Breaking News

Tag Archives: tirupathi

ఈ నెల 11న జగనన్న తోడు 6 వ విడత వడ్డీ రీఇంబర్స్మెంట్ లబ్దిదారుల ఖాతాలకు జమ : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11 న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చిరు వ్యాపారులకు, సాంప్రదాయ చేతి వృత్తులవారికి జగనన్న తోడు పథకం ద్వారా పెట్టుబడి అవసరాల కోసం రుణం తీసుకుని బ్యా౦కులకు సకాలంలో చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ జమ కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు 6 వ విడత ‘వడ్డీ రీఇంబర్స్మెంట్ ’ లబ్ది దారుల ఖాతాలకు జమ చేయనున్నారని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 …

Read More »

రైతులకు మద్దతు ధరలపై అవగాహన పోస్టర్ పాంప్లెట్ లు ఆవిష్కరించిన కలెక్టర్

-పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా శిక్షణ -రైతు ధాన్యం కొనుగోలు కు మద్దతు ధర కల్పించాలి: జే సి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ 2022-23 సీజనుకు తిరుపతి జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి మద్దతు ధరకు ధాన్యము కొనుగోలు చేయుటకు వ్యవసాయ సిబ్బందికి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అయిన పి.ఏ.సి. ఎస్ మరియు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సిబ్బందికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన శిక్షణ సందర్భంగా రైతులకు మద్దతు ధరలపై అవగాహన …

Read More »

ఉగాది నాటికి గృహ ప్రవేశాలకు సిద్దం కావాలి : స్పెషల్ సి.ఎస్ అజయ్ జైన్

శ్రీకాళహస్తి/తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు లో భాగంగా గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు ఉగాది నాటికి రాష్ట్రంలో ఐదు లక్షల గృహాలు గృహ ప్రవేశాలు చేపడుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలో ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు గృహ ప్రవేశాలకు సిద్దం కావాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు జగనన్న కాలనీ లేఔట్ లో …

Read More »

కలెక్టరేట్ భవనం వివిధ బ్లాకులను పరిశీలించిన కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక జిల్లా కలెక్టరేట్ భవనం మరియు ఆవరణ లో మౌలిక సదుపాయాలు మరిన్ని ఏర్పాటు చేసే దిశలో భాగంగా కలెక్టరేట్ భవనంలోని పలు బ్లాకులలో మరియు గ్రౌండ్ ఫ్లోర్, పార్కింగ్ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావుతో మరియు జిల్లా ఆర్ అండ్ బి అధికారి సుధాకర్ రెడ్డి తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆడిటోరియం ఏర్పాటు, స్పందన హాలు తదితర సదుపాయాల ఏర్పాటుకు తగు ప్రణాళికలు సిద్ధం …

Read More »

ఎం.ఎల్.సి.గ్రాడ్యుయేట్, ఉపాద్యాయ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపవచ్చు : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎం.ఎల్.సి.గ్రాడ్యుయేట్, ఉపాద్యాయ ఓటర్ల జాబితాపై డిసెంబర్ 30 న ప్రకటించి వాటిలో రాజకీయపార్టీలు అభ్యంతరాలు తెలపవచ్చని , నమోదుకు కూడా అవకాశం వుందని జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం సాయత్రం స్థానిక కలెక్టరేట్ లో ప్రకటించిన గ్రాడ్యుయేట్, ఉపాద్యాయ ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీలతో ఇ ఆర్ఓ , ఎయి ఆర్ ఓ లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో రాజకీయ పార్టీలు సూచించిన అభ్యతరాలను జాయింట్ కలెక్టర్ …

Read More »

స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి : కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమoలో కలెక్టర్, జే సి డి కే బాలాజీ తో కలిసి పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీ దారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం అర్జీలు 75 రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 49 …

Read More »

ప్రశాంత వాతావరణంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష… : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశాంత వాతావరణంలో జరిగిందని జిల్లా కలెక్టర్ కె .వెంకటరమణ రెడ్డి తెలిపారు. తిరుపతి కేంద్రంగా 14 పరీక్షా కేంద్రాలలో రెండు సెషన్స్ లో జరిగిన ఈపరీక్షలకు 7915 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా ఉదయం సెషన్ లో 5522 మంది 69.77 శాతం మధ్యాహ్నం సెషన్ లో 5510 మంది 69.61 శాతంగా అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో తమ వంతు బాధ్యతగా పరీక్షల కోఆర్డినేటర్ గా వ్యవహరించిన …

Read More »

విద్యుత్ బస్సులో ప్రయాణించిన జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి గత సంవత్సరం సెప్టెంబర్ 07న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ బస్సులను ప్రారంభించారని నేడు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుమల నుండి తిరుపతి వరకు విద్యుత్ బస్సులో ప్రయాణించామని సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాలో దాదాపు 100 బస్సులు కేటాయింపు జరిగిందని ఇందులో 50 బస్సుల వరకు కేవలం తిరుపతి – తిరుమల , మరో 14 రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుమలయాత్రికుల …

Read More »

నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర యువజన సర్వీస్ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశం మేరకు సెట్విన్ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా తిరుచానూరు, జడ్పీ హైస్కూల్ క్రీడామైదానంలో దామినేడు పద్మావతి పురం తిరుచానూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు కబడ్డీ వాలీబాల్ కోకో పోటీలు నిర్వహించడమైనది. ఈ పోటీల్లో విజేత అయిన వారికి వివేకానంద జయంతిన ఈనెల 12వ తారీఖున సెట్విన్ కార్యాలయంలో జరుగు కార్యక్రమము నందు విజేతలకి మోమెంటోలు సర్టిఫికెట్స్ సీఈవో సెట్విన్ …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ దంపతులు.

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ దంపతులకు టిటిడి ఈఓ ధర్మారెడ్డి , ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్ర గవర్నర్ దంపతులకు రంగనాయక మండపం నందు ఆలయ ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వ చనం , ఈఓ స్వామివారి చిత్ర పటాన్ని అందజేశారు. 6.25 గంటలకు తిరుమల నుండి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం బయలు దేరి వెళ్లారు. టిటిడి సి వి అండ్ …

Read More »