Breaking News

All News

ఓట‌ర్ల‌లో చైత‌న్యానికి ప్ర‌త్యేక స్వీప్ కార్య‌క్ర‌మాలు

– అర్బ‌న్ ప‌రిధిలో ఓటింగ్ శాతం పెంచేందుకు, ఎథిక‌ల్ ఓటింగ్‌కు చ‌ర్య‌లు – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ప్ర‌జాస్వామ్య విశిష్ట‌త‌ను కాపాడేందుకు ప్ర‌తి ఒక్క‌రు ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకోవ‌డం ముఖ్య‌మ‌ని.. జిల్లాలో ఈసారి ఎన్నిక‌ల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్ర‌త్యేకంగా, వినూత్నంగా స్వీప్ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. సిస్ట‌మాటిక్ ఓట‌ర్స్ ఎడ్యుకేష‌న్ అండ్ ఎల‌క్టోర‌ల్ పార్టిసిపేష‌న్ (స్వీప్‌) కార్య‌క్ర‌మంలో భాగంగా గురువారం విజ‌య‌వాడ బెంజ్ స‌ర్కిల్ వ‌ద్ద ఈవీఎం-బ్యాలెట్ యూనిట్ న‌మూనాను …

Read More »

ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం, స‌మ‌న్వ‌యంతో…అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దులో పటిష్ట నిఘా…

– డ‌బ్బు, మ‌ద్యం, గంజాయి త‌దిత‌రాల అక్ర‌మ ర‌వాణాకు అడ్డుక‌ట్ట వేసేందుకు చ‌ర్య‌లు – ఎన్‌టీఆర్, ఖ‌మ్మం జిల్లాల అధికారుల మ‌ధ్య మంచి స‌మ‌న్వ‌యం – ఎథిక‌ల్ ఓటింగ్ ప్రాధాన్యంగా ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌లు – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వేచ్ఛాయుత‌, నిష్ప‌క్ష‌పాత వాతావ‌ర‌ణంలో ప్ర‌లోభాల‌కు తావులేని వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు కృషిచేయ‌డం జ‌రుగుతోంద‌ని.. అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దు వెంబ‌డి ప్ర‌త్యేక చెక్‌పోస్ట్‌ల‌తో నిఘాను ప‌టిష్టం చేసిన‌ట్లు ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. గురువారం తిరువూరు, రాజుపేట …

Read More »

విద్యార్ధులు ఆరోగ్యం గా వుంటేనే విద్యపై శ్రద్ధ…

-రక్తహీనత నినారించేందుకే ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణి. -జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీ రావు. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే విద్యపై శ్రద్ద చూపుగలుగుతారని రక్త హీనత నివారణకు అందించే ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలను పిల్లలకు క్రమం తప్పక ఉపయోగించేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు కోరారు. స్థానిక పటమట లోని కోనేరు బసవ పున్నయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రల …

Read More »

చంద్రబాబు, పవన్‌లకు పెన్షనర్ల ఉసురు తగులుతుంది

– వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బంది పెట్టి ఏం సాధించారు – ఎన్నికల సమయంలో డబ్బు సంచులతో వచ్చే పగటి వేశగాళ్లతో జాగ్రత్త – స్థానికంగా అందుబాటులో ఉండేవారినే గెలిపించాలి – సుజనా చౌదరి ధనరాజకీయాలు ఇక్కడ చెల్లవు – వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆసిఫ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌లకు వృద్ధులు, దివ్యాంగుల ఉసురు కచ్చితంగా తగులుతుందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్‌ ఆసిఫ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం జగనన్న ప్రభుత్వంపై …

Read More »

పెన్షన్‌దారులకు శుభవార్త!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు అన్ని జిల్లాల్లో 65.69 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్‌ పంపిణీ ప్రారంభమైంది. ఈ మేరకు ప్రభుత్వం రూ.1951.69 కోట్లు విడుదల చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అందరు పెన్షన్‌దారులకు సాఫీగా పెన్షన్‌ అందేలా జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం 14,994 గ్రామ/వార్డు సచివాలయాలకు గాను 13,669 సచివాలయాల్లో పెన్షన్‌ పంపిణీని ప్రారంభించి బుధవారం 25.66 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న,వృద్ధులు, …

Read More »

అందరిపై అల్లా ఆశీస్సులు వుండాలి… : కేశినేని శివ‌నాథ్

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : పండుగలు పరమత సహనానికి ప్రతీకలు.. ఇఫ్తార్ విందులు ఐక్యతకు నిదర్శనం. రంజాన్ మాసంలో కఠినమైన ఉపవాస దీక్షల ద్వారా క్రమశిక్షణ అల‌వ‌డుతుంది. భారతీయ సంస్కృతి లో పండుగలు, ఆచారల సంస్కృతి సంప్రదాయాలను చాటిచెబుతాయని జనసేన బిజెపి బలపరిచిన విజయవాడ పార్లమెంటు టిడిపి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్  చెప్పారు. బుధ‌వారం తిరువూరు పట్టణంలోని షాది ఖానా నందు ముస్లిం మైనార్టీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేశినేని శివ‌నాథ్, తిరువూరు టిడిపి ఎమ్మెల్యే అభ్య‌ర్ధి కొలిక‌పూడి శ్రీనివాస‌రావు  …

Read More »

2024-25 ఆర్థిక సంవత్సరానికి అప్పులతో స్వాగతం పలికిన జగన్‌ సర్కార్‌- కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2024-25 ఆర్థిక సంవత్సరం తొలిరోజునే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆర్‌బిఐ నుండి రూ.4 వేల కోట్లు అప్పుచేసి, అప్పులతో నూతన ఆర్థిక సంవత్సరానికి స్వాగతం పలికిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నానాటికీ రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టేస్తోంది. ఎపీ ఆస్తులు, పలు కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ సంస్థలు, ఎపీ ఫైనాన్సియల్‌ సర్వీసులు, సివిల్‌ సప్లయిస్‌, లిక్కర్‌ తదితర బాండ్ల ద్వారా రుణాలు, …

Read More »

దేవీనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్

-చంద్రబాబు దుర్బుద్ది, కుళ్లుబోతుతనంతో పెన్షన్స్ ఆపారు -పేదవారి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం – పెత్తందారుల ప్రభుత్వం టీడీపీది -సెంట్రల్ టీడీపీ అభ్యర్థి ఒక తాగుబోతు, రౌడీ, మహిళల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి -ప్రజా సమస్యల పరిష్కారంలో సమర్దుడైన వెలంపల్లి 25వేల మెజారిటీతో గెలుస్తారు – ఎంపీ కేశినేని నాని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, 30వ డివిజన్ దేవీనగర్ పరిధిలో కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే …

Read More »

ప్రశాంత, స్వేచ్ఛాయుత, హింసా రహిత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పనిచేయండి

-ఎన్నికల్లో డబ్బు,మద్యం,ఇతర తాయిలాల ప్రభావాన్ని కట్టుదిట్టంగా నియంత్రించండి -ఫ్లైయింగ్ స్క్వాడ్,స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు తనిఖీల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు -పోలింగ్ కు 48 గంటలు ముందు ప్రలోభాల నియంత్రణపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలి -ఓటరు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించేలా పోలింగ్ కేంద్రాలుండాలి -ఏ పార్టీ అధికారంలో ఉన్నాఅన్నిపార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలివ్వాలి -జల,రోడ్డు,వాయు మార్గాల్లో నిఘూను మరింత కట్టుదిట్టం చేయండి -భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో జరగనున్నపార్లమెంట్,వివిధ …

Read More »

8 రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

-27వ వార్డులో నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో…. వీధి వీధినా ఘన స్వాగతం పలికిన ప్రజానీకం -సీఎం జగన్‌ పాలనతోనే సంక్షేమం సాధ్యమైంది…. -ఇంటింటికి మంచి చేశామని….ప్రతి గ్రామానికి మంచి చేశామని.. ఆ మంచిని ప్రతి గడపకు వివరించి ఓట్లు అడుగుతున్నాం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 8 రోజుకు చేరుకుంది . 27వ వార్డు బేతవోలులో ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో, వీధి వీధినా ప్రజల ఘన స్వాగతం పలికారు. ఎన్నికల …

Read More »