విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ట్విట్టర్ లో తెలుగుదేశం చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనాను రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈమేరకు వెలగపూడి సచివాలయం నందు శుక్రవారం ఆధారాలతో ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారానికి పాల్పడుతోందని మల్లాది విష్ణు ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొన్ని రోజులుగా విషం కక్కుతూ.. ప్రజల్లో అపోహలు కల్పించేలా తప్పుడు …
Read More »All News
పేదల ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రాబోతోంది
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రాబోతోందని.. అది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 33వ డివిజన్ సత్యనారాయణపురంలో శుక్రవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, వెలంపల్లి సోదరుడు వెలంపల్లి రాఘవతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా …
Read More »నగరంలో ‘ఫ్రైడే డ్రై డే’ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ‘ఫ్రైడే డ్రై డే’ కార్యక్రమం జరిగింది. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిధిలోని మలేరియా సబ్ యూనిట్-5 విభాగము నందు గల బావాజీపేట ఒకటో లైన్, పరిసర ప్రాంతాలలో ‘ఫ్రైడే డ్రై డే’ కార్యక్రమాన్ని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతీబాబు, అసిస్టెంట్ మలేరియా అధికారి సూర్య నాయక్ మరియు సబ్ యూనిట్ అధికారి కె.రాజంరాజులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైనేజీ నందు చెత్తాచెదారంలను నిర్మూలించి చుట్టుపక్కల ప్రజలకు ‘ఫ్రైడే డ్రై డే’ …
Read More »పోస్టల్ బ్యాలెట్ కౌంటర్ లో వివరాలు ఇవ్వాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో (95) ఓటు ఉండి ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది ఈ నెల 22 (సోమవారం) లోపు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటర్ లో వివరాలు ఇవ్వాలని నగర కమిషనర్ & తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు …
Read More »తూర్పు గోదావరి జిల్లాలో రెండవ రోజు నామినేషన్లు
-రాజమండ్రి పార్లమెంటుకు ఒక నామినేషన్ -6 అసెంబ్లీ నియోజకవర్గలలో 11 నామినేషన్లు దాఖలు -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం రాజమండ్రి పార్లమెంటు కు భారతీయ జనతా పార్టీ తరుపున ఒక అభ్యర్థి, ఆరు అసెంబ్లి నియోజకవర్గాల్లో 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చెయ్యడం జరిగిందనీ కలెక్టర్ …
Read More »జిల్లాలో ఎన్నికల ప్రక్రియ లో భాగంగా ఎలక్షన్ సీజర్ నిర్వహణా వ్యవస్థ ద్వారా సమన్వయం సాధించడం జరిగింది..
-జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత -ఎన్నికలలో పోటి చేసే అభ్యర్థులకు ఖర్చుల విషయంలో అవగాహన కల్పించాలి. .. రోహిత్ నగర్ (Rohit Nagar) -ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు పై ప్రజల్లో అవగాహన కల్పించాలి .. నితిన్ కురాయిన్ (Nithin Kurain) -రిజిస్టర్ నిర్వహణా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి .. జై అరవింద్ (Jai Aravind) రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికల విధుల్లో ఖర్చుల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం తో పాటు అవగాహన కల్పించడం జరుగుతోందని కలెక్టర్ …
Read More »ఎన్నికల సందర్భం గా చెక్ పోస్ట్ లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వ్యయ పరిశీల కులు రోహిత్ నగర్
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని రిటర్నింగ్ అధికారి ఆర్ వీ రమణ నాయక్ తెలియ చేసారు. శుక్రవారం నియోజక వర్గ పరిధిలో ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ పర్యటించి రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. శుక్రవారం ఎన్నికల సందర్భంగా చెక్ పోస్ట్ లను ఆకస్మిక తనిఖీలు వ్యయ పరిశీలకులు నిర్వహించారని, అనంతరము ఆర్వో కార్యాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా రోహిత్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ …
Read More »ఆర్ఓ లు పెండింగ్ క్లెయిమ్స్ ఈ నెల 25 లోపు తప్పక పూర్తి చేసేలా రోజువారీ సమీక్షతో చర్యలు ఉండాలి
-సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాల కల్పన ఉండేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్ఓ లు పెండింగ్ క్లెయిమ్స్ ఈ నెల 25 లోపు తప్పక పూర్తి చేసేలా రోజువారీ సమీక్షతో చర్యలు ఉండాలని, అలాగే సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాల కల్పన ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ …
Read More »తిరుపతి జిల్లాలో రెండవ రోజు 20 నామినేషన్ల దాఖలు
-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు – 2024 కు సంబంధించి జిల్లాలో రెండవ రోజు 20 నామినేషన్లు అందాయని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.00 గంటలకు ప్రారంభయిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మధ్యాహ్నం 3.00 గంటల వరకు కొనసాగిందన్నారు. నియోజకవర్గాల వారీగా రెండవ రోజు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన వివరాలను వెల్లడించారు. దాఖలైన నామినేషన్ల వివరాలు: …
Read More »ఎన్నికల వ్యయ పరిమితి మించకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు అభ్యర్థుల ఖర్చు ఉండాలి : ఎన్నికల వ్యయ పరిశీలకులు
-ఎన్నికల మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముగ్గురు ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎన్నికల అభ్యర్థులకు సంబంధించిన ఎక్స్పెండిచర్ అకౌంటింగ్ పై చేపట్టిన చర్యలపై పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారులతో, నియోజక వర్గ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, అకౌంటింగ్ టీమ్ లతో పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు విజి శేషాద్రి, మీను ఓలా గారు …
Read More »