తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ గా నియమితులైన అరవింద్ సాల్వే జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కమాండ్ కంట్రోల్ రూమ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం, సి-విజిల్ తదితరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే స్థానిక కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల మ్యాపులను పరిశీలించిన పిమ్మట ఎంసిఎంసి,ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్ కంట్రోల్ …
Read More »All News
‘ఓటు హక్కు వినియోగం ప్రతి ఒక్కరి బాధ్యత’
ఎచ్చెర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్యయుతమైన భారత్ లో ఓటు హక్కు అనేది ఒక చక్కని అవకాశమని, దాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఆచార్య కె.ఆర్. రజిని అభిప్రాయపడ్డారు. ‘ఓటు విద్య- ఎన్నికల వ్యవస్థలో భాగస్వామ్యం’ అనే అంశంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్(సిబిసి), వర్శిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం సంయుక్తంగా గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ముఖ్యఅతిథిగా …
Read More »కులాల మధ్య చిచ్చుపెడుతున్న కూటమిని ఓడించాలి… : జి.కోటేశ్వరరావు
– గత ఏడాది ఎక్కడ ఉన్నావు సుజనా… – ఎన్నికల తర్వాత ఎక్కడ ఉంటావు..? – ఎన్నికల ముందు వచ్చి పశ్చిమ ప్రజలకు ఆకాశమంత పందిరి వేస్తావా? – ఇటువంటి స్వార్థపరులను, అవినీతిపరులను ప్రజలు ఓడిరచాలి – బీజేపీకి వంతపాడుతున్న వైసీపీని గద్దె దించాలి – నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్టులను గెలిపించండి – సీపీఐ పశ్చిమ అభ్యర్థి జి.కోటేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రశాంతంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో తన స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ అభ్యర్థి సుజనా …
Read More »ముగిసిన మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని ఎబిడిఎంతో లింక్ చేయడంవల్ల అన్ని విధాలుగా ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు ఎన్ హెచ్ఎం ఏపీ మిషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఐఎఎస్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా చినకాకాని హాయ్ ల్యాండ్ లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్(ABDM) ఆరు రోజుల పాటు నిర్వహించిన మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమం గురువారం నాడు ముగిసింది. ముగింపు కార్యక్రమంలో …
Read More »ఎబిడిఎం బుక్ లెట్లను ఆవిష్కరన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని ఎబిడిఎం తో లింక్ చేయడంవల్ల రోగులకు ఎంతగానో మేలు జరుగుతుందని డిఎంఇ (ఎకడమిక్) డాక్టర్ జి.రఘునందన్ అన్నారు. రోగులు తమ టెస్ట్ రిపోర్టులు , ప్రిస్క్రిప్షన్ పేపర్లు ప్రతిసారీ తీసుకెళ్లనవసరం లేకుండా ఇహెచ్ ఆర్ ఉపకరిస్తుందన్నారు. ఇహెచ్ ఆర్ లను రూపొందించడం ద్వారా ఆసుపత్రులకు కూడా పారితోషికం లభిస్తుందన్నారు. దీనిని ప్రభుత్వాసుపత్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ పరిధిలోని జిజిహెచ్ లు , టీచింగ్ ఆసుపత్రుల్లో …
Read More »డెహ్రాడూన్‌లో IFS అధికారుల కాన్వకేషన్
-అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎండీ అబ్దుల్ రవూఫ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 24 ఏప్రిల్ 2024న డెహ్రాడూన్‌లోని ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ (IGNFA) 2022 బ్యాచ్ భారతీయ అటవీ సేవ (IFS) అధికారుల కాన్వకేషన్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అతిథిగా ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ హాజరయ్యారు. కాన్వొకేషన్ ప్రసంగాన్ని అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, IFS ప్రొబేషనర్లకు అవార్డులు మరియు బహుమతులు అందించారు. …
Read More »ఎన్నికల సాధారణ అబ్జర్వర్‌గా నరీందర్ సింగ్ బాలి
– స్వాగతం పలికిన జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు సాధారణ అబ్జర్వర్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారి నరీందర్ సింగ్ బాలి బుధవారం విజయవాడ నగరానికి విచ్చేశారు. స్థానిక మునిసిపల్ గెస్ట్ హౌస్ వద్ద నరీందర్ సింగ్ బాలికి జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లాలో ఎన్నికలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వేచ్ఛాయుత వాతావరణంలో భారత ఎన్నికల సంఘం …
Read More »జిల్లాలో నామినేషన్ల పర్వం ఆరవ రోజు 58 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు
– విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి 11 మంది – ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 47 మంది నామినేషన్లు దాఖలు – జిల్లా ఎన్నికల అధికారి ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నామినేషన్ల పర్వం లో ఆరవ రోజైన 24వ తేది బుధవారం జిల్లాలో మొత్తం 58 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి 11 మంది నామినేషన్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 47 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసిన్నట్లు జిల్లా ఎన్నికల …
Read More »కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించిన సాధారణ పరిశీలకులు మంజూ రాజ్‌పాల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్‌టీఆర్ జిల్లాలోని తిరువూరు, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకులు (జనరల్ అబ్జర్వర్)గా నియమితులైన ఐఏఎస్ అధికారి మంజూ రాజ్‌పాల్ బుధవారం కలెక్టరేట్‌లోని ఇంటెగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు. సీ-విజిల్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఐటీ, బ్యాంకింగ్, కమర్షియల్ ట్యాక్స్, ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్), కస్టమ్స్ తదితర విభాగాల కార్యకలాపాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఓటర్ హెల్ప్‌లైన్ …
Read More »టిడిపి, జనసేన, వైఎస్ఆర్ సీపీలకు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లే
-విలేఖరుల సమావేశంలో ఎఐసిసి పరిశీలకులు మనోజ్ చౌహాన్, ఏ ఐ సి సి మీడియా కోఆర్డినేటర్స్ అనిల్ కుమార్ మరియు సయ్యద్ రఫీ -విజయవాడ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ చేసిన వల్లూరు భార్గవ్ మరియు అసెంబ్లీ అభ్యర్థులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మే 13వ తేదీన జరగబోవు సార్వత్రిక ఎన్నికలల్లో ఆ మూడుపార్టీలకు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లేనని ఎఐసిసి పరిశీలకులు (ఎపి) మనోజ్ చౌహాన్ అన్నారు. ఈ రోజు విజయవాడ ఆంధ్రరత్నభవన్ లో జరిగిన విలేఖరుల సమావేశానికి ఆయన …
Read More »