Breaking News

All News

తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లకు తరలింపు ప్రక్రియ పర్యవేక్షన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెండవ రోజు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్ , వివి ప్యాట్ స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలియ చేశారు. శనివారం స్థానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో జిల్లా సెంట్రలైజ్డ్ ఈ వి ఎమ్ గోడౌన్ లో భద్రపరిచిన ఏడు నియోజక వర్గాల కు చెందిన ఈవిఎమ్, అనుబంధ యూనిట్స్ ఆయా నియోజక వర్గాల తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ …

Read More »

ప్రముఖ న్యూరో సర్జన్ పువ్వాడ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన శస్త్రచికిత్స

– 40 ఏళ్ల వ్యక్తి తల భాగం నుంచి భారీ కణితి తొలగింపు – బాల్యం నుంచి తల భాగంలో గడ్డతో బాధ పడుతున్న రోగి – ట్యూమర్ క్రమంగా పెరిగిపోవడంతో ప్రాణాంతకంగా మారిన వైనం – వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ నందు విజయయవంతంగా శస్త్రచికిత్స – ఆపరేషన్ అనంతరం వేగంగా కోలుకున్న పేషెంట్ – తనకిది పునర్జన్మ అని, వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపిన రోగి మోహన్ రామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని వరుణ్ కార్డియాక్ …

Read More »

అంబేద్కర్ ఎక్స్ లెన్సీ అవార్డు అందుకున్న శ్యామ్ సాగర్

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిజంలో ప్రతిష్టాత్మకంగా విశిష్ట సేవలు అందించిన జర్నలిస్ట్ అంబటి శ్యామ్ సాగర్ ఎంతైనా అభినందనీయులని, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ అన్నారు. శనివారం, ఆర్టీసీ బస్టాండ్ వద్ద, అంబేద్కర్ రీడింగ్ కాన్ఫరెన్స్ హాల్లో టాలెంట్ ఎక్స్ప్రెస్, టివి 7ఇండియా న్యూస్, అధినేతల ఆధ్వర్యంలో అంబేద్కర్ ఎక్సలెన్సీ , అవార్డు అందజేశారు. శాలువా నిలువెత్తు పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అబ్రహం లింకన్ మాట్లాడుతూ, జర్నలిస్టుల …

Read More »

భారత మహిళా మండలి నూతన కార్యవర్గం ఎన్నిక

-అధ్యక్షురాలుగా రుత్తల శ్రీలక్ష్మీదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ: పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న భారత మహిళా మండలి గత పాలకవర్గ కాలపరిమితి మార్చితో ముగిసింది. దీంతో 2024`2026 సంవత్సరాలకు నూతన పాలకవర్గాన్ని మహిళా మండలి సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీలో అధ్యక్షురాలిగా రుత్తల శ్రీలక్ష్మిదేవి, ఉపాధ్యక్షురాలుగా తాడువాయి శశిరేఖ, కార్యదర్శిగా వడ్డాది సూర్యకామేశ్వరి, కోశాధికారిగా కె.శచిదేవి, సహాయకార్యదర్శిగా ఆర్‌ ఉషామాధవి, కమిటీ సభ్యులుగా జీవీఎల్‌ఆర్‌ కుమారి, పి.దివ్యవాణి, టి.వసంతకుమారి ఎన్నికయ్యారు. ఫాస్ట్‌ ప్రసిడెంట్‌గా వి.ఉమాదేవి, ఎడ్వయిజరీ మెంబర్లుగా …

Read More »

శ్రీరామ నవమి నాటికి కొత్త సిఎస్ ? సర్వత్రా ఉత్కంఠ

-ఆరునెలల నిబంధన అమలైతే నలుగురు ఔట్ -డిల్లీ నుంచి వచ్చేందుకు ఆసక్తి చూపని మరో ఇద్దరు -మిగిలిన ఐదుగురిలో సిసోడియా వైపే మొగ్గు చూపుతున్న ఇసిఐ ? అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది, రాజకీయ పార్టీల ఎత్తుగడలు ప్రారంభం అయ్యాయి. వ్యవస్థలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు సామ, దాన, బేథ, దండోపాయాలను సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో అధికారుల బదిలీలు అత్యంత కీలకంగా మారాయి. రాష్ట్ర స్ధాయిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అత్యంత కీలకంగా వ్యవహరించేది ప్రధాన ఎన్నికల …

Read More »

ఓటరుగా నమోదుకు ఇంకా మిగిలింది చివరి 3 రోజులే

-త్వరగా స్పందించండి.. ఓటరుగా నమోదు చేయండి విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు దరఖాస్తు చేసుకొని ఓటు హక్కు పొందిన వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. అయితే.. కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 15తో ముగియనుంది. 2006 మార్చి 31లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇప్పటికే 18ఏళ్లు నిండినా ఓటు హక్కు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఫోన్లోనూ కూడా voters.eci.gov.in …

Read More »

ఏ.సి కళాశాల నందు తొలివిడత ట్రైనింగ్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు 2024 గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయించబడిన పి.ఓ లు మరియు ఏ.పి.ఓ ఈ నెల 15 మరియు 16 తారీఖులలో తొలివిడత ట్రైనింగ్ ను ఏ.సి కళాశాల నందు నిర్వహించనున్నట్లు నగర కమీషనర్ మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్.ఓ) కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈ సందర్భంగా కమీషనర్  మాట్లాడుతూ, ఎన్నికల కమీషన్ వారి ఆదేశాల మేరకు పి.ఓలు మరియు ఏ.పి.ఓ లకు ఈ …

Read More »

ఎన్నికల అవసరాల కోసం ఈవిఎం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఎన్నికల సంఘం గుంటూరు నగర పాలక సంస్థకు కేటాయించిన ఈవిఎంల్లో కొన్నింటిని గత ఏడాది బాపట్ల జిల్లాకు ఇచ్చామని, వాటిని తిరిగి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆ జిల్లా అధికారులు సోమవారం (15వ తేదీ) అందించనున్నారని నగర కమిషనర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత ఏడాది మే నెలలో రాష్ట్ర ఎన్నికల సంఘం, గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ వార్ల …

Read More »

రైల్వే స్టేషన్లలో తాగునీటి లభ్యతకై దక్షిణ మధ్య రైల్వే ముమ్మరం ఏర్పాట్లు

-జోన్‌పరిధి లోని 170 స్టేషన్లలో 468 నంబర్ల వాటర్ కూలర్ల ఏర్పాట్లు -జోనల్ మరియు డివిజనల్ స్థాయిలలో తగినంత నీటి లభ్యతపై నిరంతర పర్యవేక్షణ అమలు  -ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అనుబంధంగా స్థానిక అధికారులతో సమన్వయం కూడా చేయబడుతుంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే తన రైలు నెట్‌వర్క్‌లోని అన్ని స్టేషన్లలో ప్రయాణీకులకు త్రాగునీటిని అందించడానికి కట్టుబడి ఉంది. రాబోయే వేసవి కాలం మరియు అధిక వడగాల్పుల దృశ్య, జోన్ లోని అన్ని స్టేషన్లలో తాగునీటి లభ్యతను నిరంతరం …

Read More »

ఇంటర్ ఫలితాల్లో‘శారద విద్యా సంస్థల’ విజయకేతనం

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : శారద విద్యాసంస్థల విద్యార్థులు శుక్రవారం విడుదలైన ఇంటర్‌ పరీక్షా ఫలితాలలో ఘన విజయం సాధించారు. జూనియర్‌ యమ్‌.పి.సి విద్యార్థులు యస్‌.యామిని-466/470, కె.జాన్‌ మార్లిటో 465/470, డి.మాధురి-465/470, జి.రసగ్న-465/470, ఏ.నాగబాబు-464/470, జి.తేజశ్వని-464/470, పి.సాయి వర్ష-464/470, వై.హర్ష నందన వెంకట సంతోష్‌-463/470, కె.రోహిత్‌-463/470 మరియు రైనాజైన్‌-463/470 జూనియర్‌ బై.పి.సి విద్యార్థులు యస్‌ జాహ్నవి-435/440, బి.సింధు 433/440, సిహెచ్‌.శ్రీరామ్‌-430/440, కె.యషిత-430/440, బి.అనన్య-429/440 మరియు సిహెచ్‌.బ్రాహ్మణి-428/440 మార్కుల ఉత్తీర్ణతో జూనియర్‌ ఇంటర్లో మంచి మార్కులతో విజయం సాధించారు. సీనియర్‌ యమ్‌.పి.సి విద్యార్థులు …

Read More »