విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : శారద విద్యాసంస్థల విద్యార్థులు శుక్రవారం విడుదలైన ఇంటర్ పరీక్షా ఫలితాలలో ఘన విజయం సాధించారు. జూనియర్ యమ్.పి.సి విద్యార్థులు యస్.యామిని-466/470, కె.జాన్ మార్లిటో 465/470, డి.మాధురి-465/470, జి.రసగ్న-465/470, ఏ.నాగబాబు-464/470, జి.తేజశ్వని-464/470, పి.సాయి వర్ష-464/470, వై.హర్ష నందన వెంకట సంతోష్-463/470, కె.రోహిత్-463/470 మరియు రైనాజైన్-463/470 జూనియర్ బై.పి.సి విద్యార్థులు యస్ జాహ్నవి-435/440, బి.సింధు 433/440, సిహెచ్.శ్రీరామ్-430/440, కె.యషిత-430/440, బి.అనన్య-429/440 మరియు సిహెచ్.బ్రాహ్మణి-428/440 మార్కుల ఉత్తీర్ణతో జూనియర్ ఇంటర్లో మంచి మార్కులతో విజయం సాధించారు. సీనియర్ యమ్.పి.సి విద్యార్థులు …
Read More »All News
18 న ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ నుంచి తొలి విడత పోలింగ్ ప్రారంభమవుతుండగ, జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉంటే… ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం …
Read More »అధికారులు విధుల పట్ల సమగ్ర అవగాహన కల్గి ఉండాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రక్రియలో స్టాటికల్ సర్వ్లెన్స్ బృందాల పాత్ర కీలకమని, విధులు కేటాయించబడిన అధికారులు విధుల పట్ల సమగ్ర అవగాహన కల్గి ఉండాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. కమిషనర్ & ఆర్ఓ ఆదేశాల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ స్టాటికల్ సర్వ్లెన్స్ బృందానికి ఎలక్షన్ సీజర్ మేనేజ్మేంట్ సిస్టం పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ & …
Read More »స్ట్రాంగ్ రూమ్ ల ను ఎన్నికల సంఘం నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా సిద్దం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తూర్పు నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏసి కాలేజిలో ఈవిఎంల స్ట్రాంగ్ రూమ్ ల ను ఎన్నికల సంఘం నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా సిద్దం చేయాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అయిన ఏసి కాలేజిలో స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాట్లను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. …
Read More »ఎన్నికల విధులపై ప్రత్యేక సమావేశం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బి.యల్.ఓ లు శనివారం సాయంత్రానికి తమ వద్ద ఉన్న క్లెయిమ్ లను ఎలక్షన్ సెల్ ల్లో అందించాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కె. రాజ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక లాడ్జ్ సెంటర్ లోని ఏ.యల్ బి.ఈ.డి కళాశాలలో బిఎల్ఓలు, సూపర్వైజర్లు, సెక్టార్, అధికారులతో ఎన్నికల విధులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ఎన్నికల విధులు కేటాయించబడిన …
Read More »ముఖ్యమంత్రి రోడ్ షోను జయప్రదం చేయండి
– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో ఈనెల 13న జరగనున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు షోను జయప్రదం చేయాలని ప్రజలను రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. 2019లో ప్రజలు అందించిన చారిత్రాత్మక విజయం.. నగర సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో దోహదపడిందని మల్లాది విష్ణు అన్నారు. రోడ్లు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, …
Read More »చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై ఈసీకి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు
-3 అంశాలను లేఖలో ప్రస్తావించిన వైసీపీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ సీఈవో కోటేశ్వరరావును రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈమేరకు వెలగపూడి సచివాలయం నందు శుక్రవారం ఆధారాలతో ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ఒక అబద్ధాల ఫ్యాక్టరీ అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. వైసీపీపై అస్తమాను బురదచల్లడం, ముఖ్యమంత్రిని దుర్భాషలాడటమే చంద్రబాబు, కూటమి నేతల …
Read More »నగరంలో పద్య మంజరి ఆవిష్కరణ, కవి సమ్మేళనం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో డాక్టర్ జంధ్యాల మహతీశంకర్ రచించిన పద్య మంజరి, డాక్టర్ జంధ్యాల పరదేశిబాబు రచించిన బుద్ధుని బోధనలు-జాతక కథలు, కవి సమ్మేళనం జరిగింది. రసభారతి సాహితీ సంస్థ, గోళ్ళ రాధాకృష్ణమూర్తి, పోలవరపు కోటేశ్వరరావు సాహితీ పీఠం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం డాక్టర్ జంధ్యాల మహతీశంకర్ రచించిన పద్య మంజరి, డాక్టర్ జంధ్యాల పరదేశిబాబు రచించిన బుద్ధుని బోధనలు- జాతక కథలు, కవి సమ్మేళనం నిర్వహించారు. గ్రంథాలను కవి పండిత పోషకుడు చెట్లపల్లి మారుతీ ప్రసన్నకు …
Read More »చెక్పోస్ట్ వద్ద తనిఖీలలో పట్టుబడ్డ సుమారు కోటి నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే బంగారం వెండి వస్తువులు…
-ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది -M. అంబికా ప్రసాద్, DSP South Zone Rajamahendravaram కడియం మండలం పొట్టిలంక గ్రామం, నేటి పత్రిక ప్రజావార్త : కడియం మండలం పొట్టిలంక గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వాహనాల తనిఖీ సమయంలో కంటైనర్ను ఆపడం జరిగింది అందులో కోటి నాలుగు లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారం మరియు వెండి వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా గుర్తించడమైంది దీనిపై సంబంధిత ఇన్కమ్ టాక్స్ జిఎస్టి అధికారుల కు సమాచారం అందజేయడం …
Read More »విజయవంతంగా స్ట్రాంగ్ రూమ్ సీలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంట్ సిటీ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించిన అన్ని బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యా ట్స్ లు విజయవంతంగా స్ట్రాంగ్ రూమ్‌లో ఉంచి సీలు వేయడం జరిగిందనీ రాజమండ్రీ అర్బన్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్ కే పరిమితం. దినేష్ కుమార్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో పోలీసు భధ్రత మధ్య 50 – రాజమండ్రీ అర్బన్ నియోజకవర్గంకు చెందిన ఈ వి ఎమ్ లని …
Read More »