Breaking News

All News

తెలంగాణలో రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు..

తెలంగాణ, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడు దలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటల కు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://results.bsetelangana.org/ చూసుకోవచ్చు.ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహిం చిన విషయం తెలిసిందే.ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యా ర్థులు హాజరయ్యారు.వీరిలో 2,57,952 మంది …

Read More »

నోడల్ అధికారులు ఎన్నికల నిర్వహణ నిర్దేశిత టైం లైన్ ప్రణాలిక మేరకు సమర్థవంతంగా నిర్వహించాలి…

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల బరిలో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైన నేపథ్యంలో నోడల్ అధికారులు వారి సంబంధిత విధులను సమర్థవంతంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు, టైం లైన్ మేరకు పూర్తి సన్నద్ధతతో నిర్వహించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ నోడల్ అధికారులతో మాట్లాడుతూ ముందుగా ఈవిఎం సప్లిమెంటరీ ర్వాండమైజేషన్ …

Read More »

ఐక్యరాజ్యసమితి వేదికపై తన స్ఫూర్తిదాయక మహిళా సాధికార ప్రయాణాన్ని పంచుకోనున్న పశ్చిమగోదావరి జిల్లా- పేకేరు గ్రామపంచాయతీ సర్పంచ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సర్పంచ్ కునుకు హేమకుమారి, ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలిలో 57వ కమీషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్‌మెంట్ (CPD), సైడ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు భారత ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ (MOPR)చే నామినేట్ అయ్యారు. మే 3, 2024న అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఈ కార్యక్రమం జరగనుంది. భారతదేశ పెర్మనెంట్ మిషన్, భారత ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) సహకారంతో సంయుక్తంగా సైడ్-ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాయి, ఈ …

Read More »

మేమంతా సిద్ధం… : కార్పొరేటర్ బాలి గోవింద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా, కార్పొరేటర్ బాలి గోవింద్, సోమవారం  స్థానిక 36 డివిజన్ లో  ఆంధ్రా రత్న రోడ్డు ఊర్వశి మార్కెట్ సెంటర్, లో  పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి కర్ర పత్రాలు అందజేస్తూ, వెలంపల్లి శ్రీనివాస్ ని,కేశినేని నాని ని, ఆదరించి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. కార్పొరేటర్ బాలి …

Read More »

మార్కెట్ లో సదుపాయాలు లేవు

-సుజనా తనయుడు కార్తీక్ కు ప్రజల వినతులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేదారేశ్వర పేట పండ్ల మార్కెట్ లో కనీస సదుపాయాలు లేవని స్థానికులు చెబుతున్నారు. పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) కుమారుడు కార్తీక్ 34వ డివిజన్ పరిధిలోని కేదారేశ్వర పేట, ఖుద్దుస్ నగర్, ఆరుపంపుల బావీ వీధి తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ లోని సమస్యలపై కార్తీక్ తో ప్రజలు ఏకరువు పెట్టారు. హమాలీల పరిస్థితి …

Read More »

విజ‌య‌వాడ పార్ల‌మెంటు బ‌రిలో 17 మంది అభ్య‌ర్థులు

– అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, నిష్ప‌క్ష‌పాతంగా గుర్తుల కేటాయింపు – జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి మొత్తం 19 మంది అభ్య‌ర్థుల నామినేష‌న్లు చెల్లుబాటు కాగా.. వీరిలో ఇద్ద‌రు నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డంతో చివ‌రకు 17 మంది అభ్య‌ర్థులు పోటీలో నిలిచిన‌ట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. సోమ‌వారం నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు ముగిసిన అనంత‌రం జిల్లా ఎన్నిక‌ల అధికారి, విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ఆర్‌వో, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు క‌లెక్ట‌రేట్ …

Read More »

న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తా -సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న్యాయవాదుల సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. విజయవాడ బార్ అసోసియేషన్ ను సోమవారం సుజనా సందర్శించారు. సుజనాకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి అరిగాల శివరామ ప్రసాద్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సుజనా చౌదరి ముఖాముఖి మాట్లాడి సలహాలు సూచనలు స్వీకరించారు. వైసీపీ పాలనలో ఏపీ అధోగతి పాలైందని, ఎన్డీఏ ప్రభుత్వం …

Read More »

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ పూర్తి

-జిల్లాలో ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు- 2024 లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో పూర్తి అయిందని, ఉపసంహరణ తరువాత జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గానికి 23 మంది , 7 అసెంబ్లి నియోజకవర్గాలకు 133 మంది అభ్యర్థులు వివిద పార్టీల తరపున ఎన్నికలలో పోటీ చేయనున్నారని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ మరియు …

Read More »

స్వాతంత్ర సమరయోధులు వావిలాల గోపాల కృష్ణయ్యకు నివాళులు

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య 21వ వర్ధంతి సందర్భంగా ఈనెల 29వ తేదీ సత్తెనపల్లిలోని వావిలాల ఘాటు వద్ద జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మానవత చైర్మన్ పావులూరి రమేష్, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓ.నారాయణ రెడ్డి లతోపాటు వావిలాల గోపాలకృష్ణయ్య మనవడు మాన్నవ షోడేకర్ లు నివాళులు అర్పించారు. కీర్తిశేషులు వావిలాల గోపాల కృష్ణయ్య విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నాలుగుసార్లు సత్తెనపల్లి శాసన సభ్యునిగా, అధికార భాషా …

Read More »

పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్ల పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఈవిఎంల కమిషనింగ్, పోస్టల్ బ్యాలెట్ ల ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాట్లను ఏసి కాలేజిలో వేగంగా పూర్తి చేయాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఏసి కాలేజిలో జరగనున్న ఈవిఎంల కమిషనింగ్, పిఓలకు శిక్షణ, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లపై అధికారులతో కలిసి కమిషనర్, ఆర్ఓ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, గుంటూరు తూర్పు …

Read More »