తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆహార భద్రత, పంట ఉత్పాదకత, రైతు ఆదాయం పెంపు లక్ష్యంగా విజ్ఞానం అందించాలని రాష్ట్ర గవర్నరు మరియు కులపతి బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక మహతి ఆడిటోరియంలో ఆచార్య యన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 52వ మరియు 53వ స్నాతకోత్సవo వేడుకలను శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల, తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ కులపతి బిశ్వభూషణ్ హరిచందన్, విశిష్ట …
Read More »Andhra Pradesh
రాష్ట్ర గవర్నర్ ఘన స్వాగతం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 52, 53వ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో పాల్గొనడానికి బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఘన స్వాగతం లభించించింది. జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి , జెసి బాలాజి , ఎస్పీ పరమేశ్వర రెడ్డి, మహిళా విశ్వవిద్యాలయం ఉప కులపతి జమున , శ్రీకాళహస్తి ఆర్డీఓ హరిత , తదితరులు స్వాగతం పలికిన వారిలో వున్నారు తిరుమల శ్రీవారిని దర్సించుకుని …
Read More »ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ పతకాల జోరు…
-వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకం తో మెరిసిన శ్రీలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అండర్-18 (బాలురు మరియు బాలికల) విభాగములో ఈ నెల 3వ తేది నుండి 13 వ తేది వరకు హర్యానాలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 లో భాగముగా ఈరోజు వెయిట్ లిఫ్టింగ్ అండర్ 18 బాలికల 81 కేజీల విభాగంలో సిహెచ్. శ్రీలక్ష్మి 189 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం సాధించింది. బాలురు 87 కేజిల విభాగంలో ఫైనల్ రౌండ్ …
Read More »సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్ వెబ్ పోర్టల్‌పై థియేటర్ల యాజమాన్యం అవగాహన కలిగి వుండాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్ వెబ్ పోర్టల్‌పై థియేటర్ల యాజమాన్యం అవగాహన కలిగి వుండాలని జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ అన్నారు. నగరంలోని కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలోని థియేటర్ల యాజమాన్యంతో అన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ విధానంపై జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సినిమా థియేటర్ల కోసం అన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సిస్టమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. దీనిలో భాగంగా సినిమా టిక్కెట్లను …
Read More »డిజిటల్ సిగ్నేచర్ విషయములో అలసత్వం కూడదు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకంలో ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఒటిఎస్) డిజిటల్ సిగ్నేచర్ జాప్యాన్ని నివారించి త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుండి జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకంలో ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఒటిఎస్) జగనన్న గృహానిర్మాణాల ప్రగతి, పెన్షన్‌ల పంపిణీ తదితర అంశాలపై ఆర్‌డివోలు, యంపిడివోలు, తహాశీల్థార్లు ,మున్సిపల్ కమీషనర్లతో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »నవరత్నాలు, పేదల సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-30 వ డివిజన్ 246 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఇంటా సంతోషం వెల్లివిరుస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30 వ డివిజన్ 246 వ వార్డు సచివాలయం పరిధిలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం సందడి వాతావరణంలో కొనసాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ జానారెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమంలో ఎమ్మెల్యే …
Read More »మంచినీటి పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కొండ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం 2వ డివిజన్ కార్మికనగర్,యానాం వారి వీధి నందు స్థానిక డివిజన్ కార్పొరేటర్ అంబడపూడి నిర్మలా కుమారి ఆధ్వర్యంలో 36 లక్షల రూపాయలు, బెత్లెహం నగర్ నందు 46 లక్షల రూపాయల ప్రభుత్వ …
Read More »మధ్య తరగతి ఆదాయ వర్గ ల వారి కోసం గుర్తించిన లే అవుట్లని పరిశీలన…
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : మధ్య తరగతి ఆదాయ వర్గ ల వారి కోసం గుర్తించిన లే అవుట్లని పరిశీలించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీదర్ పేర్కొన్నారు. రాజానగరం మండలం వెలుగుబంద, కానవరం గ్రామాలలోని లే అవుట్ (ఎంఐజీ) భూములను బుధవారం జాయింట్ కలెక్టర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, మధ్య తరగతి ఆదాయ వర్గాలు కోసం సేకరిస్తున్న స్థలాలు అందుబాటు ధరల్లో ఉండేలాగా సేకరణ చేపట్టాలన్నారు. ఆయా లే అవుట్ లు రాష్ట్ర, జాతీయ రహదారికి అనుసంధానంచేసే …
Read More »గోపాలపురం సి హెచ్ సి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ మాధవిలత
-సి హెచ్ సి నిర్మాణం పూర్తి అయిన ట్రానస్ఫార్మర్స్ లేకపోవడం గుర్తించాం -వైద్యుల గత రెండు నెలల పనితీరు నేపథ్యంలో ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది -కలెక్టర్ కె. మాధవీలత గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పూర్తిస్థాయిలో డాక్టర్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్న గత నెలలో కేవలం నాలుగు డెలివరీలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె మాధవి లత పేర్కొన్నారు. బుధవారం గోపాలపురం మండలం గోపాలపురంలోని కమిటీ …
Read More »లే అవుట్ లకి సంబంధించిన కోర్టు కేసులు బెంచ్ పైకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి
-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కోర్టు వాజ్యాల వల్ల పెండింగ్ లో ఉన్న లే అవుట్ ల సానుకూల పరిష్కారం అయ్యే అవకాశం ఉన్న వాటిని బెంచ్ పైకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో రాజమహేంద్రవరం, కొవ్వూరు రెవెన్యూ, హౌసింగ్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలిసి కలెక్టర్ లే అవుట్ ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »