Breaking News

All News

హోం ఓటింగు కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం

-మే 2 వ తేదీ, మే 8 వ తేదీ హోం ఓటింగు కోసం క్షేత్ర స్థాయిలో బృందాల పర్యటన -జిల్లాలో 7 నియోజక వర్గాలలో హోం ఓటింగు కోసం 69 బృందాలు, 400 మంది సిబ్బంది నియామకం -జిల్లాలో అంగీకారం తెలియ చేసిన 1306 మంది ఓటర్లు -అంగీకారం తెలిపిన 85 ప్లస్ ఓటర్లు 648 , పి డబ్ల్యూ డి ఓటర్లు 658 మంది -హోం ఓటింగు ప్రక్రియ ను వీడియో రికార్డింగ్ చెయ్యడం జరుగుతుంది -కలెక్టర్/డి ఈ వో మాధవీలత …

Read More »

రెండోవ తుది విడత ఈ వి ఎమ్ రెండు రౌండ్ల లో ర్యాండమైజేషన్

-అభ్యర్ధుల సమక్షంలో ఈ వీ ఎమ్ ర్యాండమైజేషన్ పూర్తి -ఆర్ ఓ/ మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజమండ్రి సీటీ అసెంబ్లీ సిగ్మెంట్ కు సంబంధించిన రెండోవ తుది విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ అభ్యర్ధుల సమక్షంలో చేయడం జరిగిందని రాజమండ్రి సిటీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, మునిసిపల్ కమిషనర్ కే. దినేశ్ కుమార్ తెలియ చేశారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో రాజమండ్రీ సీటీ అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో …

Read More »

అభ్యర్ధుల సమక్షంలో ఈ వీ ఎమ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ

-రూరల్ పరిధిలో రెండోవ రౌండ్ తుది విడత ఈ వి ఎం ర్యాండమైజేషన్ పూర్తి -అభ్యర్దులు విజ్ఞప్తి మేరకు మూడు రౌండ్లలో ర్యాండమైజేషన్ -ఆర్ ఓ/ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సిగ్మెంట్ కు సంబంధించిన రెండోవ తుది విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ అభ్యర్ధుల సమక్షంలో చేయడం జరిగిందని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తెలియ …

Read More »

రెండోవ రౌండ్ తుది విడత ఈ వి ఎం ర్యాండమైజేషన్ పూర్తి

-అత్యంత పారదర్శకంగా ఈ వి ఎమ్ ల ర్యాండమైజేషన్ ప్రక్రియ -అభ్యర్దులు విజ్ఞప్తి మేరకు రెండూ రౌండ్లలో ర్యాండమైజేషన్ -ఆర్ ఓ – ఎమ్. మాధురి అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అనపర్తి అసెంబ్లీ సిగ్మెంట్ కు సంబంధించిన రెండోవ తుది విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ అభ్యర్ధుల సమక్షంలో చేయడం జరిగిందని అనపర్తి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. మాధురి తెలియ చేశారు. బుధవారం అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ …

Read More »

అత్యంత పారదర్శకంగా ఈ వి ఎమ్ ల ర్యాండమైజేషన్ ప్రక్రియ

-రెండోవ రౌండ్ తుది విడత ఈ వి ఎం ర్యాండమైజేషన్ పూర్తి -అభ్యర్దులు విజ్ఞప్తి మేరకు మూడు రౌండ్లలో ర్యాండమైజేషన్ -ఆర్ ఓ/ ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజానగరం అసెంబ్లీ సిగ్మెంట్ కు సంబంధించిన రెండోవ తుది విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ అభ్యర్ధుల సమక్షంలో చేయడం జరిగిందని రాజానగరం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి తెలియ చేశారు. గురువారం కలెక్టరేట్ లో అసెంబ్లి నియోజక వర్గ …

Read More »

జిల్లాలో అత్యంత పారదర్శకంగా ఈ వి ఎమ్ ర్యాండమైజేషన్

-హాజరైన సాధారణ పరిశీలకులు , అభ్యర్ధులు -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా లో ఎన్నికల సాధారణ పరిశీలకులు, పోటీలో నిలిచిన అభ్యర్ధుల, వారి ప్రతినిధుల సమక్షంలో “ఈ వి ఎమ్ – ర్యాండమైజేషన్” ప్రక్రియను సజావుగా చేపట్టడం జరిగిందని కలెక్టర్ /జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలియ చేశారు. స్ధానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో రాజమండ్రీ పార్లమెంటు, రాజమండ్రీ రూరల్, రాజానగరం నియోజక వర్గాల, అనపర్తి , రాజమండ్రీ …

Read More »

పి.ఓ, ఎపీఓ ల శిక్షణ కొరకు రిటర్నింగ్ అధికారులు పక్కాగా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి….

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల విధులు కేటాయించబడిన పి.ఓ మరియు ఎపీఓ లకు రెండవ విడత శిక్షణ కొరకు రిటర్నింగ్ అధికారులు పక్కాగా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, పి.ఓ, ఎపిఓ లకు ఏ నియోజక వర్గానికి కేటాయించబడిన వారు ఆ నియోజక వర్గంలో శిక్షణ కొరకు రేపు మే2 గురువారం నాడు తప్పక హాజరు కావాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. …

Read More »

జిల్లాలో సామాజిక భద్రత పెన్షన్లు గృహ సందర్శన ద్వారా పంపిణీని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్

-డిబిటి ద్వారా నేటి నుండి సామాజిక భద్రత పెన్షన్ల లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ…. సచివాలయానికి పెన్షన్ల కొరకు ఎవరూ రావాల్సిన అవసరం లేదు: జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి బుధవారం మే1 నుండి సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రారంభమైందని, వయో వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు మంచానికే పరిమితమైన వారికి ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ సచివాలయ సిబ్బంది ద్వారా జరుగుతోందని, మే1న నేడు డిబిటి ద్వారా పెన్షనర్ల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుందని, …

Read More »

రానున్నది చంద్రన్న రాజ్యమే…

రెడ్డిగూడెం. నేటి పత్రిక ప్రజావార్త : మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు సినియర్ తెలుగుదేశం నాయకులు యనమల రామకృష్ణుడు బుధవారం రెడ్డిగూడెం పట్టణం లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు, జనసేన నాయకులు అక్కల రామ్మోహన్ (గాంధీ) తో కలిసి యనమల రామకృష్ణుడు ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా  మాట్లాడుతూ జగన్ మళ్ళీ అధికారం లోకి వస్తే మన రాజధాని …

Read More »

గడప గడపకు ప్రచార కార్యక్రమంలో జోగి రాజీవ్

ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : గడప గడపకు ఫ్యాన్ గుర్తు ప్రచార కార్యక్రమంలో ఉయ్యూరులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ తనయులు జోగి రాజీవ్ పాల్గొని పేదలకు పథకాల అమలు జగనన్నకే సాధ్యమని ప్రజలకు తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ జగనన్న సంక్షేమ పాలన గురించి, పథకాల గురించి  వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More »