Breaking News

Tag Archives: tirupathi

నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై శ్రీకాళహస్తి డివిజన్ స్థాయి సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

-గృహ నిర్మాణ స్టేజి పురోగతిపై రోజువారీగా సమీక్షించుకుని లక్ష్యాలను అందిపుచ్చుకోవాలి -గృహ నిర్మాణ లక్ష్యాలపై అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు -హౌసింగ్ లేఅవుట్ లలో విద్యుత్తు, డ్రైనేజ్, త్రాగు నీటి సౌకర్యాల వంటి మౌలిక వసతులు సత్వరమే కల్పించాలి: జిల్లా కలెక్టర్ శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో పురోగతిపై డివిజన్ స్థాయి సమావేశంలో భాగంగా శ్రీకాళహస్తీ డివిజన్ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ లో వివిధ …

Read More »

క్యాన్సర్ స్క్రీనింగ్ కొరకు వైద్యాధికారులకు, ఎమ్ఎల్ హెచ్ పి, ఎ ఎన్ ఎం లకు మాస్టర్ ట్రైనర్ శిక్షణ

-క్యాన్సర్ పై ప్రజలలో అవగాహన కొరకు ప్రచార సామాగ్రిని సిద్ధం చేయండి: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ స్క్రీనింగ్ కొరకు వైద్యాధికారులకు ఎమ్ఎల్ హెచ్ పి, ఎఎన్ఎం లకు మాస్టర్ ట్రైనర్ శిక్షణ కార్యక్రమాలు రూప కల్పన మరియు క్యాన్సర్ పై ప్రజలలో అవగాహన కొరకు ప్రచార సామాగ్రిని సిద్ధం చేయాలని స్విమ్స్, స్వీకార్ ( టాటా కాన్సర్ ఆసుపత్రి ) వైద్య అధికారులకు తెలిపారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ …

Read More »

ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధాన మంత్రి జీవనజ్యోతి పథకాల గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన , ప్రధాన మంత్రి జీవన జ్యోతి గురించి జిల్లాలో గ్రామ పంచాయతి స్థాయిలో ఏప్రిల్ 4 నుంచి జూన్ 30 వరకు జరుతున్న కార్యక్రమాన్ని అవగాహన , ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో భారత ప్రభుత్వం ఆర్థిక శాఖ, ఆర్థిక సేవల విభాగము వారి ఆదేశానుసారం జిల్లాలో గ్రామ …

Read More »

ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ అట్రాసిటీ బాధితులకు అండగా ఉంటుంది: జిల్లా కలెక్టర్

-క్రమం తప్పకుండా సకాలంలో కమిటీ సమావేశం నిర్వహించడం అభినందనీయం: ఎంయల్సి బల్లి కళ్యాణ చక్రవర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్.సి, ఎస్.టి వర్గాల అభ్యున్నతికి, వారి సమస్యలను పరిష్కరించి న్యాయం చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తుందని, ఏదైనా సమస్య ఉంటే సకాలంలో తెలిపితే తప్పక సత్వర చర్యలు చేపడతామని కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అద్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ …

Read More »

ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

-ప్రభుత్వ ఆదేశాల అమలును ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు అమలు చేయాలి: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యశ్రీ జిల్లా డిసిప్లినరీ కమిటీ మొట్ట మొదటి సమావేశం జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అధ్యక్షతన ఎక్స్ అఫిషియో అడిషనల్ సీఈఓ ఆరోగ్యశ్రీ హోదాలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ తో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ లో గుర్తించబడిన వ్యాధులకు నగదు రహిత ఆరోగ్యశ్రీ సేవలు అర్హత గల పేదవారికి, ఉద్యోగస్తులకు అందించాలని, చికిత్స సమయంలో నాణ్యమైన ఆహారం మరియు …

Read More »

దేశ చరిత్రలో మొట్ట మొదటిసారి ఒకేసారి చంద్రగిరి నియోజక వర్గంలోని ప్రజలందరికీ వైద్య పరీక్షలు

-ఈ నెల 21న కలెక్టరేట్ లోని ఉద్యోగస్తులకు మరియు తుడా సిబ్బందికి వైద్య పరీక్షలు: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యవంతమైన భవిత, ప్రజలు రాష్ట్రానికి, దేశానికి వెన్నెముక అని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ మరియు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని ప్రభుత్వ లక్ష్యాన్ని వైద్య ఆరోగ్య శాఖ వారు అంది పుచ్చుకోవాలి అని, అదే దిశలో చంద్రగిరి నియోజకర్గంలో గౌ. శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి …

Read More »

స్పందన వినతులకు అత్యంత ప్రాధాన్యతగా గడువులోపు పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలకు అర్థవంతo గా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమoలో జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె. బాలాజీ తో కలసి జిల్లా కలెక్టర్ స్పందన గ్రీవెన్స్ అర్జీలను స్వీకరించారు. వీరితో పాటు డి ఆర్ ఓ శ్రీనివాసరావు, ఎస్ డి సి …

Read More »

శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఎంఎస్ నెంబర్ 9 తేదీ 13 ఏప్రిల్ మేరకు శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ను రాష్ట్ర పండుగగా ప్రకటించిన సందర్భంగా రానున్న మే నెల లో వైభవంగా గంగమ్మ జాతరను నిర్వహించే దిశలో అన్ని శాఖల విభాగాలు సమన్వయంతో పని చేయాలని, అందుకు ప్రణాళికలు తయారు చేసి అమలు చేసేలా సన్నద్ధం అవ్వాలని ముందస్తు ఏర్పాట్ల సమావేశంలో అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం …

Read More »

ఈనెల 17న జరగనున్న జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా శింగనమల నుండి ఈ నెల 17న సోమవారం జగనన్న వసతి దీవెన 2022 -23 విద్యా సంవత్సరానికి తొలివిడత అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల ఖాతాలకు రాష్ట్రవ్యాప్తంగా జమ చేసే కార్యక్రమo వాయిదా వేయడమైనదని కావున జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం రద్దు చేయడమైనదని మరియు వసతి దీవెన నిధుల జమ చేసే తేదీ గురించి తదుపరి తెలియచేయగలమని జిల్లా సాంఘిక సంక్షేమ మరియు …

Read More »

ఈనెల 17న జగనన్న వసతి దీవెన : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 17న సోమవారం జగనన్న వసతి దీవెన 2022 -23 విద్యా సంవత్సరానికి తొలివిడత అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల ఖాతాలకు రాష్ట్రవ్యాప్తంగా జమ చేసే కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా శింగనమల నుండి ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ కే. వెంకట రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం వీక్షించే విధంగా జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి కార్యక్రమం అనంతరం జిల్లాలో అర్హత కలిగిన 39,960 మంది విద్యార్థులకు …

Read More »