-జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీమారావు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : హై కోర్టు విడుదల చేసిన వివిధ ఉద్యోగాల ఖాళీల నోటిఫికేషన్ కు సంబంధించి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని న్యాయస్థానాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఈ నెల 21 నుండి జనవరి 2వ తేదీ వరకు నిర్వహించే పరీక్షా కేంద్రాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ. భీమారావు శనివారం ఉదయం తిరుపతి జిల్లా కోర్టు నుండి మూడవ అదనపు జిల్లా జడ్జి వై వీర్రాజు, జడ్జి ఎన్ నాగరాజు …
Read More »Tag Archives: tirupathi
హౌసింగ్ లే ఔట్లలో మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలి
-రోజు వారి స్టేజి కన్వర్షన్ లో పురోగతి ఉండాలి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న హౌసింగ్ లే ఔట్ లోని గృహాలకు మౌలిక వసతుల కల్పన సత్వరమే పూర్తి చేయాలని, స్టేజి కన్వర్షన్ లో పురోగతి ఉండాలని మూడవ కేటగిరి లబ్దిదారులకు అవగాహన కల్పించి పూర్తిచేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి శనివారం హౌసింగ్ డే గా నిర్ణయించిన నేపథ్యంలో నేటి శనివారం ఉదయం వడమాలపేట మండలం కాయం లే …
Read More »ప్రత్యెక ఓటర్ల సవరణ -2023 పై క్లెయిములు మరియు అభ్యంతరాలపై అన్నింటినీ ఈ నెల 26 వ తేదీలోపు పరిష్కరించాలి : కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక ఓటర్ల సవరణ మరియు ఎం.ఎల్.సి. పట్టభద్రులు మరియు ఉపాద్యాయ నియోజకవర్గాల ఎలక్ట్రోరల్స్ పై విజయవాడ నుండి చీఫ్ ఎలక్టరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్ లతో అసెంబ్లీ నియోకవర్గాల వారీగా క్లయిములు, అభ్యంతరములు, ఫారం – 6 బి కలెక్షన్, డూప్లికేట్ ఎంట్రీ లను ఎం.ఎల్.సి. డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ నుండి తొలగించుట, అందిన కంప్లైంట్ల పై తీసుకున్న చర్యలు తదితర అంశాలపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. …
Read More »ఫిబ్రవరి చివరి నాటికి రెండవ దశ గ్రామాల వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణీ పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణీ కార్యక్రమంను త్వతగతిన పూర్తయ్యేలా చూడాలని, సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ అన్నీ జిల్లాల కలెక్టర్లను ఆదేశించగా జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సంబందిత అధికారులతో మాట్లాడుతూ ఫిబ్రవరి చివరి నాటికి రెండవ దశ 92 గ్రామాలకు చెందిన వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణీ పూర్తి కావాలని ఆదేశించారు. గురువారం …
Read More »అనీమియా నివారణకు పటిష్టంగా చర్యలు చేపట్టాలి
-హౌసింగ్ లే-అవుట్ లలో నిర్మాణాలు వేగవంతం చేయాలి : సి.ఎస్. జవహర్ రెడ్డి -పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్ శాతం తగ్గించాలి -బడి బయటి పిల్లలందరినీ బడిలో చేర్చేలా చర్యలు చేపట్టాలి -వారంలోపు కాన్పు జరగబోయే మహిళల రక్షిత కాన్పుపై చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన వినతులు సకాలంలో పరిష్కరించాలని, హౌసింగ్ లే-అవుట్ లలో నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలులో అనీమియా, ప్రసూతి మరణాలు లేకుండా చూడాలని సి.ఎస్. జవహర్ …
Read More »పారిశుధ్యంపై ప్రత్యక దృష్టి పెట్టి అధికప్రాధాన్యత ఇవ్వాలి…
-నష్టాల అంచనాలు, లబ్దిదారుల జాబితా సచివాలయాల్లో ప్రదర్శించాలి. -తుపాన్ సమయంలో అందరూ బాగా పనిచేసారు.: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో తుఫాన్ నేపద్యంలో అధికారులు అందరూ బాగా పని చేశారు, నేటి సాయంత్రంతో వర్షాలు ఆగనున్నాయి, పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత, ప్రత్యేక దృష్టి పెట్టాలి ఇఅని జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ నుండి అన్ని డివిజన్, మండలాల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, తుఫాన్ అనంతరం గౌరవ ముఖ్యమంత్రి …
Read More »మాండూస్ తూఫాన్ సహాయక చర్యలు పారిశుధ్య పనులు మరింత వేగవంతం చేయండి: కలెక్టర్
-ఆస్తుల,పంట నష్టానికి చెందిన అంచనాలు పకడ్బందీగా చేపట్టండి సిద్ధం చేయాలి: మంత్రి పెద్ది రెడ్డి -పారిశుద్ధ్య పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మండోస్ తుఫాను నేపథ్యంలో గౌ. రాష్ట్ర అటవీ విద్యుత్తు భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల కలెక్టర్ల తో తుఫాన్ కారణంగా భారీ వర్షాలతో జిల్లాలో వాటిల్లిన పంట ఆస్తి నష్ట వివరాలను బాధితుల పునరావాస చర్యలపై, పంట నష్ట ఆస్తి నష్ట అంచనాలపై తీసుకుంటున్న చర్యలపై వీడియో …
Read More »“గడపగడపకు ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆర్.కె.రోజా
అరూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖ మాత్యులు ఆర్.కె.రోజా నిండ్ర మండలం అరూరు సచివాలయం పరిధిలోని కొత్త ఆరూరు, ఓబియర్ కండ్రిక, ఆరూరు DW గ్రామాలలో ఆదివారం పర్యటించారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. మహిళలు మంగళ హారతులు పట్టారు. …
Read More »ఘనంగా ముగిసిన 30వ రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ శాస్త్రీయ ప్రాజెక్టు పోటీలు
గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా గూడూరు నందలి ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ , సి.కే.దాస్ అకాడమీ చారిటబుల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ,కందుకూరు మరియు ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గూడూరు వారి సంయుక్త సహాయ సహకారాలతో 30 వ బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ శాస్త్రీయ ప్రాజెక్ట్ పోటీలను ఘనంగా ఆంధ్ర …
Read More »మాండూస్ తూఫాన్ సహాయక చర్యలు పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి
-ఆస్తుల పంట నష్టానికి చెందిన అంచనాలు సిద్ధం చేస్తున్నారు -లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మండోస్ తుఫాను కారణంగా రాష్ట్రంలోనే తిరుపతి జిల్లాలో అత్యధిక వర్ష పాతం ఉదయం వరకు నమోదైందని, జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు నివేదికలు సిద్ధం చేయాలని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నేటి ఉదయానికి మొత్తం 34 మండలాలలో దాదాపు 200 ఎం.ఎం కంటే ఎక్కువగా 10 మండలాల్లో, …
Read More »