గడప గడపకు ప్రచార కార్యక్రమంలో జోగి రాజీవ్

ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు ఫ్యాన్ గుర్తు ప్రచార కార్యక్రమంలో ఉయ్యూరులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ తనయులు జోగి రాజీవ్ పాల్గొని పేదలకు పథకాల అమలు జగనన్నకే సాధ్యమని ప్రజలకు తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ జగనన్న సంక్షేమ పాలన గురించి, పథకాల గురించి  వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *