Breaking News

All News

1,216 ఫిర్యాదుల ప‌రిష్కారం

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి (ఎంసీసీ) అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఓట‌ర్ హెల్ప్‌లైన్‌, నేష‌న‌ల్ గ్రీవెన్స్ స‌ర్వీసెస్ పోర్ట‌ల్ (ఎన్‌జీఎస్‌పీ) త‌దిత‌ర మార్గాల ద్వారా 1,250 ఫిర్యాదులు రాగా 1,216 ఫిర్యాదుల ప‌రిష్కార ప్ర‌క్రియ పూర్త‌యింద‌ని, మిగిలిన‌వి పురోగ‌తిలో ఉన్నాయ‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఓట‌రు హెల్ప్‌లైన్ (1950) ద్వారా 195 ఫిర్యాదులు రాగా 195 ఫిర్యాదుల ప‌రిష్కారం పూర్త‌యింద‌న్నారు. ఎన్‌జీఎస్‌పీ ద్వారా 384 …

Read More »

పీవో, ఏపీవోలు శిక్ష‌ణను స‌ద్వినియోగం చేసుకోవాలి

-ఎన్నిక‌ల‌ విధుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తించాలి -జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో అత్యంత ముఖ్య‌మైన పోలింగ్ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో ప్రిసైడింగ్ అధికారులు (పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీవో) కీల‌క‌మ‌ని.. మాస్ట‌ర్ ట్రైన‌ర్లు ఇచ్చే శిక్ష‌ణ‌ను పీవోలు, ఏపీవోలు స‌ద్వినియోగం చేసుకొని, స‌మ‌ర్థ‌వంతంగా విధులు నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు సూచించారు. శ‌నివారం న‌గ‌రంలోని పొట్టి శ్రీరాములు ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి పీవో, ఏపీవోల శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు ప్రారంభించి మాట్లాడారు. …

Read More »

అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పిద్దాం

-సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు… -లిఫ్ట్ మార్గం ద్వారా ప్రధాన విగ్రహం వద్దకు అనుమతి లేదు -జిల్లా కలెక్టర్ ఎస్. దిల్లిరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వేచ్ఛ స్వాతంత్ర్యలకు దిశా నిర్దేశం చేసి భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ భీమ్రావు రాంజీ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా స్వరాజ్య మైదానంలోని 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో సందర్శకులు, …

Read More »

బైశాఖి కార్యక్రమంలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గం పరిధిలోని 4వ డివిజన్ గురునానక్ నగర్, గురుద్వారా లో జరిగిన సిక్కులకు పెద్ద పండుగ బైశాఖి కార్యక్రమంలో మత పెద్దలతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి,ప్రేత్యేక ప్రార్థనలో పాల్గొని సిక్కుల సోదర,సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ కమిషన్ మెంబెర్ జె.జె సింగ్,డివిజన్ అధ్యక్షులు గల్లా రవి,సభ్యులు హార్మోహన్ సింగ్,కాన్వల్జిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

రాజధాని పరిరక్షణ కోసం మంగళగిరి నుండి పోటీ – బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్

-రెండు పార్టీలకు బీసీవై పార్టీ సమాన దూరం -నియోజకవర్గ మేనిఫెస్టో విడుదల చేసిన రామచంద్ర యాదవ్ -నియోజకవర్గంలోని ప్రతి రైతుకీ ఒక ఆవు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని పరిరక్షణ కోసం తాను మంగళగిరి నుండి పోటీ చేస్తున్నట్లు భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తెలిపారు. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తన సొంత నియోజకవర్గం పుంగనూరుతో వైసీపీలో కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన, ఇటు మంగళగిరిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తనయుడు …

Read More »

ఇండియా కూటమికి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి మద్దతు

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణను కలిసిన సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ప్రతినిధులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ప్రతినిధులు ఈ రోజు విజయవాడ దాసరి భవన్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణను కలిసి, ఏపీలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రామకృష్ణను కలిసిన వారిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షులు జి కుమార్‌ చౌదరి, నాయకులు వీరేందర్‌, గౌరీ శంకర్‌, గోపాలకృష్ణ, రాహుల్‌, వేణుచారి, …

Read More »

జగన్ అబద్ధం, చంద్రబాబు నిజం..రెండు నెలల్లో నిజం గెలవబోతుంది

-టి.డి.పి. ఎం.పి అభ్యర్ధి కేశినేని శివనాథ్ (చిన్ని) -తిరువూరులో నిజం గెలవాలి ముగింపు సభ -కదిలివచ్చిన మహిళ లోకం -మహిళలతో నిండిన పోయిన సభా ప్రాంగణం -సభా ప్రాంగణంలో మారుమోగిన నిజం గెలవాలి నినాదం తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఒక ఛాన్స్ అడిగిన జగన్ కి ముందే తెలుసు …నెక్స్ట్ టైమ్ ప్రజలు తనని గెలిపించారని…అందుకే ఒక ఛాన్స్ అన్నాడు..ఆ దుర్మార్గుడికి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరూ బాధ పడుతున్నారు.. ఆ పొరపాటును సరిచేసుకునేందుకు రాబోయే ఎన్నికల కోసం ప్రజలందరూ …

Read More »

వేణు గోపాల స్వామి దేవస్థానం లో ప్రత్యేక పూజలు

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి, జనసేన బలపరిచిన టిడిపి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని)తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో శనివారం శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నందు వేణు గోపాల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు శివ నాథ్ ని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా కేశినేని శివనాద్ కి ఘన స్వాగతం పలికాయి.. రాష్ట్ర అభివృద్ధి తో పాటు యువత భవిష్యత్తును తీర్చిదిద్దబోయే నారా …

Read More »

ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి పేపరు మిల్లు కార్మిక ఉద్యోగ సంఘాల, యాజమాన్య ప్రతినిధులు కలిసినట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలిపారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో సంభందిత ప్రతినిథులు కలిసి కలెక్టర్ కు, ఎస్పి పి జగదీష్ లకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియచేస్తూ, రాజమండ్రి పేపరు మిల్లు కార్మిక ఉద్యోగ సంఘాల, యాజమాన్య ప్రతినిధులు కలిసి ఉద్యోగ కార్మికుల జీతాలు పెంపు, తదితర 22 అంశాలకు సంబంధించిన అంశాలను తమ …

Read More »

ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లాకు వచ్చిన కేంద్ర సాయుధ బలగాలు

-స్ట్రాంగ్ రూమ్ ల వద్ద నిరంతర నిఘా విధులు -వేసవి, అధిక ఉష్ణోగ్రతలు నేపధ్యంలో 38 కూలర్లు ఏర్పాటు -కలెక్టర్ మాధవీలత, ఎస్పి పి జగదీష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ లో భాగంగా జిల్లాకు వచ్చిన కేంద్ర సాయుధ బలగాలకు అన్ని రకాల మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు , అందులో భాగంగానే కూలర్లు ను సమకూర్చడం జరిగిందనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవిలత, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి. జగదీష్ …

Read More »