Breaking News

Tag Archives: penugonda

దివ్యాంగులకు రూ.2.96 లక్షల ఖరీదైన ట్రై సైకిల్స్ పంపిణీ

-పెనుగొండ మండలం లో ఎనిమిది మందికి అందుచేత… -మంత్రి శ్రీరంగనాధరాజు పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లాలన్నా చాలా కష్టపడే వారని, వారికి చేదోడు గా సహాయకారిగా ఉండేందుకు ఉచితం గా బ్యాటరీ మూడు చక్రాల సైకిల్స్ అందచేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధరాజు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయం లో ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలానికి చెందిన ఎనిమిది మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్స్ పంపిణీ …

Read More »

నవరత్నాలు లో అధిక సంఖ్యలో లబ్ది పొందిన వాళ్ళు మహిళలే…

పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీకి కట్టుబడి 4 విడతల్లో రూ.27 వేల కోట్ల డ్వాక్రా మహిళలకు చెందిన రుణాలు మాఫీ చేస్తూ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రోజు రెండో విడత ఆ మొత్తాలను వారి ఖాతాలోకి జమ చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. సోమవారం వైఎస్సార్ ఆసరా ఫేజ్ -II కింద ఆచంట నియోజకవర్గంలోని డ్వాక్రా గ్రూపు అక్కచెల్లెమ్మలకు రూ. …

Read More »

పేదలందరికి ఇళ్లు పధకం క్రింద గృహ నిర్మాణ కార్యక్రమం వేగవంతం చేయాలి…

పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతిష్టత్మకం గా అమలు చేసిన పేదలందరికి ఇళ్లు పధకం క్రింద గృహ నిర్మాణ కార్యక్రమం వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్, రెవెన్యూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. గురువారం పెనుగొండ మండలం లో రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉన్న పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల లే అవుట్ ను అంబేద్కర్,జె. సి ఆసరా, కొవ్వూరు ఇంచార్జ్ ఆర్డీఓ, పి.పద్మావతి పరి శీలించారు. ఈ సందర్బంగా అంబే ద్కర్ మాట్లాడు తూ సెప్టెంబర్ నెలా ఖరు నాటికి …

Read More »

పెనుగొండలో గృహ నిర్మాణ శాఖ మంత్రి సుడిగాలి పర్యటన…

పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇటీవల వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులను నాణ్యతా ప్రమాణాలు తో మరమ్మత్తు లు చెయ్యాలని అధికారులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరకువాడ రంగనాధ రాజు ఆదేశించారు. పెనుగొండ లో శుక్రవారం వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను మంత్రి అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రంగనాధ రాజు మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున నియోజక వర్గంలో పలు ఆర్ అండ్ బి, పంచాయ తీ రాజ్ రహదారు లు దెబ్బతిన్నాయన్నారు. ప్రజలకు మెరుగైన …

Read More »