Breaking News

ఎన్నికల ప్రచారంలో దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు బుధవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ అంబేద్కర్ నగర్ పరిసర ప్రాంతాలలో సుధీర ,10వ డివిజన్,P&T కాలనీ ప్రాంతాలలో క్రాంతి ఎన్నికల ప్రచారంలో పాల్గొని అవినాష్ కి మరియు ఎమ్ పి కేశినేని శ్రీనివాస్ నాని కి ఓటు వెయ్యాలి అని అభ్యర్థించారు. ఈ పర్యటనలో 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా రవి,కో అప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు,10వ డివిజన్ ఇంచార్జ్ కరుటురి హరీష్ మరియు కాలని పెద్దలు,డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *