Breaking News

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని కలిసిన మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు

ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆదివారం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పర్యటన నిమిత్తం శనివారం కృష్ణా జిల్లా చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ని ఉంగుటూరు మండలం ఆత్కూరు లోని స్వర్ణభారతి ట్రస్ట్ లో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విజయవాడ బయలుదేరి వెళ్లారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *