Breaking News

లెప్రసి కేసు డిటెక్షన్ కాంపెయిన్ వర్క్ షాప్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
DLATOs , DNMOs , THward Medical Officers మరియి NGOs కి బుధవారం లెప్రసి కేసు డిటెక్షన్ కాంపెయిన్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా Commissioner of Health &Family Welfare వాకాటి కరుణ ఐఏఎస్ పాల్గొన్నారు. DPHFW డా, కే. పద్మావతి ఆంధ్ర ప్రదేశ్ లోని లెప్రసి స్థితి ని వివరించి చెప్పారు. గతం లో జరిగిన లెప్రసి కేసు డిటెక్షన్ కాంపెయిన్ జులై మరియు ఆగస్టు లో జరిగినది 1084 క్రొత్త కేసులు 14 రోజుల వ్యవధిలో గుర్తించబడినాయి. రెండవ సారి లెప్రసి కేసు డిటెక్షన్ కాంపెయిన్ 2025 జనవరి 20 నుండి 2025 ఫిబ్రవరి 2 వ తేదీ వరకు జరుగనున్న కాంపెయిన్ కి వర్క్ షాప్ కి వచ్చిన అధికారులందరికీ అవగాహన కలిగించారు. Commissioner of Health &Family Welfare వాకాటి. కరుణ. ఐఏఎస్ ఇప్పుడు నిర్వహించే సర్వే క్వాలిటీ గా నిర్వహించాలని చెప్పారు. 2030 నాటికి గోల్ రీచ్ అవ్వడానికి అన్ని జిల్లాల్లో పరిపూర్ణంగా సర్వే నిర్వహించి అర్హులైనవారికి చికిత్స ఇవ్వాలని చెప్పారు. ముఖ్యంగా అర్బన్ స్లం ఏరియా లో మరియు ట్రైబల్ ఏరియా లో మైగ్రంట్ పాపులేషన్ తప్పకుండా స్క్రీనింగ్ చేసే విధంగా చూడాలిఅని చెప్పారు . RBSK ప్రోగ్రాం వారితో కోఆర్డినేషన్ చేసుకుని చిల్డ్రన్ స్క్రీనింగ్ చేసి అర్హులైనవారికి చికిత్స ఇవ్వాలని చెప్పారు. THWARD నుండి ప్రతి ఒక్క పేషెంట్ కు సెల్ఫ్ కేర్ కిట్ మరియు చికిత్స అందేవిధం గా చూడాలని చెప్పారు. DLATOs లని ప్రతి నెల లెప్రసి పై రివ్యూ చేస్తామని చెప్పారు. ప్రోగ్రాం ప్రెజెంటేషన్ ద్వారా Dr. శివకుమార్ సెక్రెటరీ DFIT, సతీష్ స్టేట్ కో ఆర్డినేటర్ DFIT, లెప్రసి కేసు డిటెక్షన్ కాంపెయిన్ వివరించారు. Dr. S. దేవసాగర్ గతములో జరిగిన లెప్రసి కేసు డిటెక్షన్ కాంపెయిన్ గ్యాప్స్ మరియు ఇతర విషయాల గురించి తెలియ చేసారు.

Check Also

ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం

-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *