Breaking News

Tag Archives: ongole

మదర్సా లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలు నగరంలోని శివారు ప్రాంతమైన వెల్లూర్ గ్రామము నందు గల దరూల్ ఉలూహ్మసన తుల్ అబ్రార్ ట్రస్ట్ మదర్సా లో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా హాజరైన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ షేక్. ఖలీఫాతుల్లా బాషా జాతీయ జండా వందనం చేసి మదర్సా విద్యార్థులు నూదేశించి మాట్లాడుతూ మన స్వాతంత్ర్య సమర యోధులు చేసిన త్యాగం ,పరాక్రమం ఇంకా వారి నిబద్ధత …

Read More »

” లా “కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవం…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలు నగరంలోని ఇందిరా ప్రియదర్శిని ” లా “కళాశాల నూతన భవనం భారత రత్న ” శ్రీ.అటల్ బిహారి వాజ్ పేయి” పేరుతో ఏర్పాటు చేసిన భవనం ప్రారంభోత్సవానికి హాజరైనా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ షేక్. ఖలీఫాతుల్లాబాషా గారు కళాశాల కమిటీ సభ్యులు శ్రీ.డాక్టర్. కె. నరసింఘారావు తో కలసి పూజలో పాల్గొన్నారు

Read More »

మానవ హక్కులను కాపాడే బాభ్యత మనదే…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : సమాజములో మానవ హక్కులను కాపాడుకొని బాధ్యత మనదే నాని అలానే భారత రాజ్యంగా ఫలాలు ప్రతి ఒక్కరికి చేరాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు నిగా షేక్. ఖలీఫాతుల్లాబాషా నియమితులైన సందర్భంగా ఒంగోలు లోని హాటల్ మౌర్య ఇన్ లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపి ప్రెసిడెంట్ M.ఉషా అధ్యక్షత షేక్. ఖలీఫాతుల్లాబాషా కు ఆత్మీయ అభినందన సభ లో ముఖ్యఅతిథిలుగా …

Read More »

పొదిలి వక్ఫ్ స్థలాలను కాపాడండి…

-హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ను ఆశ్రయించిన ముతవల్లి షేక్. సులేమాన్ ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : పొదిలి లోని ముతవల్లి సంరక్షణాలోని వక్ఫ్ స్థలాలను కొంతమంది దళారీలు చింత తోపు, కాటూరి వారిపాలెం వడ్డే పాలెం, మరిపూడి రోడ్డు ప్రాంతాల్లోని వక్ఫ్ స్థలాలను అన్యాక్రాంతం చేస్తూ కోట్లను చేయి మారుస్తూ రాజకీయ నాయకులను, అధికారులను నయాన్నో, భయాన్నో వారి గుప్పెటలో ఉంచుకొని ముస్లింలకు చెందవలసిన వక్ఫ్ స్థలాలను అమ్మేస్తున్నారని, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరుపున కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడి …

Read More »

తెలుగుజాతి వెలుగు నందమూరి తారకరామారావు…

అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా అద్దంకి బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం, ప్రజలనుద్దేశించి ప్రసంగించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తెలుగుజాతి వెలుగు నందమూరి తారకరామారావు… జనం మహానాడులోఉంటే, బస్సులు మాత్రమే బస్సుయాత్రలో  ఉన్నాయన్నారు. మహానాడులో వినిపించే టీడీపీ నినాదాలతో జగన్ గుండె ఆగాలన్నారు. “ఈ రోజు మననాయకుడు ఎన్టీఆర్ 99వ జయంతి. తెలుగుజాతి వెలుగు నందమూరి తారకరామారావు, తెలుగుప్రజల పౌరుషం నందమూరి తారకరామారావు, ఎంతోమంది …

Read More »

ప్రకాశం జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి… : సోమువీర్రాజు

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లాలో రక్షణ వ్యవస్థ సముదాయం, సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులు, పారిశ్రామిక సముదాయాలు, ఫిషింగ్ బెర్త్్న పూర్తిచేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోమువీర్రాజు ఒంగోలులో ఆదివారం మాట్లాడారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాను రాయలసీమలో కలపకుండా మధ్యస్థంగా వదిలేశారని, కేంద్రం సహయాన్ని స్వీకరించకపోవడంతో జిల్లా మరింత వెనుకబాటుతనానికి గురైందన్నారు. ప్రకాశం జిల్లాకు కేంద్రం కేటాయించిన డిఫెన్స్ క్లస్టర్ను పూర్తిచేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కాని దీని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం …

Read More »