Breaking News

All News

8 రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

-27వ వార్డులో నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో…. వీధి వీధినా ఘన స్వాగతం పలికిన ప్రజానీకం -సీఎం జగన్‌ పాలనతోనే సంక్షేమం సాధ్యమైంది…. -ఇంటింటికి మంచి చేశామని….ప్రతి గ్రామానికి మంచి చేశామని.. ఆ మంచిని ప్రతి గడపకు వివరించి ఓట్లు అడుగుతున్నాం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 8 రోజుకు చేరుకుంది . 27వ వార్డు బేతవోలులో ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో, వీధి వీధినా ప్రజల ఘన స్వాగతం పలికారు. ఎన్నికల …

Read More »

పాలిటెక్నిక్ విద్య కోసం వయోబేధం లేకుండా ప్రతి ఒక్కరికీ శిక్షణ

-సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి -డిమాండ్ మేరకు 8వ తేదీ నుండి నూతన బ్యాచ్ ప్రారంభం -పాలిసెట్ ఎంట్రన్స్ దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష కోసం విధ్యార్ధులకు అందిస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పాలిటెక్నిక్ ప్రవేశాల పెంపు లక్ష్యంగా విద్యార్ధులకు ఇస్తున్న సమగ్ర శిక్షణకు మంచి స్పందన లభిస్తుందన్నారు. బుధవారం విజయవాడ, గుంటూరులోని ఎంబిటిఎస్ …

Read More »

13వ డివిజన్లో దేవినేని అవినాష్  కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవినేని అవినాష్  కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్, సిద్దార్థ నగర్ ప్రాంతాలలో సుధీర, 13వ డివిజన్ కృష్ణా నగర్,మెగా టౌన్ షిప్ ప్రాంతాలలో క్రాంతి గడప గడపాకి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మహాన్ రెడ్డి  ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించి,ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ కి,ఎమ్.పి కేశినేని శ్రీనివాస్ నాని కి ఓటు వెయ్యాలి అని అబ్యర్ధించారు. ఈ పర్యటనలో 8వ డివిజన్ ఇంచార్జ్ …

Read More »

రణధీర్ నగర్ 21డివిజన్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రణధీర్ నగర్ 21డివిజన్ లో ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్ లు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. గడప గడపలో జగన్ ప్రభుత్వం కి బ్రహ్మరథం పడుతున్నారు. పేదల అంటే చంద్రబాబుకు అసహ్యాభావం ఉంది. రాష్ట్రలో వాలంటీర్ ద్వారా 1తేదీనే పెన్షన్ పంపిణీ ఐయ్యేది చంద్రబాబు తన కోటరీ ద్వారా వాలంటరీ వ్యవస్థ నీ దెబ్బేసారు వృద్ధులు, …

Read More »

ఎన్నికల ప్రచారంలో దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు బుధవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ అంబేద్కర్ నగర్ పరిసర ప్రాంతాలలో సుధీర ,10వ డివిజన్,P&T కాలనీ ప్రాంతాలలో క్రాంతి ఎన్నికల ప్రచారంలో పాల్గొని అవినాష్ కి మరియు ఎమ్ పి కేశినేని శ్రీనివాస్ నాని కి ఓటు వెయ్యాలి అని అభ్యర్థించారు. ఈ పర్యటనలో 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా రవి,కో అప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు,10వ డివిజన్ ఇంచార్జ్ కరుటురి హరీష్ మరియు కాలని పెద్దలు,డివిజన్ వైసీపీ …

Read More »

వేస‌వి దృష్ట్యా అంగ‌న్వాడీ కేంద్రాల ప‌నివేళ‌ల మార్పు

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎండ‌ల తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని పిల్ల‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా జిల్లాలో అంగ‌న్వాడీ కేంద్రాల ప‌నివేళ‌ల‌ను ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేసేలా మార్పులు చేయ‌డం జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లాలోని ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల ప‌రిధిలో గ‌ల అంగ‌న్వాడీ కేంద్రాలు ఈ నెల 4వ తేదీ నుంచి మే …

Read More »

డా. బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త విజయవాడ : డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశ పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డా. మహేష్ కుమార్ రావిరాల బుధవారం విడుదల చేశారు. తాడేపల్లి లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రవేశ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన అనంతరం డా. మహేష్ కుమార్ రావిరాల మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా 40,853 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని, పరీక్షకు 35,629 మంది విద్యార్థులు హజరయ్యారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా …

Read More »

సీఎం మార్ఫింగ్ ఫోటోలపై అడిషనల్ సీఈఓకు వైసీపీ ఫిర్యాదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ సీఈవో కోటేశ్వరరావుకు సచివాలయంలోని ఆయన కార్యాలయం నందు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బుధవారం ఫిర్యాదు చేశారు. అలాగే పింఛన్లపై రెండో రోజు కూడా వాయిస్ మెసేజ్ ల ద్వారా తెలుగుదేశం చేస్తున్న దుష్ప్రచారంపైనా చర్యలు తీసుకోవలసిందిగా లేఖలో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వాస్తవాలను వక్రీకరించడం, ప్రజలను అబద్దాలు …

Read More »

రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం పై ప్రత్యేక దృష్టి పెట్టాం..

-ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తు.చ. తప్పక పాటించాల్సిందే.. -జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తు.చ. తప్పక పాటించాల్సిందేనని భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మార్గదర్శకాలను పాటిస్తూ ప్రచారాలు నిర్వహించుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, …

Read More »

అందరికీ పింఛన్లు అందిస్తాం..ఇంఛార్జి కలెక్టర్ ధ్యానచంద్ర హెచ్ఎం వెల్లడి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక పింఛన్లు అందరికీ అందజేస్తామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంఛార్జి కలెక్టర్ ధ్యానచంద్ర హెచ్ఎం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లాలో ఏప్రిల్ మాసంకు గాను 2,71,477 మందికి విడుదలైన సామాజిక భద్రత పెన్షన్లలో నేడు ఏప్రిల్ మూడవ తేదీ సాయంత్రం 7 గంటల వరకు 1,16,958 మందికి రూ. 35,40,64,000 పంపిణీ చేశామని తెలిపారు. 43.08 శాతం మందికి అందించామని పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో దాదాపుగా అందరికీ అందజేస్తామని అన్నారు. …

Read More »