తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించిన ఈవిఎం లను భద్ర పరచు ఇంటీరియం స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను సంబంధిత ఈ ఆర్ ఓ లతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ముందుగా కలెక్టర్ తిరుపతి ఈఆర్ఓ అదితి సింగ్ తో కలిసి స్థానిక ఎస్వీ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నందు ఏర్పాటు చేసిన ఈవిఎం లను భద్రపరచు ఇంటీరియం స్ట్రాంగ్ రూం, …
Read More »All News
మంత్రి ఆర్కే రోజాకు ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు
-వెళ్లి విరిసిన ఆప్యాయత అనురాగాలు -మాకు మంచి చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే -ముస్లిం సోదరులు పుత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గం ఏర్పడిన తరువాత ముస్లింలకు ఇంతలా మంచి ఎప్పుడూ జరగలేదని పుత్తూరు పట్టణంలోని ముస్లిం సోదరులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన మంత్రి ఆర్కేరోజాకు, ఎంపీ ,రెడ్డప్పకు ఇఫ్తార్ విందును ఇవ్వదలచుకున్నారు. ఆదివారం పుత్తూరు మండలం వేపగుంట సమీపం జివిఆర్ కన్వెన్షన్ హాల్ నందు ఇఫ్తార్ విందును ఏర్పాటుచేసి మంత్రిని, ఎంపీని ఆహ్వానించగా వారు విందులో కలుసుకున్నారు. …
Read More »క్రమశిక్షణ దాతృత్వాన్ని నిర్టేశించేది రంజాన్
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ముస్లిం ,సమాజంలో క్రమశిక్షణతో దాతృత్వ బుథ్థితో మెలగాల్సిన విథి విథానాలను రంజాన్ పవిత్రమాసం నిర్థేశిస్తుందని గుంటూరు MP అభ్యర్ఠి పెమ్మసాని చంద్రశేఖర్అన్నారు. ఆదివారం సాయంత్రం తెనాలి నటరాజ్ థియోటర్లో తెనాలి అసెంబ్లీపరిథిలోని ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడుతూ ఈ కొద్దిరోజుల ముస్లిం సోదరులతో పరిచయం పరులఆకలిని తృప్తిగా తీర్చే విథం, పరస్పరం ఆహార పదార్థాలు తినిపించటం తనకు ఎంతో ఆనందం ఇచ్చిందని ముస్లిం లకు ఏసమస్య వచ్చినా తమ ఉమ్మడి ప్రభుత్వం ముందుంటుందని …
Read More »మసక బారిన ప్రతిష్టను వెలుగులోకి తేవాలి
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5ఏదేళ్ళ ప్రభుత్వకాలం లో తెనాలి పట్టణం ఏ అభివృథ్థికి నోచుకోక పోగా మరింతగా దిగజారిందని తెనాలి జనసేన అభ్యర్ఠి నాధెండ్లమనోహర్ అన్నారు. ఆదివారం స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ కార్యాలయంలో ఉదయం వాకర్ల సమావేశంలోఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈక్లబ్ లో తన కంటే ఉన్నత విద్య అభ్యసించిన మేథావులున్నారని గత పాలనలో ఏమేరకు నష్టపోయామో గ్రహించాలని యువత ఉపాథి లేక విరివిగా లభ్యతయ్యే గంజాయికి అలవాటుపడ్డారని, ఇసుక అక్రమార్జనతో బేల్దారు పనుల్లేక వివిథ రాష్ట్రాలకు వలస …
Read More »కొండ ప్రాంత ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయిస్తాం
– ఓట్లకు కోట్లు కుమ్మరించే వారిని నమ్మకండి – నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్టులను గెలిపించండి – సీపీఐ పశ్చిమ అభ్యర్థి జి.కోటేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో కార్పొరేషన్ పరిధిలోని స్థలాలను క్రమబద్ధీకరించి రిజిస్ట్రేషన్ చేయించామని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కొండ ప్రాంతంలోని ప్రతి ఇంటికి పట్టా ఇప్పించి రిజిస్ట్రేషన్ చేయిస్తానని ఇండియా కూటమి బలపరిచిన సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక 51వ డివిజన్‌లోని కొత్తపేట వాగుసెంటర్ కొండ ప్రాంతంలో ఆదివారం ఆయన …
Read More »శాంతిగా, స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత డిఇఓలు, ఎస్పీలదే
-ఓర్పుతో వ్యవహరిస్తూ అవగాహనతో సమస్యలపై తక్షణమే స్పందించండి, పరిష్కరించండి -నగదు జప్తు విషయంలో సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దు -నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలి, రాష్ట్ర మంతా ఒకే ఎస్.ఓ.పి. అమలు -ఇసిఐ నుండి సరైన వివరణ వచ్చేలోపు ఇంటింటి ప్రచారానికి ముందస్తు సమాచారం ఇస్తే చాలు -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా మరియు న్యాయబద్దంగా నిర్వహించాల్సిన బాధ్యత …
Read More »అభివృద్ధి తోనే సంక్షేమం సాధ్యం… : ప్రొఫెసర్ మహేంద్రదేవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో అభివృద్ధి, ప్రగతి ని సాధించడం ద్వారానే సంక్షేమాన్ని అమలు చేయగలమని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఎస్. మహేంద్రదేవ్ పేర్కొన్నారు. ఈనెల 6వ తేదీ శనివారం ఉదయం విజయవాడలోని బాలోత్సవ భవనంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో అభివృద్ధితో సంక్షేమం – సుపరిపాలనకు సవాళ్లు. అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా ప్రసంగించిన ప్రొఫెసర్ ఎస్. మహేంద్రదేవ్ మాట్లాడుతూ …
Read More »ఎన్నికల ఐటి యాప్ లపై అవగాహన కార్యక్రమం నిర్వహణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సువిధ, ఎన్ కోర్, సి – విజిల్, ఈఎస్ఎంఎస్, ఈటిపీబిపీఎస్ ఐటి యాప్ లపై సంబంధిత నోడల్ అధికారులకు ఎన్ఐసి వారితో అవగాహన శిక్షణ కార్యక్రమం శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, జెసి ధ్యాన చంద్ర పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ వారు ఐటి యాప్ లు రూపొందించి సులభతరంగా ఎన్నికల నిర్వహణ, పర్మిషన్ల మంజూరు, …
Read More »సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
-జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేయాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 షెడ్యుల్ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీ కానున్న నేపథ్యంలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు పోలీస్ సూపరింటెండెంట్లకు పోలీస్ కమిషనర్లకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం మధ్యాహ్నం …
Read More »ఎన్నికల కమిషన్ సూచించిన నిర్దేశిత ప్రొఫార్మాలలో ఎప్పటికప్పుడు సంబంధిత ఎన్నికల అధికారులు నివేదికలు సకాలంలో పంపాలి
-నియోజక వర్గాల్లో ఎన్నికల విధులకు ఏర్పాటైన వివిధ బృందాలు అప్రమత్తంగా పనిచేయాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ సూచించిన నిర్దేశిత ప్రొఫార్మాలలో ఎప్పటికప్పుడు సంబంధిత నిర్దేశిత ఎన్నికల అధికారులు సకాలంలో పంపాల్సి ఉంటుందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు లేకుండా పర్యవేక్షించాలని, ఎన్నికల విధుల వివిధ బృందాలు అప్రమత్తంగా పనిచేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం …
Read More »