– నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిపేందుకు ఈసిఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ అతిధి గృహంలోని సమాచార పౌర సంబంధాల శాఖ మీడియా సెంటర్లో శుక్రవారం జిల్లాలో ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, ఎన్నికల ప్రణాళిక తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డిల్లీరావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. …
Read More »All News
తూర్పు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు ఉదయం దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ CTO కాలనీ పరిసర ప్రాంతాలలో సుధీర ,10వ డివిజన్,భద్రయ్య నగర్, దండముడి వారి స్ట్రీట్ ప్రాంతాలలో క్రాంతి ఎన్నికల ప్రచారంలో పాల్గొని అవినాష్ కి మరియు ఎమ్ పి కేశినేని శ్రీనివాస్ నాని కి ఓటు వెయ్యాలి అని అభ్యర్థించారు.ఈ పర్యటనలో 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా రవి,10వ డివిజన్ ఇంచార్జ్ కరుటురి హరీష్ మరియు కాలని పెద్దలు,డివిజన్ వైసీపీ …
Read More »మైత్రి నగర్ 3వ డివిజన్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాల్గొన్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్, కార్పొరేటర్ ప్రవల్లిక మరియు వైఎస్ఆర్సీపీ అభిమానులు దేవినేని అవినాష్ కామెంట్స్ ప్రజా సమస్యల పరిష్కారమే జగన్ ప్రభుత్వం యెజండా టీడీపీ చేయని అనేక అభివద్ధి పనులు జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది అబద్ధపు ప్రచారాలు చేసుకునీ కాలం గడుపుతున్న టిడిపి నేతలు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ప్రజా సమస్యలు పట్టవు పెన్షన్ కోసం వృద్ధుల మరణ మృదంగం కి టీడీపీ నేతలు కారణం కాదా …
Read More »బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు కోసం కృషి చేద్దాం-దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సంధర్భంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం మరియు 7వ డివిజన్,శిఖామని సెంటర్ నందు బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అవమానాల అనుభవాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి జగగ్జీవన్ రాం అని,సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేసిన కృషి వలుడు …
Read More »కార్పొరేషన్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అడిషనల్ కమిషనర్ (జనరల్) మహేష్, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, కార్పొరేషన్ సిబ్బంది సమక్షంలో బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన పాత్ర ఎనలేనిదని . దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ ముందున్నారని . సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, …
Read More »బాబూజీ జీవితం అందరికీ ఆదర్శనీయం
– ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతిభతో ఉన్నతంగా ఎదగాలి -రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.హర్షవర్ధన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబు జగ్జీవన్‌రామ్ జీవితం ఆదర్శనీయమని.. ఆయన జీవితాన్ని ప్రేరణగా తీసుకొని బాగా చదువుకొని ప్రతిభతో ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.హర్షవర్ధన్ అన్నారు. బాబు జగ్జీవన్‌రామ్ 116వ జయంతి సందర్భంగా శుక్రవారం విజయవాడ లెనిన్ సెంటర్ సమీపంలోని డా. బీఆర్ అంబేద్కర్-బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌లో …
Read More »ఈనెల 12న ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 12న ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 4తో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం ముగియనుంది. అనంతరం పునఃపరిశీలన, మార్కుల నమోదు పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఏపీ 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఈనెల 8వ తేదీతో ముగియనుంది. అనంతరం వారం, పది రోజుల్లో ఏపీ 10వ తరగతి ఫలితాలు సైతం విడుదలయ్యే అవకాశం ఉంది.
Read More »కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇండియా కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)ల మధ్య సీట్ల ఒప్పందం కుదిరిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్క పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ స్థాన్నాల్లో సీపీఐని బలపర్చటానికి కాంగ్రెస్ పార్టీ అంగీకారం తెలిపిందన్నారు. ఇటీవల హైదరాబాద్ నందు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలా నివాసంలో ఇరుపార్టీల మధ్య చర్చలు జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలా, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేంద్ర …
Read More »వడగాల్పులకు ప్రజలు వీలైనంతవరకు అప్రమత్తంగా ఉండాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐఎండి సూచనల ప్రకారం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈసారి ఎక్కువ రోజుల పాటు వడగాల్పులు వీయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. ఈ సీజన్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు 109 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 115 మండలాల్లో తీవ్ర, 245 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రేపు …
Read More »ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే కొడాలి నాని…
-తొమ్మిది రోజులుగా గడపగడపకు ప్రచారంలో వెల్లువలా పాల్గొంటున్న ప్రజానికం -రోజురోజుకీ పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న ఉత్సాహం… -24వ వార్డు ప్రచారంలో….. వీధి వీధినా ఘన స్వాగతం పలికిన ప్రజలు -వాలంటరీ వ్యవస్థ…. జన్మభూమి కమిటీల మధ్య వ్యత్యాసంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి… -జూన్ 4 తర్వాత సీఎం జగన్…. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సేవలందించే కార్యక్రమంపై మొదటి సంతకం చేస్తారు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి 9వ రోజు ఎన్నికల ప్రచారం విజయవంతంగా ముగిసింది …
Read More »