విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రణధీర్ నగర్ 21డివిజన్ లో ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్ లు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. గడప గడపలో జగన్ ప్రభుత్వం కి బ్రహ్మరథం పడుతున్నారు. పేదల అంటే చంద్రబాబుకు అసహ్యాభావం ఉంది. రాష్ట్రలో వాలంటీర్ ద్వారా 1తేదీనే పెన్షన్ పంపిణీ ఐయ్యేది చంద్రబాబు తన కోటరీ ద్వారా వాలంటరీ వ్యవస్థ నీ దెబ్బేసారు వృద్ధులు, వికలాంగులు పెన్షన్ అందక ఇబ్బంది పడుతున్నారు. సామాన్యుదైన టిప్పర్ డ్రైవర్ కి సీట్ ఇస్తే చంద్రబాబు హేళన చేశారు. 2.69 వేళ కోట్లు పేదలకు పథకాల ద్వారా పంచిన జగన్ హెల్త్ క్లినిక్ ల ద్వారా 140 రకాల వైద్య సేవలు అందించాం నియోజక వర్గంలో సమస్య అన్న ప్రతీ ఒక్కరికీ నేను వున్నా అన్న అభయం ఇస్టున్న అవినాష్ అవినాష్ నీ అందరూ ఓటు వేసే గెలిపించాలి 50వేల పై బడి మెజారిటీ తో అవినాష్ గెలుపు ఖాయం తన అనుకూల మీడియా ద్వారా జగన్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు వాలంటీర్ ల ఉసురు పోసుకుంటున్న దేవినేని అవినాష్ పాయింట్స్ ఇళ్ళ పట్టాల పంపిణీ భాద్యత మేము తీసుకుంటాం టీడీపీ అసత్య ప్రచారం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు స్థానిక టిడిపి ఎమ్మెల్యే ఎవరో తెలియని పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో స్థానిక ఎమ్మెల్యే చెప్పుకోగలరా కాల్ మనీ సెక్స్ రాకెట్లకు ఆధ్యుడు రామ్మోహన్ కాదా కృష్ణలంక ప్రాంతంనికి జగన్మోహన్ రెడ్డి తోడు ఉండగా ఒక్క ఇల్లు కాదు కదా..ఇటుక కూడా తీయలేరు వాలంటీర్లు పై చంద్రబాబు కక్షకు పరాకాష్ట ఇది.. మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయని చంద్రబాబు స్పష్టంగా చెబుతున్నాడు గత నాలుగు ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో ఇంటికి వెళ్లి పించన్ తీసుకుంటున్న వృద్ధులు ఈప్పుడు ఎండల్లో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల ముందే చంద్రబాబు తన నిజస్వరూపాన్ని ప్రజలకు చూపిస్తున్నాడు..ప్రజలందరూ గమమంచాలి.
Prajavartha Online Telugu News