-రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు -గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చేపడుతున్న అభివృద్ధి పై వివరణ -నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఆధునిక హంగులతో అల్లుకోల ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం పలాస, నేటి పత్రిక ప్రజావార్త : పలాస మండలం అల్లుకోల పంచాయతీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక పాడిపారిశ్రామికాభివృద్ది మరియు మత్స్య శాఖ మాత్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు, ప్రతి ఇంటి గడపకు వెళ్లి ప్రభుత్వం వారికి అందిస్తున్న …
Read More »Tag Archives: palasa
ఉత్తరాంధ్ర ప్రజల పొట్ట కొట్టొద్దు….
-ఉత్తరాంధ్ర అభివృద్దికి ఏ పోరాటానికైనా సిద్దం… -విశాఖా పరిపాలనా రాజధానిగా కావాలి… -రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాస, నేటి పత్రిక ప్రజావార్త : మూడు పెళ్ళిళ్లు కి మూడు రాజధానులకు ముడిపెట్టిన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదని రాష్ట్ర పసుసంవర్ధక, మత్సశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన కార్యకర్తల తీరు సరికాదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలకు లోబడి రాజకీయ పార్టీలు తమ తమ పనులు …
Read More »ప్రభుత్వం అన్ని విదాల అండగా ఉంటుంది…
పలాస, నేటి పత్రిక ప్రజావార్త : పలాస నియోజకవర్గం పలాస మండలం కేదారిపురం గ్రామంలో మొన్న వరదలలో గల్లంతైనటువంటి బోడసింగి కూర్మారావ్, పాడి శంకర్ కుటుంబాలను గురువారం రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పరామర్శించారు. గల్లంతైన వ్యక్తులలో పాడి శంకర్ మృతదేహం లభ్యమవగా, బోడసింగి కూర్మారావు మృతదేహం ఇంకా లభ్యం కాలేదు ప్రత్యేక బృందాలు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మంత్రి మాట్లాడుతూ జరిగిన సంఘటన అత్యంత విచారకరమని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విదాల అండగా ఉంటుందని ప్రభుత్వపరంగా ఆయా కుటుంబాలకు …
Read More »పేదలకు పండగ కానుకగా టిడ్కో ఇల్లు
-బృహత్తర కార్యానికి ప్రభుత్వం శ్రీకారం -డిసెంబర్ 2022 నాటికి లబ్దిదారులకు ఇళ్ళు పంపిణీ -మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కి మర్యాదపూర్వకంగా కలిసిన టిడ్కో చైర్మన్ ప్రసన్న కుమార్ -టిడ్కో ఇళ్ల పునఃనిర్మాణానికి చర్యలు వేగవంతం పలాస, నేటి పత్రిక ప్రజావార్త : ఏ.పీ టిడ్కో హౌసింగ్ కొర్పొరేషన్ చైర్మన్ మంగళవారం పలాస లోని టిడ్కో హౌసింగ్ కోలనీలో పర్యటించి పనులను పరిశీలించారు, పునఃనిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామని ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇళ్ల పంపిణీ పూర్తి చేస్తామని అన్నారు అనంతరం మంత్రి …
Read More »ముగ్గురు ప్రాణాలను కాపాడిన రాష్ట్ర మంత్రి డా. సీదిరి అప్పలరాజు
-అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేసిన మంత్రి -ప్రాణాపాయ స్థితి నుండి బయట పడ్డ ఇద్దరు పిల్లలు ఒక తల్లి పలాస, నేటి పత్రిక ప్రజావార్త : పేద వాడికి ఆపదవస్తే క్షణాల్లో స్పందించే గుణం ఆయనది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిస్తే చాలు వైద్యుని అవతారం ఎత్తేస్తారు అందుకే పలాస నియోజకవర్గం ప్రజలు ఆయనను నడిచే దేవుడు అంటారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకోవాలని ఉందా ఆయనే మన రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. వివరాల్లోకి వెలితే… పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో …
Read More »పలాస రెవెన్యూ డివిజన్ కేంద్రం ప్రారంభానికి అందరూ హాజరు కావాలి.
-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖా, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. -తాత్కాలిక భవనంగా పలాస డుమా కార్యాలయ భవనం. -ఎనిమిది మండలాల నాయకులు,కార్యకర్తలు పాల్గొనాలి. -పరిపాలన వికేంద్రీకరణ, జిల్లాల తోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాలను ప్రారంభించనున్న సీఎం. పలాస, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజనకు సోమవారం ముహూర్తం కరారైందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖా, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు.సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో …
Read More »మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వెబ్సైట్ ప్రారంభం సందర్భంగా సమీక్ష నిర్వహించిన మంత్రి…
-గ్రామాల్లో చెరువులు అభివృద్ధి జరిగేలా ఉపాది పనులు చేపట్టాలి… -రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖా, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు -మన ఊరు మన చెరువు కార్యక్రమం పై సమీక్షించిన మంత్రి పలాస, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో చెరువులు బాగు చేసుకోవడం ద్వారా నీటి నిల్వలను పెంచుకుని సాగు నీటికి ఇబ్బంది లేకుండా చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖా, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస లో జాతీయ ఉపాది …
Read More »గులాబ్ తుఫాన్ బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది…
-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు -సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి పలాస, నేటి పత్రిక ప్రజావార్త : గులాబ్ తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. సోమవారం పలాస కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర మంత్రి డాక్టర్ అప్పలరాజుతో పాటు నియోజకవర్గం లోని మూడు మండలలాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ …
Read More »గులాబ్ తుఫాన్ ను ఎదుర్కోనేందుకు అధికారులు ప్రజా ప్రతినిధులు సిద్దంగా ఉండాలి…
-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు -జిల్లా కలెక్టర్ తో ఫోన్లో సమీక్షించిన మంత్రి -ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు -గ్రామాల్లో సర్పంచ్ లు చురుకుగా పనిచేయాలి -ఇచ్చాపురం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు -విపత్తు శాఖ కమీషనర్ కన్నబాబుతో మాట్లాడిన మంత్రి పలాస, నేటి పత్రిక ప్రజావార్త : గులాబ్ తుఫాన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద తీరం దాటే అవకాశం ఉండటంతో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది …
Read More »పలాస ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న శ్రీ క్రిష్ణ ఆసుపత్రి…
-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు -శ్రీ క్రిష్ణా మెడికల్ డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి పలాస, నేటి పత్రిక ప్రజావార్త : పలాస ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్న కాశీబుగ్గ శ్రీ క్రిష్ణ ఆసుపత్రి వైద్యులు పొందల జగదీష్ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం కాశీబుగ్గ లోని డాక్టర్ పొందల జగదీస్ నిర్వహిస్తున్న ఆసుపత్రి వద్ద శ్రీ క్రిష్ణ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని మంత్రి …
Read More »