Breaking News

Tag Archives: rajamandri

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

-గ్రీన్ ఎర్త్ – గ్రీన్ ఆంధ్రా ద్వారా మొక్కలు నాటి వాటిని పరిరక్షిద్దాం -ఐ ఏ ఎస్ వైఫ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో -25 వేల మొక్కల న పంపిణీ కార్యక్రమం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : గ్రీన్ ఎర్త్ ….. గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ నినాదంతో ఐ ఏ ఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో 25 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ …

Read More »

ఇమునైజేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

-జాతీయ “ఆరోగ్య మిషన్” ఇంద్రధనస్సు 5.0 కార్యక్రమం – పోస్టర్ విడుదల -ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలో ఇమ్మ్యునైజేషన్ కార్యక్రమం -కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్లిష్ట పరిస్థితుల్లో, రవాణా సౌకర్యం లేని ప్రాంతాలో సైతం మనం ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు టీకాలు వేస్తూ ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో “ఆరోగ్య మిషన్” ఇంద్రధనస్సు 5.0 ప్రత్యేక ఇమునైజషన్ కార్యాక్రమం పోస్టర్ ను …

Read More »

పాఠశాలలో నాడు నేడు పనులకు అత్యంత ప్రాధాన్యాలు ఇవ్వాలి

-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఆ మేరకు నిధులను విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె మాధవి లత పేర్కొన్నారు బుధవారం ఉదయం కలెక్టర్ నుండి క్యాంపు కార్యాలయం నుండి పాఠశాలలో నాడు నేడు పనులు, ప్రాధాన్యత భవనాలు పై మండల స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారం కి అత్యంత ప్రాధాన్యత

-అర్హులను గుర్తించి పథకాలు అమలు చేస్తున్నాం -గ్రామంలో 1296 మందికి ధ్రువ పత్రాలు అందజేశాం – జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత – ఏమ్మేల్యే తలారి వెంకట్రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, ప్రతి ఒక్క అర్హులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని లక్ష్యంతో నేడు జగనన్న సురక్ష కార్యక్రమం ఇంటింటి సర్వే చేపట్టి నెలరోజులు ప్రజలతో మమేకమైనట్లు జిల్లా కలెక్టర్ డా కే.మాధవీలత పేర్కొన్నారు. …

Read More »

రెగ్యులర్ విద్యార్థులతో పాటు చదువుకునే అవకాశం నిజంగా ఒక గొప్ప వరం

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : పదవ తరగతి లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు రెగ్యులర్ విద్యార్థులతో పాటు చదువుకునే అవకాశం నిజంగా ఒక గొప్ప వరం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం గోపాలపురం జెడ్పీ హై స్కూల్ ను జిల్లా కలెక్టర్ సందర్శించి, రీ జాయినింగ్ విద్యార్థులకు ఎమ్మెల్యే తో కలిసి ధ్రువ పత్రాలను అంద చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల చదువుల …

Read More »

ఆరోగ్య కార్యక్రమాలపై పరిశీలన మరియు పర్యటన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం వైద్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం తరఫు నుండి పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ మోనిటరింగ్ ఆఫీసర్స్ జిల్లా పర్యటన లో అమలవుతున్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య కార్యక్రమాలపై పరిశీలన మరియు పర్యటన నిమిత్తము పర్యటించారు. బుధవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయములో వైద్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ , భారత ప్రభుత్యం తరపున పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ నుండి మానిటరింగ్ ఆఫీసర్స్ డా …

Read More »

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. కారాగారంలోని ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించి ఖైదీల ఆరోగ్య పరిస్థితులను గురించి వైద్యుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలతో మాట్లాడడం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించిన పారా లీగల్ వాలంటీర్లు వారికి అందుబాటులో ఉంటారని, ఏ విధమైన న్యాయ సమస్యలు ఉన్నా వారి ద్వారా జిల్లా న్యాయ …

Read More »

పేదల సొంతింటి కల సాకారం చేయడమే సీఎం జగనన్న లక్ష్యం

– సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఆర్థిక సహాయ మంజూరు పత్రాలు పంపిణీ సభలో ఎంపీ భరత్ రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : పేదల సొంతింటి కల సాకారం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. శనివారం నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనా పథకం’ కింద సొంత స్థలంలో ఇల్లు …

Read More »