Breaking News

All News

ఎలక్షన్ సెల్ లో ఫారం-12లను అందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ విధులు కేటాయించబడిన పశ్చిమ నియోజకవర్గ ఉద్యోగులు ఈ నెల 22 వ తారీఖు లోపు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని ఎలక్షన్ సెల్ లో ఫారం-12లను అందించాలని, పోస్టల్ బ్యాలెట్ ఫారాల స్వీకరణకు ప్రతేక సిబ్బందిని కేటాయించామని నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ(94) రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్.ఓ) కె. రాజ్యలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ …

Read More »

నోటీస్ బోర్డ్ ల్లో నామినేషన్ల నోటిఫికేషన్ ఫారం-1 నోటీసు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల నోటిఫికేషన్ ఫారం-1 నోటీసుని నోటీస్ బోర్డ్ ల్లో ఏర్పాటు చేయడం జరిగిందని నగర కమిషనర్ & తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. కమిషనర్ & ఆర్ఓ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థలోని తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నోటీస్ బోర్డ్ లో ఫారం-1 నోటీసుని ఏఆర్ఓలు సునీల్, భీమరాజు, ప్రదీప్ కుమార్, మేనేజర్ ప్రసాద్ లు నోటిఫికేషన్ ని …

Read More »

నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా అదర్ పోలింగ్ ఆఫీసర్ (ఓపిఓ) విధులు కేటాయించబడి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో (95) ఓటు ఉన్న వారి పోస్టల్ బ్యాలెట్ స్వీకరణకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని గుంటూరు నగర కమిషనర్ & తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. గురువారం కమిషనర్ & ఆర్ఓ హెల్ప్ డెస్క్ ని పరిశీలించి పోస్టల్ బ్యాలెట్ స్వీకరణపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ …

Read More »

రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గానికి తొలి రోజున నామినేషన్లు దాఖలు చెయ్యడం జరగలేధు…

రాజమహేంద్రవరం రూరల్ , నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గానికి తొలి రోజున అభ్యర్ధులు ఎవ్వరూ నామినేషన్లు దాఖలు చెయ్య లేదని రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి/ కలెక్టర్ డా. కే. మాధవీ లత గురువారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఏప్రియల్ 25 వ తేదీ వరకు ప్రతి రోజు (ఏప్రియల్ 21 ఆదివారం మినహా) ఉదయం 11 గంటల నుంచి మ.3 వరకూ మాత్రమే నామినేషన్లు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన …

Read More »

రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున నామినేషన్లు దాఖలు చెయ్యడం జరగలేధు…

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున నామినేషన్లు దాఖలు చెయ్యడం జరగలేదని నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి/ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ గురువారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఏప్రియల్ 25 వ తేదీ వరకు ప్రతి రోజు (ఏప్రియల్ 21 ఆదివారం మినహా) ఉదయం 11 గంటల నుంచి మ.3 వరకూ మాత్రమే నామినేషన్లు జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్వీకరించడం జరుగుతుందని ఆయన …

Read More »

నిడదవోలు అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున ఒక నామినేషన్ దాఖలు

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున ఒక అభ్యర్ధి ఒక నామినేషన్ దాఖలు చెయ్యడం జరిగిందనీ నిడదవోలు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి/ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ వి రమణ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. వైయస్ఆర్ సీపీ తరపున గెడ్డం శ్రీనివాస నాయుడు సన్ ఆఫ్ గెడ్డం ఒక సెట్టు నామినషన్ పత్రాలు , వైయస్ఆర్ సీపీ తరపున తలారి పరం జ్యోతి సన్ ఆఫ్ సూర్య చంద్ర రావు …

Read More »

అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున నామినేషన్లు దాఖలు చెయ్యడం జరగలేధు…

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున నామినేషన్లు దాఖలు చెయ్యడం జరగలేదని నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి/ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. మాధురీ గురువారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఏప్రియల్ 25 వ తేదీ వరకు ప్రతి రోజు (ఏప్రియల్ 21 ఆదివారం మినహా) ఉదయం 11 గంటల నుంచి మ.3 వరకూ మాత్రమే నామినేషన్లు అనపర్తి మండల అభివృద్ది ఆధికారి కార్యాలయం లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్వీకరించడం జరుగుతుందని …

Read More »

తొలి రోజున ఇద్దరు అభ్యర్థులు రెండు నామినేషన్లు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు (ఎస్ సీ) అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున ఇద్దరు అభ్యర్థులు రెండు నామినేషన్లు దాఖలు చెయ్యడం జరిగిందనీ కొవ్వూరు ఎస్సీ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి/ సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ గురువారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. వైఎస్సార్ సీపీ తరపున తలారి వెంకట్రావు సన్ ఆఫ్ ఏసుదాసు ఒక సెట్టు నామినషన్ పత్రాలు , వైయస్ఆర్ సీపీ తరపున తలారి పరం జ్యోతి వైఫ్ ఆఫ్ వెంకట్రావు ఒక సెట్టు నామినేషన్ …

Read More »

తొలి రోజున ఒక అభ్యర్ధి రెండు సెట్లు నామినేషన్లు దాఖలు…

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : 066 – గోపాలపురం (ఎస్ సీ) అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున ఒక అభ్యర్ధి రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చెయ్యడం జరిగిందనీ గోపాలపురం ఎస్సీ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి/ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె ఎల్. శివ జ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. టీడీపీ తరపున మద్దిపాటి వెంకట రాజు, సన్ ఆఫ్ యోహను రెండూ సెట్ల నామినషన్ పత్రాలు దాఖలు చెయ్యడం జరిగిందనీ తెలియ చేశారు. ఏప్రియల్ 25 …

Read More »

జిల్లా ఎఫ్ ఎస్ టి బృందంతో సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్ర స్థాయిలో లిక్కర్ లావాదేవీలు, ఇతర ఫ్రీబీస్ పంపిణీల తీరుపై సూక్ష్మ స్థాయిలో నిఘా పెట్టాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలియ చేశారు. గురువారం కలక్టరేట్ లోని డి ఈ వో ఛాంబర్ లో జిల్లా ఎఫ్ ఎస్ టి బృందంతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలో 7 నియోజక వర్గాల స్థాయి లో 63 …

Read More »