వరద బాధితులకు దాతలు విరాళాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులకు సహాయం కోసం పలువురు దాతలు విరాళాలు అందించి దాతృత్వం చాటుకుంటున్నారు. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి దాతలు చెక్కులు అందించారు. చెక్కులు అందించిన వారిలో….
• గుంటూరు జిల్లా క్వారీ అండ్ క్రషర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.16 లక్షలు
• మాస్టర్ మైండ్స్ అకాడమీ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ కృష్ణ రూ.7 లక్షలు
• శివ శేఖర్ నాయుడు(ఎన్ఆర్ఐ న్యూజిలాండ్) రాజశేఖర్ రూ.2 లక్షలు
• ఏలూరు ఎమ్మెల్యే బటేటి చంటి రూ.2 లక్షల 60 వేలు
• కలధర్ ట్రావెల్స్ రూ.1 లక్ష
• చెరుకూరి సీతారామయ్య రూ.1 లక్ష
• సాలూరు డాక్టర్ల బృందం తరపున రూ.1 లక్షను మంత్రి గుమ్మడి సంధ్యారాణి అందించారు.
• కంతేటి నిర్మల రూ.1 లక్ష
• వాదాడ గణేశ్వరరావు రూ.1 లక్ష
• శుభం డెవలపర్స్ రూ. 1లక్ష
• గుజ్జర్ల పూడి రాజ్యలక్ష్మి రూ.1 లక్ష
• గుజ్జర్లపూడి వేంకటేశ్వర రావు రూ.1 లక్ష
• బిల్లా రాజారావు రూ.71 వేలు
• కావూరి దాసు రూ.50 వేలు
• దీప్తి ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.40 వేలు
• రామకృష్ణప్రసాద్ పాలేటి రూ.10 వేలు
• గూడూరి పెద్ద ఆంజనేయులు రూ.25 వేలు…వీరిని సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *