అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు సహాయం కోసం పలువురు దాతలు విరాళాలు అందించి దాతృత్వం చాటుకుంటున్నారు. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి దాతలు చెక్కులు అందించారు. చెక్కులు అందించిన వారిలో…. • గుంటూరు జిల్లా క్వారీ అండ్ క్రషర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.16 లక్షలు • మాస్టర్ మైండ్స్ అకాడమీ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ కృష్ణ రూ.7 లక్షలు • శివ శేఖర్ నాయుడు(ఎన్ఆర్ఐ న్యూజిలాండ్) రాజశేఖర్ రూ.2 లక్షలు • ఏలూరు ఎమ్మెల్యే బటేటి …
Read More »Andhra Pradesh
వర్షాల పరిస్థితులపై ఆర్టీజీఎస్ లో నిరంతర పర్యవేక్షణ
-ప్రభావిత జిల్లాల్లో 4845 సర్వైలెన్స్ కెమెరాలతో సమీక్ష -ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల పరిస్థితులపై ఆర్టీజీఎఎస్‌లో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ ఆర్టీజీఎస్ లో చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. వర్షాలు అధికంగా కురిసే సూచనలున్నట్లు గుర్తించిన జిల్లాలో మొత్తం 4,845 సర్వైలెన్సు కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అక్కడ పరిస్థితిని ఆర్టీజీఎస్ నుంచి ప్రత్యక్షంగా సమీక్షిస్తున్న తీరును పరిశీలించారు. భారీ వర్షాలు …
Read More »సామాజిక అవధులు దాటి సమాజంలో అందర్నీ ఒకటి చేసేది క్రీడలే
-16వ ఈశా ఫౌండేషన్ గ్రామోత్సవం పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 16వ ఈశా ఫౌండేషన్ గ్రామోత్సవం వేడుకలకు సంబందించిన గోడ పత్రికను సచివాలయంలోని రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి కార్యాలయం లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈశా ఫౌండేషన్ వారు గ్రామోత్సవం అనే పత్ర్యేకమైన క్రీడ వేడుకను నిర్వహించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆటలు ఆడడం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, వ్యసనాలు, అనారోగ్యకరమైన జీవనశైలి …
Read More »విజయనగరం జిల్లాలో డయేరియా మరణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియాతో రెండు రోజుల్లో ఐదుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తన కార్యాలయ అధికారులతో మాట్లాడి సీఎం వివరాలు తెలుసుకున్నారు. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారన్న సమాచారం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై సిఎం ఆరా తీశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బాధితుల పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారుల ద్వారా సిఎం తెలుసుకున్నారు. భారీ …
Read More »ప్రతిభ సివిల్స్ అకాడమిని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవనిగడ్డలో డి ఎస్ సి, టెట్, కొచింగ్ లో అగ్రగామి గా ఉన్న ప్రతిభ అకాడమి బందర్ రోడ్, టైమ్ హాస్పిటల్ దగ్గర నూతనంగా ప్రతిభ సివిల్స్అకాడమి మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కోనకళ్ళ నారాయణ, సంస్థ అధినేత జంపాన సుధాకర్ కు అభినందనలు తెలిపారు. ఇప్పటి ప్రభుత్వ ఉపాద్యాయులు అప్పటి ప్రతిభ కొచింగ్ సెంటర్ పూర్వ విద్యార్థులు తమ అనుభవాలు నూతన …
Read More »స్పెషల్ శానిటేషన్ డ్రైవ్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యం అందించేందుకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టామని, అధికారులు, సిబ్బంది పనితీరు మార్చుకొని విధుల పట్ల అంకిత భావంతో కృషి చేయకుంటే కఠిన చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 5:30 గంటలకు పట్టాభిపురం మస్టర్ పాయింట్ ని తనిఖీ చేసి, కార్మికుల హాజరు, సెలవుల నమోదు రిజిస్టర్లను పరిశీలించి, తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …
Read More »అమరావతి డ్రోన్ సమ్మిట్ -2024 కార్యక్రమ బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలన
-నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22,23 తేదీలలో విజయవాడ పున్నమి ఘాట్, బబ్బురి గ్రౌండ్స్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమరావతి డ్రోన్ సమ్మిట్ -2024 కార్యక్రమం నిర్వహించుచున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీ సాయంత్రం కృష్ణమ్మ ఒడ్డున డ్రోన్‌షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పున్నమిఘాట్, బబ్బురి గ్రౌండ్స్, భవానిఘాట్ పరిసర ప్రాంతాలను ఈ రోజు పోలీస్ కమిషనర్ …
Read More »నందిగామ రైతు బజార్ ఆకస్మికంగా తనిఖీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారులకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులను జిల్లాలోని రైతు బజార్లు, హౌల్ సేల్, రిటైల్ దుకాణాలలో అందుబాటులో ఉంచినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా అన్నారు. జాయింట్ కలెక్టర్ నిధి మీనా బుధవారం నందిగామ రైతు బజార్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి స్పెషల్ కౌంటర్ ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే అందుబాటులో ఉంచిన నిత్యావసర సరుకులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లలో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో భాంగా …
Read More »పారదర్శకంగా ఉచిత ఇసుకను సరఫరా చేసేలా అన్ని చర్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఉచిత ఇసుకను సరఫరా చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా అధికారులను ఆదేశించారు. ఉచిత ఇసుక విధానంలో భాగంగా కంచికచర్ల మండలం పెండ్యాల 1,2 రీచ్‌ల పరిధిలోని నందిగామ మండలం కంచెల గ్రామంలోని ఇసుక స్టాక్ యార్డ్, వత్సవాయి మండలం శనగపాడు, ఇందుపల్లి స్టాక్ యార్డ్‌లను బుధవారం జాయింట్ కలెక్టర్ నిధి మీనా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా …
Read More »పదవీ బాధ్యతలు స్వీకరణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బాబు.ఏ ఐ ఏ యస్ బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమీషనర్ గా కుంచనపల్లి వాణిజ్య పన్నుల శాఖ కేంద్ర కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనoతరం వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read More »