” లా “కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవం…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఒంగోలు నగరంలోని ఇందిరా ప్రియదర్శిని ” లా “కళాశాల నూతన భవనం భారత రత్న ” శ్రీ.అటల్ బిహారి వాజ్ పేయి” పేరుతో ఏర్పాటు చేసిన భవనం ప్రారంభోత్సవానికి హాజరైనా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ షేక్. ఖలీఫాతుల్లాబాషా గారు కళాశాల కమిటీ సభ్యులు శ్రీ.డాక్టర్. కె. నరసింఘారావు తో కలసి పూజలో పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *