Breaking News

చెక్పోస్ట్ వద్ద తనిఖీలలో పట్టుబడ్డ సుమారు కోటి నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే బంగారం వెండి వస్తువులు…

-ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది
-M. అంబికా ప్రసాద్, DSP South Zone Rajamahendravaram

కడియం మండలం పొట్టిలంక గ్రామం, నేటి పత్రిక ప్రజావార్త :
కడియం మండలం పొట్టిలంక గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వాహనాల తనిఖీ సమయంలో కంటైనర్ను ఆపడం జరిగింది అందులో కోటి నాలుగు లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారం మరియు వెండి వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా గుర్తించడమైంది దీనిపై సంబంధిత ఇన్కమ్ టాక్స్ జిఎస్టి అధికారుల కు సమాచారం అందజేయడం జరిగింది. FST వారికి మరియు జిల్లా అధికారులకు రిటర్నింగ్ అధికారి వారికి తెలియపరచడం జరిగింది. సంబంధిత అధికారులు మరియు డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీ విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *