Breaking News

All News

సర్వ రోగాలకు ఖర్చులేని చికిత్స యోగా మాత్రమే..

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవ శక్తులన్నింటిని ఎకంచేసి సామాజిక స్థితి చేకూర్చి ఏకాగత్ర వలన అసలైన శక్తిని సాధించే యోగా సర్వ రోగాలకు ఖర్చులేని చికిత్స అని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అన్నారు. అమరావతి యోగా మరియు యోరోబిక్స్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించే వేసవి ప్రత్యేక యోగా తరగతులను సోమవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాచీన పూరతన కాలం …

Read More »

గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి 6 మంది నామినేషన్లు దాఖలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నామినేషన్లలో భాగంగా సోమవారం ది.22-4-2024 గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి 6 మంది 9 సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. 1. బషీర్ అహ్మద్ షేక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (4 సెట్లు) 2. గళ్ళా మాధవి, తెలుగు దేశం పార్టీ 3. డాక్టర్ తాతా సేవా కుమార్, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి 4. గళ్ళా రామచంద్ర రావు, తెలుగు దేశం పార్టీ 5. షేక్ ముంతాజ్, ఇండిపెండెంట్ 6. రాయపూడి …

Read More »

పోస్టల్ బ్యాలెట్ వద్ద ఫారం-12 సంబందించిన వివరాలు అందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం(94) పరిధిలో ఎన్నికల ప్రక్రియలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఉద్యోగేతరులు (వీడియోగ్రాఫర్స్, డ్రైవర్లు మొదలుగు వారు) వారి యొక్క ఓటు ఏ నియోజకవర్గంలో ఉన్నప్పటికిని, ఈ నెల 26వ తేదీలోపు జిఎంసిలోని ఎలక్షన్ సెల్ నందు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ వద్ద ఫారం-12 సంబందించిన వివరాలు అందించాలని నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ మరియు అదనపు కమిషనర్ & పశ్చిమ …

Read More »

తూర్పు గోదావరి జిల్లాలో నాల్గవ రోజు నామినేషన్లు

-రాజమండ్రి పార్లమెంట్ కు 4 నామినేషన్లు -7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 20 నామినేషన్లు దాఖలు -జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని సోమవారం నాలుగు పార్లమెంటు, ఏడు అసెంబ్లి నియోజకవర్గాల్లో 20 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చెయ్యడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. …

Read More »

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కోసం ప్రత్యేక ఏర్పాట్లు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూన్నామని రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. సోమవారం రాత్రి స్ధానిక ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ లో పోస్టల్ బ్యాలెట్ ఫేసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు పనులని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, పోస్టల్ బ్యాలెట్ కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫెసిలిటేషన్ కేంద్రానికి వొచ్చి ఓటు హక్కును వినియోగించు కోవాలని …

Read More »

మే 11వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. మాధురి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జిల్లా రివెన్యూ మరియు పంచాయతీ అధికారులతో సమావేశ మయ్యారు. మే 11వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ గురించి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అత్యధిక కేసులను పరిష్కరించేందుకు సదరు అధికారులు తమ పరిధిలో ఉన్న రాజీపడదగిన కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలని అన్నారు. ఈ …

Read More »

రాష్ట్రవ్యాప్త సెంట్రల్ కంప్లైంట్స్ సెల్ ఏర్పాటు…

-సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో పోలీసులు స్పందించదగిన ఫిర్యాదులపై రాష్ట్రవ్యాప్త సెంట్రల్ కంప్లైంట్స్ సెల్ ఏర్పాటు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో అక్రమ నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టే ఉచిత వస్తువుల పంపిణి, ఇతరత్రా ఎన్నికల నేరాలను అరికట్టేందుకు మరియు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి. కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్  కాంతి రాణా టాటా పర్యవేక్షణలో ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ నగరంలోని …

Read More »

సాధారణ ఎన్నికల విధులలో భాగమైన ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ సమర్పణ గడువు ఏప్రిల్ 24వ తేదీ వరకు పెంపు

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికల విధులలో భాగమైన ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ సమర్పణ తేదీ ఏప్రిల్ 24వ తేదీ వరకు గడువు పెంపు చేయడమైనది అని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తిరుపతి జిల్లాలో పనిచేస్తూ సాధారణ ఎన్నికలలో భాగమైన ఉద్యోగస్తులు ఈ నెల ఏప్రిల్ 24వ తారీఖు వరకు ఫారం-12 నందు పోస్టల్ బ్యాలెట్ సమర్పణకు గడువు పెంపు చేయడమైనదని, సదరు …

Read More »

పవన్ కళ్యాణ్, షర్మిలపై ఈసీకి వైసీపీ బృందం ఫిర్యాదు

-4 అంశాలను లేఖలో ప్రస్తావించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలా మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈమేరకు సోమవారం వెలగపూడి సచివాలయం నందు సీఈవో ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలనేవి హుందాగా ఉండాలని మల్లాది విష్ణు అన్నారు. అంతేగానీ …

Read More »

ఎన్నికల కమిషన్ నిబంధనలు, టైం లైన్ మేరకు పూర్తి సన్నద్ధతతో నిర్వహించాలి…

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నోడల్ అధికారులు వారి సంబంధిత విధులపై నోడల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు, టైం లైన్ మేరకు పూర్తి సన్నద్ధతతో నిర్వహించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ నోడల్ అధికారులతో మాట్లాడుతూ ముందుగా ఈవిఎం సెకండ్ ర్వాండమైజేషన్ పక్కాగా చేపట్టాలని, అలాగే పీ.ఓ, ఎ.పీ.ఓ లకు, …

Read More »