Breaking News

Andhra Pradesh

రూ.48 లక్షలతో “సామర్థ్య నిర్మాణ కేంద్రం”…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : శాస్త్రీయ సాంకేతిక సాధనాల ద్వారా పశువులలో పునరుత్పత్తి, పశువులకు నాణ్యమైన దాణా లభ్యత, పశువులకు మెరుగైన ఆరోగ్య నిర్వహణ అందించే దిశలో శాశ్వత సంస్థాగత భవన నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం ఉదయం కొవ్వూరు ప్రాంతీయ పశు వైద్యశాల ప్రాగణంలో రూ.48 లక్షలతో నిర్మించే “సామర్థ్య నిర్మాణ కేంద్రం” భవన నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా. తానేటి వనిత …

Read More »

ఉత్తర భారతదేశ స్టడీ టూర్ పర్యటన లో కార్పోరేటర్ల బృందం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర భారతదేశ స్టడీ టూర్ పర్యటన లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్ల బృందం జమ్మూ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయమును సందర్శించారు. ముందుగా బృంద సభ్యులు జమ్మూ నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ చందర్ మోహన్ గుప్తా, డిప్యూటీ మేయర్ పూర్ణిమ శర్మ, చైర్మన్లు రాజ్ కుమార్, హర్దీప్ సింగ్, అజయ్ గుప్తా మరియు కమిషనర్ రాహుల్ యాదవ్ లను కలిసినారు. ఈ సందర్బంలో జమ్మూ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న పలు కార్యకలాపాలను పవర్ పాయింట్ …

Read More »

నోటిఫికేషన్ ననుసరించి స్టాండింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి G.O.Ms.No.59 MA & UD (UBS) డిపార్టుమెంటు, తేది.10.02.2010 నందు జారీ చేయబడిన ఉత్తర్వుల ననుసరించి మరియు గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ చట్టము 1955 సెక్షన్ 93 సబ్ సెక్షన్ 1 లొ నిర్వచించబడిన ప్రకారము విజయవాడ నగరపాలక సంస్థకు స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవీ కాలము ది.24-06-2022వ తేదీతో ముగియుచున్నందున, నూతన స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయుటకు అర్హత కలిగిన వ్యక్తుల (కార్పొరేటర్లు) నుండి దరఖాస్తులు ఆహ్వానించుచూ నోటిఫికేషన్ విడుదల …

Read More »

మరో సత్యనారాయణపురం నిర్మించుకుందాం…

-అవగాహన సదస్సులో లబ్ధిదారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు అద్దెలతో ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో “నవరత్నాలు- పేదలందరికి ఇళ్ళు” కార్యక్రమానికి జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని AKTPM ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో లబ్ధిదారులకు బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులలో నెలకొన్న అపోహలు తొలగించేలా ఆయన …

Read More »

జగనన్న తోడుతో చిరు వ్యాపారుల‌కు ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-25వ డివిజన్ 94 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పేదలందరికీ నవరత్నాల పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 25 వ డివిజన్ 94 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బుధవారం కోలాహలంగా సందడి వాతావరణంలో సాగింది. అధికారులు, పార్టీ శ్రేణులతో కలిసి ఎంప్లాయిమెంట్ ఆఫీస్ స్ట్రీట్ తో పాటు చుట్టుగుంట కాల్వ వంతెన నుంచి కొత్త …

Read More »

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో పేద ప్రజల అభ్యున్నతికి నవరత్నాలు అమలు చేయడంతో పాటు గత ప్రభుత్వం లో మాదిరి దళారులు, లంచాలు లేకుండా వలంటీర్ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పధకాలు అమలు జరుగుతున్నాయని ప్రజలు తమ హర్షం వ్యక్తం చేస్తూ వైసీపీ నాయకులను హారతులు పట్టి స్వాగతిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ సంతోషం వ్యక్తం …

Read More »

ఆర్టీసీ బస్సు రోడ్డెక్కి నేటికి 90 ఏళ్లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రగతి రథచక్రాలు పరుగులు పెట్టడం మొదలై నేటికి 90 వసంతాలవుతోంది. ఇప్పటికీ అలుపు, సొలుపు లేకుండా ఆర్టీసీ ప్రయాణమంటేనే సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమనే నినాదాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తోంది. పేదల పుష్పక విమానంగా పేరుగాంచిన ఎర్రబస్సు… ప్రైవేట్‌ వాహనాలకు దీటుగా ఆధునిక హంగులనూ సమకూర్చుకుంది. సరకు రవాణాలోనూ సత్తా చాటుతోంది. సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే ఆర్టీసీకి నేటితో 90 ఏళ్లు. సరిగ్గా 90 ఏళ్ల క్రితం 27 బస్సులతో రోడ్డెక్కిన ఆర్టీసీ.. అనతికాలంలోనే ఆసియాలో అతిపెద్ద ప్రభుత్వరంగ …

Read More »

జూలై 1 నుండి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్ధ పరిధిలో జూలై 1 నుండి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధము పటిష్టంగా అమలు చేస్తామని, ప్రజా ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు నగరపాలక సంస్థకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ గారు కోరారు. బుధవారం కమిషనర్ ఆదేశాల మేరకు పట్నం బజార్, చేపల మార్కెట్, లాలాపేట పూలు మరియు పండ్ల మార్కెట్ ప్రాంతాల్లో ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు అవగాహన …

Read More »

అంగరంగ వైభవంగా పోలేరమ్మ జాతర

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ధవళేశ్వరం గ్రామంలో శ్రీ శ్రీదేవి పోలేరమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఉదయం నుంచే అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పలు చోట్ల నుండి మహిళలు బోనాలను పోలేరమ్మకు తీసుకొనివచ్చి సమర్పించారు. పోలేరమ్మ ఆలయం అంతా భక్తులతో నిండిపోయింది ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో పోలేరమ్మ తల్లీ. పోలేరమ్మా తల్లీ.. అంటూనే పోలేరమ్మను దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త యం కృష్ణారావు పార్వతమ్మల కుమారుడు యం రాజుబాబు సాయిలక్ష్మీ లు పోలేరమ్మ …

Read More »

వచ్చే ఏడాది ఆగస్టు నాటికి రీసర్వే పూర్తి చేయటమే మనముందున్న లక్ష్యం

-ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం -ట్యాంపరింగ్ కు అవకాశం లేని భూమి రికార్డులు : సాయి ప్రసాద్ -రైతుల అభ్యంతరాల పరిష్కారం తదుపరే సరిహద్దుల నిర్ణయం : సిద్దార్ధ జైన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పధకాన్ని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం అన్నారు. క్షేత్ర స్ధాయిలో ప్రతి ఒక్క అధికారి సమర్ధవంతంగా పనిచేసినప్పుడే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ప్రభుత్వ …

Read More »