రిడేషన్స్ విషయంలో ఆందోళన వద్దు….
-“పెన్”నేతలు బడే, సింహాద్రి నాగాయలంక, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్స్ అందుతాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర సంఘ నేతలు బడే ప్రభాకర్, సింహాద్రి కృష్ణ ప్రసాద్ లు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ సమాచార శాఖ అక్రిడేషన్స్ జారీ చేస్తుందన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆదివారం నాగాయలంకలో కోవిడ్ బారిన పడి స్వస్థత పొందిన పాత్రికేయుని పరామర్శించేందుకు విచ్చేశారు. ఈ …
Read More »