తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : చేయూత, ఆసరా ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందిన మహిళలు పశు సంపద ను అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సచివాలయం -1 పరిధిలో జాతీయ జీవనోపాధి మిషన్ సౌజన్యంతో “జగనన్న పాలవెల్లువ ” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో పశు సంపద ద్వారా జీవనోపాధి పై ఆధారపడిన కుటుంబ నేపథ్యం …
Read More »Tag Archives: rajamandri
నివేదిక పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని నివేదిక అందచెయ్యలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించి అందచేసిన నివేదిక పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని నివేదిక అందచెయ్యలని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఆదేశించారు. శుక్రవారం జేసీ ఛాంబర్ లో ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ జాయింట్ కలెక్టర్, ఇతర సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో ఆహార భద్రత అమలు జరుగుతున్న …
Read More »రైస్ మిల్లర్ల సామర్థ్యం నిర్ధారణ అత్యంత పారదర్శకంగా చేపట్టాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఖరీఫ్ సీజన్లో ప్యాడి కొనుగోళ్ల నేపథ్యంలో కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్ మిల్లర్ల సామర్థ్యం నిర్ధారణ అత్యంత పారదర్శకంగా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సంబంధిత సమన్వయ అధికారులతో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సమావేశం జేసీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, రానున్న ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల యొక్క …
Read More »‘పోలవరం’ పనులు శరవేగంగా చేపట్టేందుకు కేంద్రం శ్రద్ధ వహించాలి
– లోక్ సభలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని అడ్ హాక్ గ్రాంట్ అంచనాలను రూ.12,911 కోట్ల నుంచి రూ.17,148 కోట్లను సవరించేందుకు కేంద్రం అంగీకరించిందని, వాటిని వెంటనే శాంక్షన్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కోరారు. గురువారం లోక్‌సభలో 379 నిబంధన కింద లేవనెత్తిన అంశంపై ఎంపీ భరత్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోదావరి నదిపై పోలవరం …
Read More »విశాఖపట్నంలో ఎస్ఎస్ఆర్ – 2024
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: భారత ఎన్నికల సంఘం సీనియర్ ఎన్నికల అధికారులు విశాఖపట్నంలో ఎస్ఎస్ఆర్ – 2024 పై రెండు రోజుల సమావేశం నిర్వహించడం జరిగిందని స్వచ్ఛమైన, సమగ్రమైన, ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితాను నిర్ధారించడానికి దిశా నిర్దేశనం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత విశాఖపట్టణం నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు గుర్తింపు ఇంటింటికి వెళ్లి ధృవీకరణ, యువ ఓటరు గుర్తింపు, బలహీన గిరిజన సమూహం (PVTG) లు ఇతర అట్టడుగు వర్గాలకు చెందిన వారిని ఓటర్ల గా నమోదు …
Read More »ముందస్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లాలో ఖరీఫ్ 23 సాగు ప్రణాళిక, కొనుగోలు ప్రక్రియ నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల మార్గదర్శకాలకు అనుగుణంగా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ స్పష్టం చేశారు. గురువారం ఉదయం పౌర సరఫరాల విసి & ఎండి జీ. వీర్య పాండ్యన్, కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ లు ఖరీఫ్ 2023 లో విత్తనాలు మరియు పంటకోత ప్రతిపాదనలుపై జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక …
Read More »వేమగిరిలో డీఎఫ్ఆర్ ప్రధాన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి..
– రాజమండ్రి సీటీఆర్ఐలో ఖాళీలను భర్తీ చేయండి.. – ఢిల్లీలో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ ను కోరిన రాజమండ్రి ఎంపీ భరత్ రాజమండ్రి, , నేటి పత్రిక ప్రజావార్త: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఫ్లోరీ కల్చర్ ప్రాంతీయ స్టేషను మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ న్యూ ఢిల్లీలో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్ష్ పతక్ ను కోరారు. బుధవారం ఎంపీ భరత్ …
Read More »న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు స్థానిక వై జంక్షన్ సమీపంలో గల సాంఘిక సంక్షేమ విద్యార్ధినుల వసతి గృహం నందు ప్రపంచ మానవ అక్రమ రవాణా బాధితుల దినోత్సవం సందర్బంగా న్యాయ విజ్ఞాన సదస్సు మరియు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ప్రత్యూష కుమారి మాట్లాడుతూ అక్రమ రవాణా నివారణ చట్టం – 1986, నల్సా …
Read More »వరద ప్రమాద హెచ్చరికల దృష్ట్యా అత్యంత పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది
-లోతట్టు, ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలింపుకి చర్యలు తీసుకోవడం జరిగింది.. -అధికారులు, సిబ్బంది పూర్తి సన్నద్ధం చేశాం సన్నద్ధంగా ఉండాలి -ఇప్పటి అన్ని ఘాట్స్ వద్ద బ్యారేకెట్లను ఏర్పాటు చేశాం -ముఖ్యమంత్రి తో వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ డా కె.. మాధవీలత వెల్లడి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తి అప్రమత్తం గా వ్యవహరిస్తూ తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా …
Read More »నాణ్యమైన సార్టెక్స్ బియ్యం కార్డు దారులకు ప్రభుత్వం అందిస్తుంది..
-పీడీఎస్ బియ్యం రవాణా చేయు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.. -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో 5,64, 555 కార్డులకు గాను 15 లక్షల 79 వేల మందికి గానూ 84225.90 క్వింటాల్ నాణ్యమైన సార్టేక్స్ బియ్యాన్ని ఉచితంగా, నూనె, పంచదార, ఇతర సరుకులను ఇండెంట్ ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద చౌక ధరల దుకాణముల ద్వారా సరఫరా చేయబడుచున్నదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. …
Read More »