విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాల్గొన్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్, కార్పొరేటర్ ప్రవల్లిక మరియు వైఎస్ఆర్సీపీ అభిమానులు దేవినేని అవినాష్ కామెంట్స్ ప్రజా సమస్యల పరిష్కారమే జగన్ ప్రభుత్వం యెజండా టీడీపీ చేయని అనేక అభివద్ధి పనులు జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది అబద్ధపు ప్రచారాలు చేసుకునీ కాలం గడుపుతున్న టిడిపి నేతలు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ప్రజా సమస్యలు పట్టవు
పెన్షన్ కోసం వృద్ధుల మరణ మృదంగం కి టీడీపీ నేతలు కారణం కాదా ఏందుకు గద్దె రామ్మోహన్ నీ గెలిపించామా అని స్థానిక ప్రజలు వాపోతున్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలను ఇంటికే పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు..
Prajavartha Online Telugu News