Breaking News

All News

చెక్ పోస్ట్ ల వద్ద ఏర్పాటు చెక్ పోస్ట్ ల వద్ద ఏర్పాటు పరిశీలన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం పార్లమెంటు నియోజక వర్గ సాధారణ పరిశీలకులు కే . బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం సువిధ, సి విజిల్, ఎమ్ సి సి, మీడియా సెల్, మీడియా మోనటరింగ్ సెల్, 1950 కాల్ సెంటర్, ఎన్ వి ఎస్ పి విభాగం, చెక్ పోస్ట్ ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ టీవీ ల విభాగాలను పరిశీలకులు కె. బాల సుబ్రహ్మణ్యం పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, సువిధా ద్వారా అనుమతుల కోసం ఆన్లైన్ …

Read More »

ఈవిఎంల వినియోగంపై సమగ్ర అవగాహన కల్గి ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు ఈవిఎంల వినియోగంపై సమగ్ర అవగాహన కల్గి ఉండాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ఇంజినీరింగ్ అధికారులకు ఎన్నికల ప్రాసెస్, ఈవిఎంల నిర్వహణపై డెమో ఈవిఎంల ద్వారా శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించే ఈవిఎంలు, వివి ప్యాట్ ల పని …

Read More »

సంస్కృతం విద్య మాత్రమే కాదు, ఉన్నతికి మార్గం కూడా – ఉపరాష్ట్రపతి

-యువత సంస్కృత భాషకు రాయబారులుగా మారి, ముందు తరాలకు చేరవేయాలి. -వినూత్న మార్గాల్లో అభివృద్ధి, పరిశోధనల ప్రోత్సాహం ద్వారా సంస్కృతాన్ని ఆధునిక ప్రపంచానికి మరింత చేరువ చేయాలని పిలుపు -వలసవాద మనస్తత్వం, ధోరణుల కారణంగా సంస్కృతం ప్రధాన విద్యా స్రవంతికి సంస్కృతం దూరమైంది -పురాతన రాత ప్రతుల సంరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవటం మీద విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సూచన -తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సంస్కృతం దైవిక భాష అని, …

Read More »

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని తిరుగుపయణమైన భారత ఉప రాష్ట్రపతికి సాదర వీడ్కోలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని దర్శించుకుని, జాతీయ సంస్కృత యూనివర్సిటీ ఇండోర్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన మూడవ స్నాతకోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సతీ సమేతంగా భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ పాల్గొని తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని నేటి శుక్రవారం మధ్యాహ్నం 3.15 గం.లకు తిరుగు ప్రయాణం కాగా రేణిగుంట విమానాశ్రయం నందు ఆం.ప్ర రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ సాదర వీడ్కోలు పలికారు. ఏపీ సిఐడి అదనపు డిజి సంజయ్, తిరుపతి …

Read More »

తిరుపతి కలెక్టరేట్లో నామినేషన్ల పరిశీలన…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి కలెక్టరేట్లో నామినేషన్ల పరిశీలన (స్క్రూటిని) ప్రక్రియ ఉదయం ప్రారంభమైంది. తిరుపతి కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం ఉదయం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి మరియు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పరిశీలించిన 23- పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 167 – తిరుపతి, 168 – శ్రీకాళహస్తి, 169- సత్యవేడు (ఎస్.సి) అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత గౌరవ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ గౌరవ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్న ఆయనకు, జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్న ఆయన, ఆలయ మర్యాదలతో స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా కలియుగ ప్రత్యక్షదైవాన్ని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్న ఉపరాష్ట్రపతి, దేశ ప్రజలందరి ఆయురారోగ్యాలు, శాంతి సౌఖ్యాల కోసం స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Read More »

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి కి ఘన స్వాగతం

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ తిరుపతి జిల్లాలో ఒక రోజు పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి శుక్రవారం ఉదయం 09.58 గం.లకు సతీ సమేతంగా చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి కి ఆం.ప్ర రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్  ఘన స్వాగతం పలికారు. అడిషనల్ డిజిపి సిఐడి సంజయ్, తిరుపతి జిల్లా ఎస్పి కృష్ణ కాంత్ పటేల్, తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జాతీయ సంస్కృత యూనివర్సిటీ ఉప కులపతి జి …

Read More »

ఎన్నికల ప్రచారంలో దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్,పటమట మీ సేవ ఆఫీస్ రోడ్,కొనేవారి స్ట్రీట్ క్రాస్ రోడ్స్,ఉమా ఫర్నిచర్ రోడ్ ప్రాంతాలలో దేవినేని క్రాంతి గారు,19వ డివిజన్,బృందావన్ కాలనీ,సిరీస్ రాజు స్ట్రీట్ అపార్ట్మెంట్స్ ప్రాంతాలలో దేవినేని సుధీర గారు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ఫ్యాన్ గుర్తుకు రెండ్లు ఓట్లు వేయాలని …

Read More »

కొండపైన ప్రాంతాలలో గడప గడపకు ఎన్నికల ప్రచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ 6వ డివిజన్ అప్పలనాయడు స్ట్రీట్,చలసానివారి స్ట్రీట్, గంగానమ్మ వారి స్ట్రీట్,గుమ్మడివారి స్ట్రీట్ నాపరాళ్ళు వారి స్ట్రీట్ కొండపైన ప్రాంతాలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ఫ్యాన్ గుర్తుకు రెండ్లు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్ మరియు డివిజన్ అధ్యక్షులు,వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

తూర్పు లో ఖాళీ అవుతున్న టీడీపీ, జనసేన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తూర్పు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై టీడీపీ,జనసేన నాయకులు ఆయా పార్టీలను వదలి వైసీపీ లో చేరుతున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలతో ఆ పార్టీలు ఖాళీ అవ్వడం ఖాయమని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు . శుక్రవారం 16వ డివిజన్ కు చెందిన జనసేన యువ నాయకులు చెన్నంశెట్టి చైతన్య నాయకత్వంలో దాదాపు 100 మంది యువకులు,మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ …

Read More »