Breaking News

9 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వారి ఆదేశానుసారం 3 కేటగిరీలకు N H M (నేషనల్ హెల్త్ మిషన్) , భాగంగా 1. జనరల్ ఫిజిషీయన్ లేదా మెడికల్ ఆఫీసర్ (ఫిజిషీయన్ లేకపోతే ) – 1పోస్టు 2. స్టాఫ్ నర్స్ 5 పోస్టులు , 3. DEIC మానేజర్ 2 పోస్టులు 4. ఆడియోలోజిస్ట్ మరియు స్పీచ్ లాంగ్వేజ్ పతలజిస్ట్ -1పోస్టు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో భర్తీ చేయుటకు జిల్లా కలెక్టర్ డి .కె. బాలాజీ అనుమతితో మొత్తం 9 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులను కొరటమైనది. నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం ను కృష్ణ డాట్ ఎన్ ఐ సి డాట్ ఇన్ లో ఉంచడం జరిగింది. పూర్తిచేసిన దరఖాస్తు ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం మచిలీపట్నం నందు 11/12/2024 నుండి 17/12/2024 సాయంకాలం ఐదు గంటలు లోపు అందజేయవలసినదిగా కోరుచున్నాము. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని జి. గీతాబాయి తెలియజేశారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *