Breaking News

All News

అంత‌ర్రాష్ట్ర‌ స‌రిహ‌ద్దు వెంబ‌డి నిఘా క‌ట్టుదిట్టం

– ప్ర‌లోభాల‌కు ఆస్కారం లేని వాతావార‌ణంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు కృషి – న‌గ‌దు, మ‌ద్యం, విలువైన వ‌స్తువుల అక్ర‌మ ర‌వాణాకు అడ్డుక‌ట్ట వేసేందుకు చ‌ర్య‌లు – ఎన్‌టీఆర్, సూర్యాపేట జిల్లాల అధికారుల మ‌ధ్య మంచి స‌మ‌న్వ‌యం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌లోభాల‌కు ఆస్కారం లేకుండా ఎన్నిక‌ల‌ను నిష్ప‌క్ష‌పాతంగా, శాంతియుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని.. అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దు వెంబ‌డి ప్ర‌త్యేక చెక్‌పోస్ట్‌ల‌తో నిఘాను క‌ట్టుదిట్టం చేసిన‌ట్లు ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. మంగ‌ళ‌వారం …

Read More »

 గామన్ వంతెన పనులపై ఉన్నతాధికారుల సమీక్ష

– సాధ్యమైనంత తొందరగా మరమ్మత్తులు పూర్తి కి చర్యలు – ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహాకారం అందించాలి – కలక్టర్ మాధవీలత, ఎస్పి జగదీష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రవాణా, రోడ్లు భవనాలు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పి ఏస్ ప్రద్యుమ్న, ఇతర అధికారులు గమన్ బ్రిడ్జి (4 వ వంతెన) అంశంపై సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి కలెక్టర్, ఇతర అనుబంధ శాఖల అధికారులు, కంపెనీ …

Read More »

సాధారణ ఎన్నికల నేపధ్యంలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఎన్.టి.ఆర్.జిల్లా 2024సం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్.,  ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిదిలోని ముఖ్య ప్రదేశాలలో డి.సి.పి.లు అధిరాజ్ సింగ్ రాణా ఐ.పి.ఎస్., కె.శ్రీనివాస రావు ఐ.పి.ఎస్., .టి హరికృష్ణ ల పర్యవేక్షణలో పశ్చిమ డివిజన్ ఏ.సి.పి. మురళికృష్ణా రెడ్డి  ఆధ్వర్యంలో భవానిపురం పోలీస్ స్టేషన్ పరిదిలోని జోజినగర్, ఊర్మిళానగర్ …

Read More »

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ని మర్యాద పూర్వకంగా కలిసి న డాక్టర్ తరుణ్ కాకాని  ….

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ని మర్యాద పూర్వకంగా బిజెపి నాయకులు, ABC వ్యవస్థాపకుడు డాక్టర్ తరుణ్ కాకాని సోమవారం కలిసారు. ఈ సందర్భంగా తరుణ్‌ కాకాని మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలకు, పనితనానికి ఆకర్షితుడినై బీజేపీలో చేరానని, ఆదర్శ రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తూ కాకాని వెంకటరత్నం వారసుడిగా కాకుండా వెంకటరత్నం రాజకీయ ఆశయాలకు వారసుడిగా మాత్రమే రాజకీయాలలో వచ్చానని తెలిపారు. పార్టీ బలోతపేతంతోపాటు, రానున్న ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తానని తెలిపారు. …

Read More »

బేరింగ్ మరమ్మత్తులు వల్ల వైబ్రేషన్స్ గుర్తించడం జరిగింది

-సాంకేతిక నిపుణుల అభిప్రాయం మేరకు బేరింగ్ లను మార్చడం జరుగుతుంది -క్షేత్ర స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులతో గామాన్ వంతెన పరిశీలన -సబ్ కలెక్టర్ కార్యాలయంలో ట్రాఫిక్ మళ్లింపు పై అధికారులకి దిశా నిర్దేశనం -హాజరైనా ఆర్ అండ్ బి, పోలీస్, రెవెన్యూ అధికారులు -ముఖ్య కార్యదర్శి పి ఎస్ ప్రద్యుమ్న రాజమహేంద్రవరం / కొవ్వూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గమన్ బ్రిడ్జి పై మరమ్మత్తులకు గురైన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాలు ముఖ్య కార్యదర్శి పి ఎస్ …

Read More »

హోలీ వేడుకల్లో పాల్గొన్న జనసేన గయాసుద్దీన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హోలీ పండుగ వేడుకల్లో జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి, ఐజా గ్రూప్‌ ఛైర్మన్‌ షేక్‌ గయాసుద్దీన్‌ (ఐజా) పాల్గొని సందడి చేశారు. సోమవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన రంగుల పండుగ హోలీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ఆయా ప్రాంతాల్లోని స్థానికులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గయాసుద్దీన్‌ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరూ హోలీ పండుగను జరుపుకోవడం అనవాయితీగా వస్తుందని అన్నారు. విజయవాడ నగర ప్రజలకు …

Read More »

ఓం శ్రీ దుర్గామణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పుట్టిన రోజు వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఓం శ్రీ దుర్గామణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం బిఆర్‌టిఎస్‌ రోడ్డు, మధురానగర్‌ సెంటర్‌, భానునగర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, సెంట్రల్‌ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి బొండా ఉమాహేశ్వరరావు, టిడిపి నాయకులు బొండా సిద్దార్థ, కార్పొరేటర్‌ లలిత కిషోర్‌లుగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి అయ్యప్ప స్వామివారి పుట్టిన రోజు …

Read More »

శ్రీ కాళహస్తి నియోజకవర్గ పరిధిలోని స్కిట్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి

-ఎన్నికల పక్రియలో అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలి -బి ఎల్ వోలు మాక్ పోలింగ్ పై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు -2024 నేపథ్యంలో స్ట్రాంగ్ రూం ఏర్పాట్లు పరిశీలించడం జరిగిందనీ, అందరూ అధికారులు బాధ్యతగా వారి విధులపై పూర్తిస్థాయి అవగాహనతో, అలాగే బిల్వోలు ప్రణాళిక బద్ధంగా విధులను నిర్వర్తించాలి అని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ …

Read More »

విజ‌య‌వాడ క్ల‌బ్ హోలీ సంబ‌రాల్లో పాల్గొన్న టిడిపి ఎంపి అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రంగుల పండుగ మనందరి జీవితాల్లోకి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలి..హోలీ పండుగ ముందు రోజు పాత వస్తువులను, పనికిరాని వస్తువులను కాల్చివేసినట్లు ఈ ఎన్నికల్లో సైకో జగన్ పార్టీని కాల్చేసి, టీడీపీ, బీజేపి, జనసేన పార్టీలతో అద్భుతమైన రంగుల కలయికగా ఉన్న ఎన్డీఏ కూటమిని అధికారంలోకి రావాలని జ‌న‌సేన‌, బిజెపి బ‌ల‌ప‌రిచిన తెలుగుదేశం పార్టీ విజ‌య‌వాడ పార్లమెంట్ అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆకాంక్షించారు. సోమ‌వారం విజయవాడ క్లబ్ నందు వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో నిర్వ‌హించిన …

Read More »