Breaking News

ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి పేపరు మిల్లు కార్మిక ఉద్యోగ సంఘాల, యాజమాన్య ప్రతినిధులు కలిసినట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలిపారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో సంభందిత ప్రతినిథులు కలిసి కలెక్టర్ కు, ఎస్పి పి జగదీష్ లకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియచేస్తూ, రాజమండ్రి పేపరు మిల్లు కార్మిక ఉద్యోగ సంఘాల, యాజమాన్య ప్రతినిధులు కలిసి ఉద్యోగ కార్మికుల జీతాలు పెంపు, తదితర 22 అంశాలకు సంబంధించిన అంశాలను తమ దృష్టికి తీసుకు రావడం జరిగిందన్నారు. వీటిపై పేపర్ మిల్లు యాజమాన్య ప్రతినిధులు కలిసి ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి కలవడం జరుగుతుందనీ, వివరణ ఇచ్చారని తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *